టీచర్ కోసం 3 179

మేడం ఇంట్లోకి వెళ్ళాక, అక్కడే హాల్ లో కుర్చుని ఉన్న మామయ్యా నా వంక చూసి ఏంటి అల్లుడు, ఇన్ని రోజులు వెళ్ళవు, నీకోసం మీ అత్త ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా అని అన్నాడు. నేను చిన్నగా స్మైల్ ఇచ్ఛా, మేడం మామయ్యా ఇంకా ఏదో అడుగుతూ ఉంటే, ఉండండి వాడు ప్రయాణం చేసి వచ్చాడు అని నన్ను సిద్దు గాడి పక్క రూమ్ లోకి లాక్కుపోయింది. నేను బుద్దిగా ఆ రూమ్ లోకి వెళ్ళా. అప్పటికే ఆ రూమ్ లో నా పాత లగేజ్ సర్ది పెట్టి ఉంది. అంటే మేడం ముందే ఇదంతా ప్లాన్ చేసుకుని వుందా, అని అనిపించింది. మేడం నా వైపు చూసి, చూడు ఇంకొసారీ చెప్తూ ఉన్న, వెధవ వేషాలు వేయకుండా బుద్దిగా చదువుకో, సిద్దు గాడితో లిమిట్ లో మాట్లాడు ఎక్కువ చేస్తే తెలుసు కదా ఎం చేస్తానో అని అంది. నేను తల ఊపి సరే మేడం అని అన్నా. మేడం నా వంక అలాగే చుస్తూ అటూ తిరిగి వెళ్ళిపోతూ ఉండగా నేను పిళిచా మేడం ఏంటి అని అంది. దానికి నేను ఏమి లేదు, నేను అక్కడ ఉన్న విషయం మీకు ఎలా తెలిసింది. అని అడిగా దానికి మేడం కొంచెం వెటకారంగా ఎం నిన్ను కూడా నేను కనిపెట్టలేను అని అనుకున్నావా ,అని అంటూ వెళ్లిపోయింది. నేను బుద్దిగా స్నానం చేశా.
రాత్రి వరకు రూమ్ లో నుండి బయటకు వెళ్ళలేదు. ఇంతలో రూమ్ డోర్ తెరుచుకుంది. చూస్తే సిద్దు గాడు. నా వంక చూసి బాగున్నావా రా అని అన్నాడు. నేను చిన్నగా స్మైల్ ఇచ్ఛా. వాడు నా వద్దకు వచ్చి నా పక్కన కుర్చుని, సారీ రా మామ నా ఫోన్ మా అమ్మ తీసుకుని ఉండడం వళ్ళ నీకు ఫోన్ చేయలేదు అని అన్నాడు. నేను దానికి మరి వేరే వాళ్ల ఫోన్ తీసుకుని చేయొచ్చు కదా అని అన్నా. దానికి వాడు నిజమ్ చెప్పాలి అంటే నాకు అప్పుడు చేయాలి అని అనిపించ లేదు అని అన్నాడు. వాడు ఇంకా ఏదో చెప్తూ ఉంటే ఇప్పుడు వద్దు రేపు కాలేజీ లో మాట్లాడుకుందాం అని చెప్పా. దానికి సరే అని వాడు నేను ఇద్దరం భోజనానికి వెళ్ళామ్.

నెక్స్ట్ డే కాలేజీ లో, నేను సిద్దు గాడు బ్యాక్ లో కుర్చుని మాటలు మొదలు పెట్టాం. వాడు చెప్పాడు ముందు, అసలు ఏమైంది అంటే ఆరోజు నేను మా అమ్మకు దొరికిన తరువాత నన్ను కొట్టి, నా ఫోన్ తీసేసుకుని, ఇంకొ సారీ ఇలా చేస్తే మా నాన్నకు హారిక విషయం చెప్తా అని భయపెట్టింది. నేను సైలెంట్ కావాల్సివచ్చింది.
రెండు రోజుల తరువాత నేను వెల్లి మా అమ్మ తో మొత్తం చెప్పేసా నీ తోలి అనుభవం గురించి అది మా అమ్మ తో అని, అంతా చెప్పి కన్విన్స్ చేద్దాం అని అనుకున్నా. కాని మా అమ్మ రివర్స్ అయ్యి నీతో అస్సలు మాట్లాడోద్ఢు అని చెప్పింది. వాడిని ఆపి, వాడి వైపు చూసి, ఎవడైనా అలా డైరెక్ట్ గా వెల్లి చెప్తారా, నీకు అసలు తెలివి ఉందా అని సిద్దు గాడిని తిట్టాను..
వాడు దానికి ఎందుకో రా మామా అలా చెప్పాలి.అని అనిపించి చెప్పా అని అంటూ, ఇంకా చెప్తూ మా నాన్నకు చెప్తా అని కూడా భయపెట్టింది. ఎందుకో ఏమనుకుందో కాని నిన్న నువ్వు వచ్చాక నాకు ఫోన్ ఇచ్చి వెల్లి వాడితో మాట్లాడు అని నీ రూమ్ కి పంపించింది. అంతా విన్నాక నేను మేడం ని మనసులో మేచ్ఛుఖున్నా నేను లోన్లి గా ఫీల్ అవుతూ ఉంటాను అని మేడం సిద్దు గాడిని పంపించింది అని,

3 Comments

  1. Continue bro Please

  2. Tondarga upload ceyandi bro

Comments are closed.