టీచర్ కోసం 3 179

ఒకసారి మేడం తో నాకు జరిగిన అనుభవాలు అన్నీ నెమరు వేసుకున్న. ఎక్కడ కాని మేడం కు నాకు మద్య జరిగిన సన్నివేశాలలో ప్రేమ కనిపించలేదు. మేడం కు ఇష్టమో లేదో కూడా తెలీదు. ఏదో అక్కడ అక్కడ మేడం నేను బాద పడకూడదు అని కొంచెం కోఆపరేట్ చేయడం తప్పించి., నేను కన్న కల లో మొదట నా మామ నేను కలిసి చేయడం గుర్తు వచ్చింది. అప్పుడు అర్ధం అయ్యింది. నేను మేడం ని ఎంత కామంతో చుస్తూ ఉన్నానో. నేను బాద పడకూడదు అని నాకు కొన్ని సందర్భాలలో నాకు అడ్డు చెప్పలేదు కాని, మేడం ముఖంలో నేను ఆనందం ఎప్పుడు చూడలేదు నేను మేడం నాకు అడ్డు చెప్పడం లేదు ళే అని చాలా సార్లు తప్పుగా ప్రవార్థింఛ., నేను ఎంత పొరపాటుగా మేడం పట్ల ఆలోచిస్తూ ఉన్నానో నాకు అర్ధం అయ్యింది.
ఇది చాలా చాలా తప్పు అని అనిపించింది. నేను నా కోరిక కోసం మేడం ను ఎక్కడ పడితే అక్కడ ఛాన్స్ దొరికినప్పుడు అంతా రాక్షసుడిళా మేడం ను ఇబ్బందికి గురి చేశా,
ఇక నేను అనుకున్నా ఇప్పటి నుండి నేను మేడం ని కామామ్ తో చూడకూడదు అని, మేడం ని ప్రేమించాలి అని అనుకున్నా. మేడం తో ప్రేమ కు చివరి స్టేజి ఐన సెక్స్ ను మేడం తో మేడం మనసుకు ఇష్టం అయ్యే విదంగా నా తొలి అనుభవం పొందుదాం అని అనుకున్నా. ఇకపై మేడంను ప్రేమ తో గేలుచుకుందాం అని నా మనసుకు చెప్పా. నేను ఇంతవరకు మేడం మనసును అర్ధం చేసుకోకుండా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మేడం ను లొంగదీసుకుంటూ, మేడం వీక్ నెస్ ను అడ్డం పెట్టుకుని మేడం ని పొందాలి అని అనుకుంటూ అందమైన మనసు అర్ధం చేసుకోకుండా తప్పుగా కామమ్తో ప్రవర్తించ. ఏదో నా మీద ఉన్న ప్రేమ తో నాకు కొంచెం సహకరింఛిందె తప్ప ఎక్కడ మేడం లో ఆనందం చూడలేదు. నేను మేడం కు మనసులోనే శతకోటి సారీలు చెప్పా. మేడం నా మీద చూపిస్తూ ఉన్న శ్రద్ధకు నాలోని కామమ్ కరిగి ఇప్పుడు ప్రేమగా మారింది. నేను మారాను అని నోటితో చెప్తే సరిపోదు మేడం కు అది అర్ధం అయ్యేలా నా ప్రవర్తన మార్చుకోవాలి అని అనుకున్నా.
అలాగె అనుకుంటూ ఎప్పుడు నిద్ర పొయానో తెలీదు. లేచి చూస్తే, మేడం ఒడిలో నా కాలు ఇంకా అలాగే ఉంది. మేడం కళ్ళు మూసుకుని తూలుతూ ఉంది. ఒకసారి టైం వంక చూసా, అమ్మో మేడం నాకు రెండు గంటలు అలాగే కాళ్లు పిసుకుతూ ఉంది అని అనుకున్నా. మేడం నా కాళ్లు ఒత్తుతూ అలాగే నిద్ర పోయింది. నేను మెల్లిగ మేడం ఒడిలో ఉన్న కాలుని మేడం కు మెలుకువ రాకుండా తీసేసా. నేను మేడం భుజాలు పట్టుకుని, అలాగే బెడ్ మీద పడుకో బెట్టా, మేడం కొంచెం కదిలింది. నేను మేడం తల ను తీసుకుని నా తొడల మీద పెట్టుకున్నా. మేడం కాళ్లను చాపుకుని నా తొడ మీద థన తల పెట్టుకుని నిద్రపొతూ ఉంది. మేడం ముఖం చూసా, చాలా ప్రశాంతంగా ఉంది.
చిన్న పిల్లల మొహం లాగ ఏ కల్మషం లేకుండ, ప్రశాంతంగా అమాయకంగా ఉంది మొహం. మేడం మొహం పైన పడ్డ వెంట్రుకలను నా చేత్తో మెల్లిగా తీసి, వెనక్కు అన్నా. మెడమ్ మొహం మొత్తం నా చేత్తో నిమిరాను. మేడం వైపు చూసి మెల్లిగ, అన్నా. బంగారం అని మేడం పలకలేదు. నేను మేడం వంక చూసి,
ఇన్నాళ్లు నీ మనసు అర్ధం చేసుకోకుండా తప్పుగా నీ పట్ల ప్రవార్థింఛ, నీ ప్రేమ ను నేను అంచనా వేయలేక పోయాను. కామంతో నీ పట్ల తప్పుగా ఆలోచించ. ఇక నేను అళా నీ మనసు నొప్పించను బంగారం నన్ను క్షమించు బంగారం అని అన్నా మేడం మొహాన్ని నిమురుతూ. కొద్దిసేపటికి మేడం కావాలని అందో లేక నిద్రలో ఆన్నఁదో తెలీదు కాని, మూ. అని మూలిగింది.

3 Comments

  1. Continue bro Please

  2. Tondarga upload ceyandi bro

Comments are closed.