టీచర్ కోసం 3 179

కొద్దిసేపు అలాగే కుర్చుని ఆయాసం తీర్చుకుని, మల్లి ఆలోచనలు మొదలుపెట్టా. మేడం ఇంటికి వెళ్లాలి అంటే నాకు బయం వేస్తుంది. ఇక ఎక్కడికి వెళ్ళలేను. మేడం ముందుకు వెల్లి నిలబడతా ఏమైతే అది అవుతుంది. నాకెందుకు బయం, అని మల్లి లేచి, మేడం ఇంటికి వెళ్ళా. కాని మల్లి ఏదో అడ్డం వచ్చి ఆగిపొయ. మల్లి వెనక్కి వచ్చేసా, ఎందుకు ఇంత భయపడుతూ ఉన్నా నేను అని అనుకున్నా. అలాగే ఓక అర గంట అక్కడే ఓక చోట కూర్చున్నా. మేడం ఎలా రియాక్ట్ అవుతుందో అని ఒకటే బయం. అప్పటికే సాయంత్రం అవుతుంది. ఇక ఇలాగె కూర్చుంటే లాభం లేదు అని, నా ఫ్రెండ్ ఒకడికి ఫోన్ చేశా, వాడు ఫోన్ ఎత్తి హలో చెప్పారా అని అన్నాడు. నేను రేయ్ వినయ్ {వాడి పేరు} నాకు అర్జెంట్ గా ఓక ఇల్లు కావాలి రా అని అడిగా, దానికి వాడు ఏమైంది రా ఎవరికీ అని అన్నాడు. నేను దానికి నాకే రా వినయ్, ఇప్పుడు ఎందుకు ఏంటి అవ్వన్నీ చెప్పలేను రా అని అన్నా. దానికి వాడు సరేలే నువ్వొక్కడికెనా లేక ఇంకా ఎవరైనా వున్నారా అని అన్నాడు. నేను దానికి లేదు వినయ్ నేను ఒక్కడినే అని అన్నా. దానికి వాడు మరి అయితే మా ఇంట్లోనే ఉండు అని అన్నాడు. నేను దానికి వద్దు రా, నాకు కొంచెం సెపరేట్ గా కావాలి అని అన్నా { వాడి ఇంట్లో అయితే వాడికి ఇబ్బంది అవుతుంది అని} కొద్దిసేపు ఉండి, సరే అయితే భరత్ మా ఇంటి పైన ఓక రూమ్ ఉంది అది మేము వాడడం లేదు, నీకు ఏమి ఇబ్బంది లేదు అని అనిపిస్తే వచ్చి ఉండొచ్చు అని అన్నాడు. నేను థాంక్స్ రా మామ ఇప్పుడే వస్తా అని చెప్పా. కొద్దిసేపటికి వాళ్ల ఇంటికి వెళ్ళా. పైన రూమ్ చూసా, చాలా బాగుంది. వినయ్ గాడు నా వైపు చూసి హాపీనా అని అన్నాడు. నేను స్మైల్ ఇచ్ఛా. రాత్రి వాళ్ల ఇంట్లోనే భోజనం చేశా. నైట్ పన్నెండు వరకు నిద్ర రాలేదు. మేడం గురించే ఆలోచనలు చివరికి ఎప్పుడో నిద్ర పట్టేసింది. పొద్దున్నే లేచా. ఆరోజు కాలేజీ కి వెళ్లాలి అని అనిపించలేదు. టిఫిన్.చేసి, మల్లి నిద్రపొయ. ఆ రోజంతా ఇల్లు విడిచి బయటకు పోలేదు. వినయ్ గాడు చాలా సార్లు అడిగాడు ఏమైంది రా అని కాని నేను ఏమి చెప్పలేదు. ఆ రోజు రాత్రి మామూలుగానే జరిగిపోయింది. నెక్స్ట్ డే కూడా కాలేజీ కు వెళ్లాలి అని అనిపించలేదు. అదే విషయం వినయ్ గాడికి.చెప్పా. దానికి వాడు నీ సమస్య ఏంటో నాకు తెలీదు కాని ఒకటి చెప్తా విను, ఇలా నువ్వు నీ సమస్య కు బయపడి పారిపోయేంత వరకు అది తరుముతూ ఉంటుంది. అదే ఒకసారి ఎదురు నిలబడి చూడు అది పారిపోతుంది. అని అన్నాడు. నేను మనసులో అనుకున్నా చెప్పడం చాలా తెలీక అని, అదే విషయం వాడు అన్నాడు చెప్పడం చాలా తెలీక అని నువ్వు అనుకోవచ్చు కాని నా మాట విను, ఇలాగే ఇంట్లో ఉంటే ఇంకా లేని పోనీ ఆలోచనలు వస్తాయ్ బయట తిరుగు ఆట్లీస్ట్ నీ మనసు తేలిక అవుతుంది అని అన్నాడు. నేను వెంటనే అన్నా, కాలేజీ కి పోదాం పద అని. వాడు స్మైల్ ఇచ్చాడు.

ఇద్దరం కలిసి వాడి బైక్ మీద కాలేజీ కు వెళ్ళాం. వాడు బీఏసీ నేను బికామ్ కోర్స్ చేస్తున్నాం. వాడు నాకు ఇంటర్ నుండి తెలుసు, చాలా మంచోడు, నేను వినయ్ ఇద్దరం కలిసి కాలేజీ వైపు బయలుదేరాం. వాడి క్లాస్ లోకి వాడు నా క్లాస్ లోకి నేను వెళ్లాను.

3 Comments

  1. Continue bro Please

  2. Tondarga upload ceyandi bro

Comments are closed.