టీచర్ కోసం 3 179

ఇప్పుడు నేను మేడం కు జోక్స్ చెప్పి నవ్విస్తూ ఉన్నా. మేడం నా పేలని జోక్స్ కి పడి పడి నవ్వుతుంది. నేను ఇదే సరైన సమయం అని, మేడం నాకో డౌట్ అది మీరు మాత్రమే చెప్పగలరు అని అన్నా. నేను ఏదైనా జోక్ వేస్తాను అని అనుకుంధేమో, నవ్వుతూ నేను మాత్రమే చెప్పగలనా ? ఎంటది అడుగు అని అంది. నేను కూడా నవ్వుతు అడిగా.

ఆ రోజు రా వచ్చి నాతొ నీ అనుభవం తీర్చుకో అని అన్నారు కదా, ఒక వేళా నేను మీతో అనుభవం పొందడానికి ముందుకు వచ్చి ఉంటే మీరు అడ్డు చెప్పకుండా ఉండేవారా అని అడిగా.

అంతే మేడం పెదాల మీద ఉన్న నవ్వు మాయం అయ్యింది. అది చుసిన నాకు కూడా పెదాల మీద ఉన్న నవ్వు మాయం అయ్యింది. మేడం నా వైపు సీరియస్ గా చూస్తుంది. నేను వెంటనే మల్లి నవ్వుతు జోక్ చేశా అని అన్నా. కాని మేడం ఇంకా సీరియస్ గానే చూస్తుంది. నేను కూడా అలాగే చూసా కాని మేడం ఎంతకి తగ్గకపోయే సరికి నేను వెనక్కి తిరిగి మేడం వైపు చూడకుండా ముందుకు నడిచా. ఒక నాలుగు అడుగులు వేసి, వెనక్కు చూసా, మేడం నా వంక ఇంకా అలాగే కోపంగా చుస్తూ ఉంది. నేను ఇంకా ముందుకు నడిచి మల్లి వెనక్కు చూసా, మేడం ఇంకా అలాగే కోపంగా నా వంక చుస్తూ ఉంది. నేను నా కళ్ళు ఎగరేసి, పెదాలు పైకి అని, అబ్బో పెద్ద ఫోజు అని అంటూ మల్లి వెనక్కు తిరగకుండా అక్కడ నుండీ వెళ్ళిపోయ…..

మేడం కళ్లలో పడకుండా కాలేజీ నుండి ఇంటికి వచ్చేసా. సిద్దు గాడు ఇంకా రాలేదు, నా మామ కూడా ఇంట్లో లేడు. నేను కుర్చుని టీవీ ఆన్ చేశా, కొద్దిసేపటికి ఆటో సౌండ్ వచ్చింది. తొంగి బయటకు చూసా, ఆటో లో నుండి మేడం దిగుతూ కనిపించింది. నేను మల్లి వెల్లి టీవీ చూడడం స్టార్ట్ చేశా. అంతలో మేడం లోపలకు వచ్చింది. నేను మేడం వైపు చూసా, మేడం నా మొహం లోకి కోపంగా చుస్తూ మొహం అటూ వైపుకి తిప్పుకుని మేడం రూమ్ లోకి వెళ్లిపోయింది. నాకు కొంచెం ఏదోలా అనిపించింది. కొద్దిసేపటికి బయటకు వచ్చింది. నేను మేడం వైపు చూస్తున్నా పలకరిస్తుందేమో అని, కాని నా ఆశ నిరాశ అయ్యింది. మేడం నా వైపు కూడా చూడకుండా కిచెన్ లోకి వెళ్లిపోయింది. నేను ఇలా కాదు మనమే చొరవ చేయాలి అని నేను కూడా కిచెన్ లోకి వెళ్ళా. మేడం అటూ వైపు తిరిగి ఉంది. నేను మెల్లిగా మేడం దగ్గరకు వెల్లి, మేడం అని పిళిచా. తను పలక లేదు. నేను మల్లి పిళిచా కాని వినపడినా వినిపింఛ నట్లుగా ఉంది. నేను థన భుజం పైన నా చూపుడు వేలుతో రెండు సార్లు తట్టి మేడం అని పిళిచా. మేడం చప్పున నా వైపు చూసి, పైట స్థాన భ్రంసం కాకపోయినా సరి చేసుకుని నా వైపు ఒక చూపు విసిరి మల్లి అటూ వైపు తిరిగింది.

నేను కూడా మేడం తిరిగిన వైపుకు తిరిగి, ఏంటి అలక అని అన్నా. మేడం పలకలేదు. నేను మేడం కొంగుని పట్టుకుని, దాన్ని నా చేతులతో నలుపుతూ మేడం గారి అలక ఎలా తీరుతుంది అని అన్నా. మేడం చురుగ్గా నా చేతిలో ఉన్న థన పైటను గుంజుకుని నా వైపు చూడకుండా కిచెన్ లో నుండి బయటకు వెల్లి సోఫాలో కుర్చుని టీవీ చూస్తుంది. నేను కూడా థన వెంట వెళ్ళా. మేడం పక్కనే కుర్చుని టీవీ చుస్తూ, సారీ అని చెప్పా. మేడం ఐన పలకలేదు. నేను మెల్లిగ మేడం చేతి మీద నా చేయి వేసి, నొక్కా వెంటనే నా వైపు చూసింది, నేను థన కళ్ళలోకి చూసి సారీ అని చెప్పా, మేడం పలకకుండా లేచి థన రూమ్ లోకి వెళ్లిపోయింది. నేను కూడా మేడం రూమ్ లోకి వెళ్దాం అని వెళ్ళా.

3 Comments

  1. Continue bro Please

  2. Tondarga upload ceyandi bro

Comments are closed.