టీచర్ కోసం 3 179

నేను ఆశ్చర్యంగా చూసా, మేడం మేడం అని పిళిచా కాని లేవలేదు పలకలేదు. నేను నిద్రలో అని ఉంటుంది ళే అని అనుకున్నా. అలాగే మేడం ముంగురులను వెనక్కు అంటూ, ఆ ప్రశాంతమైన అందమైన మొహాన్ని అమాయకమైన మొహాన్ని చుస్తూ నా చేత్తో నిమురుతూ, అలాగే నిద్రపొయ. ఎవరో కదుపుతూ ఉంటే లేచా, మేడం నన్ను పడుకో బెడుతూ ఉంది. నేను లేచింది చూసి, లేచావా, సరే ఉండు భోజనం తెస్తా అని అంటూ వెళ్లింది. కొద్దిసేపటికి ప్లేట్ పట్టుకుని వచ్చింది. పొద్దున్న మాదిరి గానే, ఇద్దరం కలిసి తిన్నామ్.
తరువాత రాత్రి వరకు నాతోనే ఉంది. రాత్రి కొంచెం తగ్గింది. కొద్దిగా చదువుకుని నిద్రపొయ. మేడం కూడా, నా మామ ను ఒంటరిగా పడుకో బెట్టి నా వద్దకు వచ్చి పడుకుంది రాత్రి ఏమైనా అవసరం పడుతుంది ఏమో అని. ఇద్దరం కలిసి నా బెడ్ మీదనే పడుకున్నాం. నాకు మనసు హాయిగా ఉంది. ఆ హాయి నా జ్వరానికి ముందుగా పని చేసి, నా జ్వరాన్ని పోగొట్టింది.
పొద్దున్న ఇద్దరం లేచాం. మేడం నా చేతిని పట్టుకుని, మ్ తగ్గిపోయింది అని అంది. మేడం మొహం లో ఆనందం చూసా, నేను మేడం చెయ్ పట్టుకుని చాలా చాలా థాంక్స్ అని అన్నా. మేడం దానికి, నన్ను అలాగే బెడ్ మీద నుండి హాగ్ చేసుకుని, నా కన్నలు అని అంటూ, నా నుదిట ముద్దు పెట్టింది. తరువాత లేచి వెళ్తూ ఉంటే, నేను మేడం చేతిని పట్టుకుని ఆపి, లవ్ యు బంగారం అని అన్నా. మేడం నా వైపు కొంటెగా చూసి, ఎంటీ కొత్త పిలుపు అని అంది. నేను దానికి, అది నీకు కాదు, నీలో నా మీద ఉన్న ప్రేమ కు నేను పెట్టుకున్న పెరు అని మేడం ని చుస్తూ చెప్పా. మేడం స్మైల్ ఇచ్చి, బయటకు వెళ్లిపోయింది…..

3 Comments

  1. Continue bro Please

  2. Tondarga upload ceyandi bro

Comments are closed.