రాములు ఆటోగ్రాఫ్ – 45 103

కాని వెంటనే సుభద్ర తన చేత్తో ఆదిత్య చేతిని తోసేస్తూ, “ఆదిత్యా…చెయ్యి తియ్యి….ఎవరైనా చూస్తే బాగోదు,” అన్నది.

అదిత్య తన చేతులను తీస్తూ, “మరి ఎవరూ లేకపోతే బాగుంటుందా,” అంటూ నవ్వాడు.

“నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయి,” అంటూ సుభద్ర కూడా నవ్వుతూ ఫేస్‍బుక్ చూస్తున్నది.

ఫేస్‍బుక్ ఐడి క్రియేట్ చేస్తూ సుభద్ర పుట్టిన రోజు ఇంకో వారం రోజుల్లో ఉన్నదని తెలుసుకున్న ఆదిత్య ఆమె బర్త్ డే డేట్‍ని బాగా గుర్తుంచుకున్నాడు.

అలా ఆ వారం రోజు ఆదిత్య చాటింగ్‍లో, ఇంటికి వెళ్ళి ఆమెతో సాధ్యమైనంత సేపు మాట్లాడుతుండటం ద్వారా సుభద్రతో బాగా చనువు పెంచుకున్నాడు.

వారం రోజుల తరువాత ఆదిత్య అర్ధరాత్రి పన్నెండు గంటల తరువాత చేతిలో ఒక పార్సిల్ తీసుకుని సుభద్ర వాళ్ళ ఇంటి ముందు నిల్చుని ఆమెకు ఫోన్ చేసాడు.

అప్పటికే నిద్ర పోతున్న సుభద్ర కళ్ళు తెరిచి మనసులో, “ఈ టైంలో ఫోన్ ఎవరూ,” అని అనుకుంటూ చూసిన ఆమెకు ఫోన్‍లో ఆదిత్య పేరు కనిపించగానే నిద్ర మత్తు మొత్తం ఒక్కసారిగా ఎగిరిపోయింది.

సుభద్ర వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, “హలో….ఆదిత్యా….ఏంటీ ఈ టైంలో ఫోన్ చేసావు,” అనడిగింది.

ఆదిత్య : నేను మీ ఇంటి డోర్ ముందే ఉన్నా….వచ్చి తలుపు తీయ్…..

సుభద్ర : (ఆశ్చర్యంగా…) మా ఇంటి ముందా….ఈ టైంలో ఎందుకు….సరె….వస్తున్నా….

అంటూ బెడ్ మీద నుండి దిగి తన టూపీస్ నైటీని సరిగా వేసుకుని కిందకు వచ్చి డోర్ తీసింది.

సుభద్ర : (ఎదురుగా ఉన్న ఆదిత్యను చూసి) ఆదిత్యా….ఏంటి ఈ టైంలో….

ఆదిత్య : ఒకే క్వొశ్చన్ ఎన్ని సార్లు అడుగుతావు…..

సుభద్ర : సరె….అడగనులే….ముందు లోపలికి రా….ఎవరైనా చూస్తే బాగుండదు….(అంటూ నవ్వింది.)

ఆదిత్య లోపలికి వచ్చి అప్పటి దాకా తన చేత్తో పట్టుకుని ఉన్న పార్సిల్ తీసి టేబుల్ మీద పెట్టాడు.

పార్సిల్ చూసి సుభద్ర, “ఏంటిది ఆదిత్యా….ఏం తెచ్చావు,” అనడిగింది.

ఆదిత్య పార్సిల్ చేతిలోకి తీసుకుని సుభద్ర చేయి పట్టుకుని ఆమె బెడ్‍రూమ్ లోకి తీసుకెళ్తూ, “చెబుతా పదా,” అన్నాడు.

ఆదిత్య ఆమెని బెడ్ మీద కూర్చోబెట్టి ఎదురుగా తను కూడా కూర్చుని తన చేతిలో ఉన్న కవర్‍లో నుండి బాక్స్ బయటకు తీసాడు.

అసలు ఆదిత్య ఎందుకు వచ్చాడు….ఏం చేయబోతున్నాడు….పార్సిల్‍లో ఏం తెచ్చాడు అన్న ఆలోచనలతో సుభద్ర అయోమయంగా అతని వైపు చూస్తున్నది.

ఆదిత్య బాక్స్ లోనుండి పైనాపిల్ ఫ్లేవర్ బర్త్ డే కేక్ తీసి సుభద్ర ముందు పెట్టి అందులో ఉన్న క్యాండిల్ తీసి పక్కనే పెట్టి వెలిగించి సుభద్ర వైపు చూసి, “హ్యాపీ బర్త్ డే సుభద్రా…..” అన్నాడు.

ఆదిత్య అలా కేక్ తీసుకొచ్చి తనకు సర్ప్రైజ్ ఇస్తాడని అసలు ఊహించని సుభద్రకి ఒక్క క్షణం ఆనందంతో నోట మాట రాలేదు.

వాస్తవానికి సుభద్ర ఆ రోజు తన పుట్టినరోజు అన్న విషయం కూడా మర్చిపోయింది.

ఆదిత్య అలా తన బర్త్ డేని సెలబ్రేట్ చేస్తాడని అనుకోకపోవడంతో చాలా హ్యాపీగా ఆదిత్య వైపు సంతోషంగా చూసింది.

ఆదిత్య కవర్‍లో నుండి కేక్ కట్ చేయడానికి ప్లాస్టిక్ కత్తి తీసుకుని సుభద్రకి ఇస్తూ, “ఇప్పటికైనా కేక్ కట్ చేయండి ఆంటి,” అన్నాడు.

సుభద్ర క్యాండిల్ ఆఫ్ చేసి ఆదిత్య చేతిలో ఉన్న ప్లాస్టిక్ కత్తి తీసుకుని కేక్ కట్ చేసి అందులో ఒక చిన్న ముక్క తీసుకుని ఆదిత్య నోట్లో పెట్టింది.

ఆదిత్య ఆ చిన్న ముక్కనే కొంచెం కొరికి తిని మిగిలిన ముక్కను తీసుకుని సుభద్ర నోట్లొ పెట్టాడు.

సుభద్ర కూడా ఆనందంగా కేక్ ముక్క తినేసి, “చాలా హ్యాపీగా ఉన్నది ఆదిత్యా….ఇంత సర్ప్రైజ్ ఇస్తావని అసలు అనుకోలేదు…చాలా థాంక్స్,” అంటూ షేక్‍హ్యాండ్ ఇవ్వడానికి చేతిని ముందుకు చాపింది.

ఆదిత్య కూడా తన చేతిని చాపి సుభద్ర చేతిని పట్టుకుని షేక్‍హ్యాండ్ ఇచ్చి మెల్లగా ఆమె చేతిని పట్టుకుని తన పెదవుల దగ్గరకు తీసుకెళ్ళి సుభద్ర కళ్ళల్లోకి చూస్తూ ముద్దు పెట్టుకున్నాడు.