రాములు ఆటోగ్రాఫ్ – 45 103

ఆదిత్య : నిజం చెబుతున్నా అంటీ….లేకపోతే మీరు మెసేజ్ పెట్టగానే వెంటనే మెసేజ్ ఎందుకు పెడతాను…మీరు ఎప్పుడు మెసేజ్ పెడతారో అని ఎదురుచూస్తున్నా…..

ఆదిత్య అలా చెప్పగానే సుభద్ర చాలా సంతోషపడిపోయింది.

సుభద్ర : అంతలా ఎదురుచూడకపోతే….మరి నువ్వే మెసేజ్ చెయ్యొచ్చుగా….

ఆదిత్య : మెసేజ్ చేయ్యొచ్చు….కాని మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు కదా…..

సుభద్ర : అంటే….

ఆదిత్య : అదే మీరు మీ పిల్లలతో కాని….అంకుల్‍తో కాని ఉన్నప్పుడు నేను మెసేజ్ చేస్తే ఇబ్బంది కదా…..

సుభద్ర : అంతేలే….కాని మా ఆయన ఎప్పుడు వస్తాడో…ఎప్పుడు వెళ్తాడో ఆయనకే తెలియదు….

ఇక ఆరోజు రాత్రి పన్నెండింటి దాకా చాటింగ్ చేసుకున్న తరువాత గుడ్ నైట్ చెప్పుకుని నిద్ర పోయారు.

తరువాత రోజు ఆదిత్య వచ్చి సుభద్ర వాళ్ళింట్లో కంప్యూటర్ బాగు చేసి అందులో నెట్ కనెక్ట్ చేసి ఆమెకు ఫేస్‍బుక్, ఇన్‍స్టాగ్రాం అకౌంట్లు క్రియేట్ చేసి ఎలా ఉపయోగించాలో వివరంగా చెప్పాడు.

మొత్తం వివరంగా చెప్పిన తరువాత ఆదిత్య తను చైర్‍లో నుండి లేచి సుభద్రను కూర్చోబెట్టి ఆమె చేతి ఆపరేట్ చేయించాడు.

అలా సుభద్ర కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నప్పుడు తప్పులు చేస్తున్నప్పుడు ఆమె వెనకాల నిల్చుని ముందుకు ఒంగి ఆమె భుజం మీదగా తన తలను ముందుకు తీసుకువచ్చి ఆమె చేతులను పట్టుకుని ఎలా చేయ్యాలో చూపిస్తున్నాడు.

అలా ముందుకు ఒంగినప్పుడు సుభద్ర ఒంటి నుండి వస్తున్న పెర్‍ఫ్యూమ్ వాసన ఆదిత్యని మత్తులోకి దించేస్తున్నది.

సుభద్రకు ఎలా ఆపరేట్ చేయాలో చెబుతూనే ఆదిత్య తన మొహాన్ని ఆమె జుట్టు లోకి పోనిచ్చి లైట్‍గా తాకుతూ ఆనందపడిపోతున్నాడు.

ఆదిత్య తన చేతులను తాకడం….తన జుట్టులోకి తల పోనివ్వడం అంతా సుభద్ర గమనించినా….తనకు అదంతా కొత్తగా ఉండే సరికి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది.

సుభద్ర ఏమీ అనకపోయే సరికి ఆదిత్య ఆమె వెనకాల నిల్చుని ధైర్యం చేసి తన రెండు చేతులతో ఆమె భుజాలను పట్టుకున్నాడు.
ఆదిత్య చేతులు తన భుజం మీద పడేసరికి సుభద్రలో కూడా టెన్షన్ మొదలయింది.

అతని చేతులను తోసేయాలా….లేక అలాగే పట్టించుకోనట్టు వదిలేయాలా అని ఆలోచిస్తున్నది.

సుభద్ర ఏమీ అనకపోయే సరికి ఆదిత్య ఆమె కుడి భుజం మీద ఉన్న తన చేతిని మెల్లగ పైకి పోనిచ్చి మెడ మీద మెల్లగా నిమురుతూ ఆమె ఏమంటుందా అన్నట్టు టెన్షన్‍గా చూస్తున్నాడు.

ఆదిత్య చేతి స్పర్శ తన మెడ ఒంపులో రఫ్‍గా తగిలేసరికి సుభద్ర ఒక్కసారి హాయిగా కళ్ళు మూసుకున్నది.