రాములు ఆటోగ్రాఫ్ – Part 31 214

తన అత్తయ్య హడావిడిగా తన చీరను తన ఒంటికి చుట్టుకోవడం కన్నార్పకుండా అలానే చూస్తున్నాడు.

ఆ హడావిడిలో ప్రగతి జుట్టు కొంత భుజాల మీద నుండి ముందుకు, ఇంకొంత వెనకాల పిర్రల మీద వేలాడుతూ చిందరవందరగా ఉన్నది.

ఆమె సళ్ళు కూడా ప్రగతి కదలికలకు అణుగుణంగా పైకి కిందకు ఊగుతున్నాయి.

అలా చీరకు చుట్టుకుంటూ ప్రగతి ఫోన్ తీసుకుని తన మొగుడు ఫోన్ చేస్తుండటం చూసి కంగారుగా ఫోన్ ఎత్తి, “హలో,” అన్నది.

ప్రగతి గొంతులో కంగారు పసిగట్టిన ఆమె మొగుడు మురళి, “ఏంటే….అలా రొప్పుతున్నావేంటి…..ఏమయింది,” అని అడిగాడు.

దాంతో ప్రగతి ఒక్క సెకను గట్టిగా ఊపిరి పీల్చుకుని, “ఏం లేదు….మేడ మీద బట్టలు ఆరేసి మెట్లు దిగుతుంటె మీ ఫోన్ వచ్చింది….దాంతో కంగారుగా మెట్లు దిగి వచ్చేసరికి ఆయాసంతో రొప్పుతున్నాను,” అంటూ తడుముకోకుండా అబధ్ధం చెప్పింది.

ప్రగతి అలా అబధ్ధం చెప్పేసరికి పక్కన ఉన్న రాము ఒకసారి చిన్నగా నవ్వాడు.

అది విని మురళి, “సరెలే….అంత కంగారెందుకు…..నువ్వు భోజనం చేసావా?” అని అడిగాడు.

ఆ మాట వినగానే ప్రగతికి ఒక్కసారిగా కోపం వచ్చింది, కాని తనను తాను కంట్రోల్ చేసుకుంటూ విసుగ్గా, “భోజనం చేసాలే కాని….ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసారో చెప్పండి,” అంటూ రాము వైపు ఎందుకు నవ్వుతున్నావు అన్నట్టు చూసింది.

“ఏం లేదు….ఇవ్వాళ తొందరగా పని అయిపోయింది….అందుకని ఇంకో అరగంటలో బయలుదేరుతాను….అది చెబుదామని ఫోన్ చేసాను,” అన్నాడు మురళి.

“ఏంటో వేరే ఊరి నుండి వస్తున్నట్టు చెబుతున్నారుగా….అది కూడా చెప్పాలా,” అంటూ కోపంగా అన్నది ప్రగతి.

దాంతో మురళి ఇక ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసాడు.

ప్రగతి ఫోన్ టీపాయ్ మీద పెట్టి ఒక్క సెకను కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీలుస్తున్నది.

ఆమె ఊపిరికి అణుగుణంగా ఆమె సళ్ళు పైకి కిందకు ఊగుతున్నాయి.

ప్రగతి ఒక్క నిముషం కళ్ళు మూసుకుని మనసు ప్రశాంతంగా అయిన తరువాత తల తిప్పి రాము వైపు చూసింది.

రాము కూడా మెదలకుండా ప్రగతి పక్కనే కూర్చుని ఆమె వైపు చూస్తున్నాడు.

తను టెన్షన్‍లో ఉన్నప్పుడు తనను కదిలించకుండా బుధ్ధిగా కూర్చోవడం ప్రగతికి బాగా నచ్చింది.

“ఏంటిరా…ఇందాక మా ఆయనతో ఫోన్‍లో మాట్లాడేప్పుడు నవ్వుతున్నావెందుకు,” అనడిగింది ప్రగతి.

ప్రగతి అలా అడగ్గానే రాము మళ్ళీ నవ్వుతూ, “ఏం లేదు అత్తా….ఊరకే నవ్వు వచ్చింది….నవ్వాను,” అన్నాడు.

దాంతో ప్రగతి ఇంకా ఉడుక్కుంటూ, “అదేం లేదు….ఎందుకు నవ్వావో చెప్పాల్సిందే…ఇప్పుడు కూడా నేను ఆ విషయం అడగ్గానే నవ్వుతున్నావు….ఇంతకు విషయం ఏంటో చెప్పు,” అన్నది.
ప్రగతి అత్త అలా చిన్నపిల్లలా ఉడుక్కోవడం చూసి రాము ఇంకా గట్టిగా నవ్వుతూ ఆమె దగ్గరకు జరిగి ఒక చేతిని ఆమె వెనక వైపుగా పోనిచ్చి నడుము మీద నిమురుతూ, “ఏం లేదు….నాకు ఊహ తెలిసినప్పటి నుండీ నువ్వు ఎప్పుడు కూడా మామయ్యకి అబధ్ధం చెప్పలేదు….మొదటిసారి నువ్వు మామయ్యకి అబధ్ధం చెబుతుంటే విని నాకు నవ్వు వచ్చింది….అంతే,” అన్నాడు.

రాము అలా అనగానే ప్రగతి అతని వైపు చిలిపిగా చూస్తూ, “ఏం చేయమంటావురా….నువ్వు నా రంకుమొగుగుడివి అయిన దగ్గర నుండీ చెప్పక తప్పడం లేదు,” అంటూ రాము భుజం మీద తల పెట్టి చేత్తో రాము ఛాతీని నిమురుతున్నది.

అలా ఐదు నిముషాలు ఇద్దరూ కదలకుండా ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు కామంతో కాకుండా ప్రేమతో హత్తుకుని ఉన్నారు.

2 Comments

  1. Bro ee coment chaduvutaavo ledo telidhu kani,,,story bagundhi but bhasker character ala rayadam baledhu vadu kuda happy ga umdela story రయి

  2. Story bagundhi missing jareena nd shyamala.

Comments are closed.