రాములు ఆటోగ్రాఫ్ – Part 31 214

రాము అలా అనగానే ప్రగతి నవ్వుతూ వాడి భుజం మీద కొడుతూ, “అప్పుడు కావాలంటే మళ్ళీ తీసుకొస్తాలే….ఇప్పుడు తాగు,” అన్నది.

[Image: 002047.jpg]

రాము మెదలకుండా పాలు తాగి అక్కడ నుండి వచ్చి తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు.
అలా ఎదురుచూస్తున్న రాముకి 11 గంటలకు తన బెడ్ రూం తలుపు కొట్టిన చప్పుడు వినిపించి చదువుకుంటున్న వాడల్లా తల ఎత్తి చూసాడు.
బెడ్ రూం డోర్ దగ్గర ప్రగతి నిల్చుని ఉన్నది.
ఆమెను చూడగానే రాము తన చేతిలో ఉన్న బుక్ తీసి పక్కన టేబుల్ మీద పెట్టేసి ఆమె వైపు అలానే కన్నార్పకుండా చూస్తున్నాడు.
ఎదురుగా తెల్ల చీర దానికి మ్యాచింగ్ జాకెట్ వేసుకొని శోభనం పెళ్ళి కూతురులా ఉన్నది.

[Image: 008873.jpg]

రాము తన వైపు కన్నార్పకుండా తినేసేలా చూస్తుండే సరికి ప్రగతికి మనసులో తన అందం మీద గర్వంతో, “ఏంటిరా అలా చూస్తున్నావ్,” అని అడిగింది.
రాము ప్రగతి మీద నుండి చూపు తిప్పకుండా, “అత్తా……నువ్వు ఈ చీరలో శోభనం పెళ్ళి కూతురులా ఉన్నావ్,” అంటూ అక్కడ బెడ్ మీద తను కొనుక్కొచ్చిన పూలు చేతిలోకి తీసుకున్నాడు.
ప్రగతి చిన్నగా నవ్వుతూ లోపలికి వచ్చి, “మరి ఈ రోజు నా ముద్దుల మేనల్లుడితో నాకు శోభనమే కదా,” అని అంటూ రాము చేతి వైపు చూస్తూ, “ఏంటి చేతిలో పట్టుకున్నావు,” అని అడిగింది.
రాము తన చేతిని పైకి లేపి ప్రగతికి చూపిస్తూ, “నీ కోసం ఇందాక బయటకు వెళ్ళినప్పుడు మల్లె పూలు తెచ్చాను,” అన్నాడు.
ప్రగతి వాటిని చూసి సంతోషంతో, “అబ్బో…. సొంత పెళ్ళానికి తెచ్చినట్టు తెచ్చావే,” అన్నది.
రాము కూడా ఏమాత్రం తగ్గకుండా, “మరి శోభనం అంటే పెళ్ళాం తోనేగా చేసేది,” అన్నాడు.
ప్రగతి రాముకి ఇంకా దగ్గరగా వచ్చి, “అయితే నువ్వే వచ్చి నా తల్లో పూలు పెట్టు,” అంటూ వెనక్కి తిరిగింది.
రాము తన చేతిలో పూలను ప్రగతి ఇచ్చిన సైడ్ పిన్ తీసుకుని పూలను ఆమె పొడవాటి జడలో పెట్టి వెనక నుంచి గట్టిగా వాటేసుకున్నడు.
దాంతో ప్రగతి, “అబ్బా….నా మేనల్లుడు చాలా వేడి మీద ఉన్నాడే,” అన్నది.
“మరి…..సాయంత్రం నుండి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా,” అంటూ రాము ప్రగతి మెడ ఒంపులో ముద్దు పెట్టాడు.

[Image: 001604.jpg]

ప్రగతి మత్తుగా మూలుగుతూ, “ఆఁ…. ఆఁ….ఒరేయ్….రా….ము….అంతా ఇక్కడే నిలబడి చేసేస్తావా,” అన్నది.
“ఏం చెయ్యమంటావు అత్తా…..నిన్ను ఇలా చూస్తుంటే ఆగలేకపోతున్నా,” అంటూ రాము తన అత్తయ్య ప్రగతి నడుముని మెత్తగా నొక్కుతున్నాడు.
ప్రగతి రాముని వదిలించుకుంటూ, “రాము….ఇప్పుడే వస్తాను….ఒక్కసారి వదలరా,” అంటూ విడిపించుకున్నది.
రాము కొంచెం విసుగ్గా, “మళ్ళీ ఎక్కడికి అత్తా,” అన్నాడు.
రాము మొహంలో విసుగు చూసి ప్రగతి నవ్వుతూ, “తొందరపడకు రా ముద్దుల మేనల్లుడా….ఇంత దూరం వచ్చాక నేను ఎక్కడకి పోతాను….నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను,” అంటూ ప్రగతి అక్కడ నుండి బయటకు వెళ్ళింది.
రాము అసహనంగా అక్కడే బెడ్ మీద కూర్చుని ప్రగతి కోసం ఎదురు చూస్తున్నాడు.
అప్పటికి ప్రగతి అక్కడ నుండి వెళ్ళి ఐదు నిముషాలు అయింది.
కాని రాముకి మాత్రం ఆ ఐదు నిముషాలు ఐదు యుగాలు గడిచినట్టుగా ఉన్నది.
ఇంతలో ప్రగతి ఒక గ్లాస్ పట్టుకొని లోపలికి వచ్చి తలుపు గడియ పెట్టింది
రాము వెంటనే ప్రగతి దగ్గరకు వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేసాడు.
ప్రగతి తన చేతిలో ఉన్న గ్లాసు రాముని ఇస్తూ, “ముందు ఈ పాలు తాగు రాము,” అంటూ గ్లాస్ రాము ముందుకు తీసుకొచ్చింది.

2 Comments

  1. Bro ee coment chaduvutaavo ledo telidhu kani,,,story bagundhi but bhasker character ala rayadam baledhu vadu kuda happy ga umdela story రయి

  2. Story bagundhi missing jareena nd shyamala.

Comments are closed.