రాములు ఆటోగ్రాఫ్ – Part 31 214

భాస్కర్ ని మీరు అని పిలవడం అనిత ఎప్పుడో మానేసింది.
పైగా అతని ఇష్టాఇష్టాలతో పని లేనట్టు, లెక్కలేనట్టు భాస్కర్ ని చులకనగా చూస్తూ అధికారం చెలాయిస్తున్నది.
అనిత అలా పిలవడం భాస్కర్ గమనించినప్పటికి తన నిస్సహాయత గుర్తొచ్చి ఏమీ అనలేకపోతున్నాడు.
బెడ్ రూం లోకి వచ్చిన తరువాత అనిత భాస్కర్ ని బెడ్ మీద పడుకోబెట్టి మీద దుప్పటి కప్పి అక్కడ నుండి వెళ్ళిపోబోయింది.
కాని భాస్కర్ ఆమె చెయ్యి పట్టుకుని, “అనితా….ఎక్కడకు వెళ్తున్నావు?” అని అడిగాడు.
అనిత భాస్కర్ వైపు చూసి, “ఇంకెక్కడికి వెళ్తాను….నా బెడ్ రూంకి వెళ్తున్నాను,” అన్నది.
“ఇక్కడ పడుకోవచ్చు కదా,” అన్నాడు భాస్కర్.
“ఏం….ఇక్కడ దేనికి పడుకోవాలి?” అని అడిగింది అనిత.
“అదేంటి అనిత అలా అంటావు….నేను నీ మొగుడిని….నా పక్కన పడుకోవడానికి ఆలోచిస్తున్నావు దేనికి?” అని అడిగాడు.
అనిత ఒక్కసారి అతని వైపు కోపంగా చూస్తూ, “ఇంతకు ముందు నన్ను రాము బెడ్ రూంలో పడుకోమని ఎందుకు అన్నావు?” అని సూటిగా అడిగింది.
[Image: 011478.jpg]

అనిత అలా అడుగుతుందని ఊహించకపోయేసరికి భాస్కర్ కి ఏం చెప్పాలో తెలియలేదు.

అంతలో మళ్ళీ అనిత, “ఇప్పుడు రాము లేకపోయే సరికి నన్ను నీతో పడుకోమంటున్నావా?” అని అడిగింది.
ఆ మాటలో అర్ధం తెలిసే సరికి భాస్కర్ బిత్తరపోయి, “నీకు అక్కడ బెడ్ comfort గా ఉంటుందనే కదా అక్కడ పడుకోమన్నాను,” అన్నాడు.
“మరి ఇప్పుడు నన్ను ఇక్కడ నీతో పడుకోమంటున్నావు కదా….నీకు comfort ఉంటుందా?” అని అడిగింది అనిత.
వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే పక్కనే పడుకుని నిద్ర పోతున్న సోనియా చిన్నగా కదిలింది.
దాంతో వాళ్ళిద్దరూ తమ కూతురు వైపు చూసి, అనిత తన గొంతులో తీవ్రత తగ్గించింది.
“ముందు చెయ్యి వదలండి….నాకు నిద్ర వస్తున్నది…..ఇంకెప్పుడు నన్ను నీతో పడుకోమని అడగొద్దు,” అన్నది అనిత.

[Image: 011677.jpg]

ఆమాటకు భాస్కర్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
అంత మాట విన్న తరువాత భాస్కర్ వెంటనే అనిత చెయ్యి వదిలేసాడు.
ఇక అనిత ఒక్క మాటకూడా మాట్లాడకుండా అక్కడనుండి బయటకు వచ్చి తన బెడ్ రూంలోకి వెళ్ళిపోయింది.
*********
రాము ఫోన్ మాట్లాడి వస్తుండగా రోహిత్ అతనికి ఎదురువచ్చి, “బావా….అమ్మ నిన్ను భోజనం చెయ్యడానికి పిలుస్తున్నది,” అంటు దగ్గరకు వచ్చాడు.
“సరె పద,” అంటూ రాము వాడి భుజం మీద చెయ్యి వేసి ఇద్దరు లోపలికి వెళ్లారు.
లోపల డైనింగ్ టేబుల్ మీద అందరు వీళ్ళిద్దరి కోసం ఎదురుచూస్తున్నారు.
రాము, రోహిత్ రాగానే అందరు కలిసి భోజనం చేసారు.
భోజనం అయిపోయిన తరువాత రాము, మురళి, అందరు కలిసి హాల్లో టీవి చూస్తున్నారు.
అలా అందరు టీవి చూడటంలో మునిగిపోయేసరికి పావుగంట తరువాత రాముకి బాగా బోర్ కొట్టి, “మామయ్యా….నాకు బోర్ కొడుతున్నది…నేను వెళ్ళి పడుకుంటాను,” అన్నాడు.

2 Comments

  1. Bro ee coment chaduvutaavo ledo telidhu kani,,,story bagundhi but bhasker character ala rayadam baledhu vadu kuda happy ga umdela story రయి

  2. Story bagundhi missing jareena nd shyamala.

Comments are closed.