రాములు ఆటోగ్రాఫ్ – Part 31 214

ఫోన్ తీసుకుని చూసుకున్న అనిత మొహంలో ఒక నవ్వు కనిపించింది.
దాంతో భాస్కర్ కి ఆ ఫోన్ రాము దగ్గర నుండి వచ్చిందని అర్ధం అయింది.
అనిత ఫోన్ తీసుకుని సోఫాలో నుండి లేచి తన బెడ్ రూంలోకి వెళ్ళి తలుపు గడి వేస్తూ చెవి దగ్గర పెట్టుకుని, “హలో,” అన్నది.

అనిత అలా నవ్వుకుంటూ బెడ్ రూంలోకి వెళ్ళి తలుపేసుకునే సరికి భాస్కర్ ఆమె వైపు చూస్తూ కూర్చున్నాడు.
తరువాత 10-15 నిముషాల వరకు అనిత బెడ్ రూంలో నుండి బయటకు రాలేదు.
కాని అప్పుడప్పుడు ఆమె నవ్వడం వినిపించింది.
పావుగంట తరువాత అనిత బెడ్ రూంలో నుండి బయటకు వచ్చి…హాల్లో కూర్చుని ఉన్న తన మొగుడి వైపు చూసి, “అన్నం పెట్టమంటావా?” అని అడిగింది.
అప్పటికే భాస్కర్ కి బాగా ఆకలి అవడంతో సరె అన్నట్టు తల ఊపాడు.
అనిత డైనింగ్ టేబుల్ మీద తన ఒక్కడికే ప్లేటు పెట్టి అన్నం పెడుతుండటంతో భాస్కర్ తన భార్య వైపు చూసి, “నువ్వు తినవా?” అని అడిగాడు.
అనిత తన మొగుడి వైపు కనీసం చూడకుండా, “కొద్దిసేపు అయిన తరువాత తింటాను…..ఇప్పుడే ఆకలిగా లేదు….చిరాగ్గా ఉన్నది స్నానం చేసి తింటాను,” అని భాస్కర్ కి వడ్డించి బెడ్ రూంలోకి వెళ్ళి టవల్ తీసుకుని బాత్ రూం లోకి స్నానం చెయ్యడానికి వెళ్ళింది.
అలా వెళ్తూ అనిత బెడ్ రూం తలుపు వేయలేదు.
అనిత పావుగంట తరువాత స్నానం చేసి బాత్ రూంలో నుండి బయటకు వచ్చింది.
ఈలోపు భాస్కర్ అన్నం తినేసాడు.
అనిత బాత్ రూంలో నుండి భుజాల కిందనుండి టవల్ కట్టుకుని బయటకు వచ్చింది.
అది చూసి భాస్కర్ మొహంలో టెన్షన్ మొదలయింది, తన మనసులో, “ఇదేంటి అనిత స్నానం చేసి ఒంటి మీద ఒక్క టవల్ మాత్రమే కట్టుకుని బయటకు వచ్చింది…..రాము ఉన్నప్పుడు కూడా అనిత స్నానం చేసి ఇలానే వస్తుందా?” అని అలోచిస్తూ తన తలను ఒక్కసారిగా విదిలించి, “లేదు నా అనిత మీద నాకు నమ్మకం ఉన్నది…..ఇప్పుడు గదిలో ఒక్కతే ఉన్నది కాబట్టి స్నానం చేసి టవల్ కట్టుకుని వచ్చింది,” అని భాస్కర్ తనను తాను సర్దిచెప్పుకున్నాడు.

అలా బాత్రూం నుండి బయటకు వచ్చిన అనిత డ్రస్సింగ్ టేబుల్ మీద కూర్చుని అక్కడ ఉన్న క్రీం తీసుకుని ఒంటి మీద రాసుకున్నది తరువాత మేకప్ వేసుకున్నది.
అనిత మేకప్ వేసుకోవడం చూసి భాస్కర్ కొంచెం confuse అయ్యాడు.
అనిత ఎందుకు మేకప్ వేసుకుంటుందో భాస్కర్ కి అర్ధం కాలేదు.
అనిత మేకప్ వేసుకోగానే అక్కడ నుండి లేచి బెడ్ రూం తలుపు వేసి లోపల నుండి గడి వేసుకున్నది.
ఒక అరగంట గడిచిన తరువాత డోర్ బెల్ మోగింది.
కాలింగ్ బెల్ వినగానే అనిత బెడ్ రూంలో నుండి బయటకు వచ్చింది.
బెడ్ రూం లోనుండి బయటకు వచ్చిన అనితని చూసి భాస్కర్ తన భార్య ఇంత అందంగా ఉంటుందా అని కన్నార్పకుండా అలానే చూస్తున్నాడు.
అనిత డోర్ తీసి బయట నిల్చున్న రాము వైపు చూసి నవ్వింది.
రాము కూడా అనిత వైపు పైనుండి కింద దాకా చూస్తూ లోపలికి వచ్చాడు.
రాము కళ్ళల్లో తనను చూడగానే అతని కళ్ళల్లో ఒక రకమైన మెరుపు, ఆనందం కనిపించడంతో అనిత మనసు ఆనందంతో గంతులు వేసింది.
లోపలికి వచ్చిన రాము తన చేతిని భాస్కర్ పెళ్ళాం అనిత తెల్లగా మెరిసిపోతున్న నడుం మీద వేసి అనితని తన బెడ్ రూంలోకి తీసుకెళ్ళాడు.
అసలు వాళ్ళిద్దరు హాల్లో భాస్కర్ ఉన్నాడన్న సంగతి కాని, అతని వైపు చూడటం కాని చేయలేదు.

అనిత కూడా తన మొగుడి ఎదుటే రాము తన నడుం మీద చెయ్యి వేసి తనను బెడ్ రూంలోకి తీసుకెళ్తుంటే రాముని ఆపటం మానేసి…..రాముతో పాటు బెడ్ రూంలోకి తన మొగుడు చూస్తుండగానే లోపలికి నవ్వుతూ వెళ్ళింది.

పైగా అనిత మొహంలో పరాయి మగాడు తన ఒంటి మీద చెయ్యి వేసాడన్న ఇబ్బంది కాని…..చిరాకు గాని తన భార్య అనిత మొహంలో భాస్కర్ కి ఏ మాత్రం కనిపించలేదు…..పైగా అది మామూలే అన్నట్టు నవ్వుతో రాముతో పాటు లోపలికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉన్నాడు.
అలా రాము, అనిత బెడ్ రూంలోకి వచ్చిన తరువాత బెడ్ రూం తలుపు మూసేసారు.

2 Comments

  1. Bro ee coment chaduvutaavo ledo telidhu kani,,,story bagundhi but bhasker character ala rayadam baledhu vadu kuda happy ga umdela story రయి

  2. Story bagundhi missing jareena nd shyamala.

Comments are closed.