రాములు ఆటోగ్రాఫ్ – Part 31 214

ప్రగతి కూడా తన చీర సరిచేసుకుని, “రాము నువ్వు సోఫోలో కూర్చో….నేను వెళ్ళి ఎవరొచ్చారో చూసొస్తాను,” అన్నది.
అలా వెళ్ళిన ప్రగతి హాల్లోకి వెళ్ళి మెయిన్ డోర్ గడి తీసి తలుపు తీసి ఎదురుగా నిల్చున్న తన చెల్లెలు మీనాని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.

[Image: 000819.jpg]

తనను లోనికి రానివ్వకుండా అలాగే ఆశ్చర్యంగా చూస్తున్న తన అక్క ప్రగతిని చూసి మీనా లోపలికి వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసి కుదిపేసరికి ప్రగతి ఈ లోకంలోకి వచ్చి మీన వైపు చూసి నవ్వుతూ, “రావే…..లోపలికి రా,” అంటూ పక్కకు తొలిగింది.
మీనా లోపలికి వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్న రాము వైపు చూసి నవ్వుతూ, “అరే రామూ…నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా….నువ్వెప్పుడు వచ్చావురా?” అంటూ పక్కనే కూర్చున్నది.
రాము కూడా తన చిన్నత్త మీనా వైపు చూసి నవ్వలేక నవ్వుతూ, “ఇప్పుడే అత్తా……పది నిముషాలు అవుతుంది,” అన్నాడు.
మీనా అక్కడే కుర్చీలో కూర్చుని, “ఎలా సాగుతున్నది నీ చదువు,” అన్నది.
“ఫరవాలేదత్తా…..సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను,” అన్నాడు రాము.
రాము నోటి వెంట సివిల్స్ మాట వినేసరికి ప్రగతి, మీనా ఇద్దరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ప్రగతి వెంటనే ప్రసాద్ వైపు చూసి, “ఏంటిరా నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావా….చాలా కష్టపడాలి కదరా,” అనడిగింది.
“అవునత్తా…కాలేజీలో కోచింగ్ తీసుకుంటున్నాను…షాపులో కూర్చుని కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను,” అన్నాడు ప్రసాద్.
ఆ మాట వినగానే ప్రగతికి రాముని పిలిపించి మందలిద్దామనుకున్నదానికి సమాధానం దొరికినట్టయింది.
రాము గురించి విని వాడిని గట్టిగా చివాట్లు పెడదామనుకున్నది.
కాని రాము తన గురించి తాను చాలా క్లియర్ గా ఉన్నాడని తెలుసుకుని వాడి వైపు గర్వంగా చూసింది.
మీనా రాముతో మాట్లాడుతుంటే అందరికి కాఫీ పెట్టుకువద్దామని ప్రగతి అక్కడనుండి కిచెన్ లోకి వెళ్ళింది.
తన అక్కయ్య ప్రగతి కిచెన్ లోకి వెళ్ళడం చూసి మీనా వెంటనే రాము వైపు చూసి, “అరేయ్…నీతో ఒక విషయం చెప్పాలిరా,” అన్నది మెల్లగా.
“చెప్పత్తా….అయినా ఇంత మెల్లగా మాట్లాడుతున్నావేంటి,” అనడిగాడు రాము.
“అది కాదురా అక్క(ప్రగతి) వింటుందేమో అని మెల్లగా మాట్లాడుతున్నా,” అంటూ మీనా కిచెన్ వైపు చూస్తూ మాట్లాడుతున్నది.
“సరె….ఇంతకు విషయం ఏంటో చెప్పు….” అనడిగాడు రాము.
“అదేరా….కొంచెం డబ్బులు కావాలి….అడ్జెస్ట్ చేస్తావేమో అని,” అంటూ రాము వైపు చూసింది మీనా.
“అదేంటి అత్తా….మళ్ళి డబ్బులు కావాలా….ఇంతకు ముందే కదా…యాభై వేలు ఇచ్చాను…నాన్నకు తెలియకుండా ఇప్పటికే నీకు ఐదు లక్షల దాకా ఇచ్చాను…నాన్న ఎప్పుడు అడుగుతాడేమో అని కంగారుగా ఉన్నది…అయినా ఎంత కావాలి,” అంటూ రాము తన చిన్నత్త మీనా వైపు విసుగ్గా చూసాడు.

[Image: 011661.jpg]

రాము మాటల్లో విసుగు కనిపించినా ఇప్పుడు తను పట్టించుకునే పరిస్థితిలో లేదు.
కాబట్టి ఆమె తల దించుకుని, “నలభై వేలు కావాలిరా…చాలా అర్జెంట్,” అన్నది.
“ఏంటి….నలభై వేలా,” కొంచెం గట్టిగానే అన్నాడు రాము.
దాంతో మీనా కంగారుపడుతూ ప్రగతి ఎక్కడ వింటుందేమో అన్నట్టు కిచెన్ వైపు చూస్తూ, “చిన్నగా మాట్లాడరా…..నీ పెద్దత్త వింటుందేమో…” అన్నది.
“అయినా ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అత్తా,” అనడిగాడు రాము.
“అది కాదురా….” అంటూ మీనా చెప్పడానికి రెడీ అయ్యేసరికి ప్రగతి కిచెన్ లోనుండి కాఫీ తీసుకురావడం చూసి, “అరేయ్ నీకు తరువాత ఫోన్ చేస్తా….కానీ ఈ విషయం మాత్రం ప్రగతి అక్కతో మాత్రం చెప్పొద్దు,” అని సోఫాలో సర్దుకుని కూర్చున్నది.
అంతలో ప్రగతి ఒక ట్రేలో ముగ్గురికి కాఫి పెట్టుకుని వచ్చింది.
ముగ్గురు కూర్చుని కాఫి తాగుతున్నారు.
రాము కాఫి తాగుతూ ప్రగతి వైపు చూసి, “తొందరగా పంపించు,” అన్నట్టు చూసాడు.
ప్రగతికి రాము పరిస్థితి అర్ధం అయ్యి చిన్నగా నవ్వింది.

2 Comments

  1. Bro ee coment chaduvutaavo ledo telidhu kani,,,story bagundhi but bhasker character ala rayadam baledhu vadu kuda happy ga umdela story రయి

  2. Story bagundhi missing jareena nd shyamala.

Comments are closed.