రాములు ఆటోగ్రాఫ్ – Part 31 214

అలా వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి తలుపు గడి వేస్తుంటే భాస్కర్ ఏమీ మాట్లాడకుండా….ఏం చెయ్యాలో తెలియకుండా ఉన్నది…అలా తన అసహాయతను తల్చుకుంటూ ఏమి అనలేక తల వంచుకుని కూర్చున్నాడు.
అలా తల వంచుకుని కూర్చున్న భాస్కర్ కి బెడ్ రూంలో నుండి తన భార్య అనిత మత్తుగా మూలగడం వినిపించింది.

భాస్కర్ తల ఎత్తి వాళ్ళ బెడ్ రూం వైపు చూసి తన భార్య మూలుగుతుంటే వింటున్నాడు.
అలా కొద్దిసేపటి దాకా అనిత మూలుగులు భాస్కర్ కి వినిపిస్తూనే ఉన్నాయి.
భాస్కర్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కొద్దిసేపు అలానే ఆలోచిస్తు కూర్చున్నాడు.
తరువాత భాస్కర్ హాల్లోకి వచ్చి న్యూస్ పేపర్ తీసుకుని చదువుతున్నాడు.
న్యూస్ పేపర్ చదువుతున్నాడే కాని భాస్కర్ చూపు మాత్రం రాము వాళ్ళ బెడ్ రూం వైపే ఉన్నది.
లోపలి నుండి వస్తున్న బెడ్ కదులుతున్నప్పుడు వచ్చె కిర్రు….కిర్రు మనే శబ్దాలు వినిపిస్తున్నాయి.
మధ్య మధ్యలో లోపల నుండి రాము, అనిత ఇద్దరు మూలగడం భాస్కర్ కి బాగా వినిపిస్తున్నాయి.
అలా వింటున్న భాస్కర్ మొహంలో టెన్షన్ బాగా కనిపిస్తున్నది.
అలా 20 నిముషాలు వాళ్ళ బెడ్ రూంలో నుండి వాళ్ళిద్దరి మూలుగులు…..బెడ్ కదులుతున్న చప్పుడు వినిపిస్తూనే ఉన్నది.

చివరికి రాము గట్టిగా మూలగడం వినిపించింది.
తరువాత ఇంక ఏ శబ్దాలు భాస్కర్ కి లోపలి నుండి వినిపించలేదు.
అరగంట తరువాత తన భార్య అనిత రాము బెడ్ రూంలో నుండి బయటకు రావడం చూసాడు.
అనిత ఇంతకు ముందు వేసుకున్న మేకప్ చెరిగిపోయింది….జుట్టు చెరిగిపోయి ఉన్నది….నడుం మీద పళ్ళతో కొరికిన గుర్తులు కనిపిస్తున్నాయి.
అనిత బెడ్ రూంలో నుండి బయటకు వస్తూ హాల్లో ఉన్న తన మొగుడు భాస్కర్ వైపు చూస్తూ ఏమీ మాట్లాడకుండా కిచెన్ లోకి వెళ్ళి భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు సర్దుతున్నది.
అంతలో రాము బెడ్ రూంలో నుండి బయటకు రావడం చూసాడు.
రాము ఒంటి మీద లుంగీ తప్పితే ఏమీ లేదు.
భాస్కర్ రాము వైపు చూసి, “good afternoon Ramu,” అన్నాడు.
రాము భాస్కర్ వైపు చూసి తల ఊపి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు.
తరువాత అందరు కలిసి భోజనం చేసారు.
రాము తన బెడ్ రూంలోకి వెళ్ళిపోయాడు.
అనిత డైనింగ్ టేబుల్ సర్దేసి రాము ఉన్న బెడ్ రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నది.
భాస్కర్ వాళ్ల బెడ్ రూం తలుపు వైపు ఒకసారి చూసి…..ఒక్క నిట్టూర్పు విడిచి తను కూడా తన రూంలోకి వెళ్లి రెస్ట్ తీసుకుందామని వెళ్లాడు.
అలా వెళ్ళిన భాస్కర్ నిద్ర లేచి 4.30 కి హాల్లోకి వచ్చాడు.
కాని హాల్లో ఎవరు కనిపించలేదు….దాంతో రాము బెడ్ రూం వైపు చూసాడు.
వాళ్ళు ఇంకా బయటకు రాలేదని మూసి ఉన్న బెడ్ రూం డోర్ చెబుతున్నది.
అలా హాల్లో ఆలోచిస్తూ కూర్చున్న భాస్కర్ కి అరగంటకు బెడ్ రూం డోర్ ఓపెన్ చేస్తున్న శబ్దం వినిపించి డోర్ వైపు చూసాడు.
లోపలి నుండి రాము, తన భార్య అనిత ఇద్దరు బెడ్ రూం నుండి బయటకు వచ్చారు.
రాము చేతిలో చిన్న సూట్ కేసు ఉన్నది.
భాస్కర్ వాళ్ళిద్దరి వైపు అలానే చూస్తున్నాడు.
రాము భాస్కర్ ఎదురుగా వచ్చి నిల్చున్నాడు.
రాము చెయ్యి అనిత నడుం మీద ఉన్నది.
రాము చేయి తన భార్య అనిత నడుం మీద ఉండటం భాస్కర్ గమనించాడు.
కాని రాముని ఏమీ అనలేక అలానే చూస్తున్నాడు.
తను భాస్కర్ ఎదురుగానే అనిత నడుం మీద చెయ్యి వేసినా ఏమీ అనలేక మెదలకుండా ఉన్న భాస్కర్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ, “భాస్కర్….నేను నాలుగు రోజులు మా అత్తయ్య వాళ్ళింటికి వెళ్తున్నాను…..ఈ నాలుగు రోజులు అక్కడే ఉంటాను….ఇక్కడికి రావడం కుదరదు,” అన్నాడు రాము.
అంతలో పక్కనే ఉన్న అనిత, “అదేంటి రాము….మీ అత్తయ్య ఈ ఊర్లోనే కదా ఉండేది….వెళ్ళి కలిసి సాయంత్రం ఇంటికి రావచ్చుకదా,” అన్నది.
అనిత మాటలు విన్న భాస్కర్ ఆశ్చర్యపోయి ఆమె వైపు చూస్తున్నాడు.
అనిత మాటలు ఒక భార్య మొగుడితో చెబుతున్నట్టు ఉన్నాయి.

ఆమె మాటలు వింటుంటే రాము వెళ్ళడం ఆమెకి ఇష్టం లేనట్టు భాస్కర్ కి అర్ధం అయింది.
అనిత నడుం మీద ఉన్న తన చేత్తో ఆమెను ఇంకొంచెం దగ్గరకు లాక్కుని, “అది కాదు అనిత…నేను సరిగ్గా చదువుకోవడం లేదని మా ప్రగతి అత్తయ్య చాలా కోపంగా ఉన్నది…అందుకని రెండు రోజులు అక్కడే ఉండి ఆమెకు నచ్చచెప్పి వస్తాను…. మన గురించి ఆమెకు తెలిసింది…అందుకే అత్తయ్య చాలా కోపంగా ఉన్నది,” అన్నాడు రాము.

2 Comments

  1. Bro ee coment chaduvutaavo ledo telidhu kani,,,story bagundhi but bhasker character ala rayadam baledhu vadu kuda happy ga umdela story రయి

  2. Story bagundhi missing jareena nd shyamala.

Comments are closed.