రాములు ఆటోగ్రాఫ్ – Part 31 214

అలా ఒక్క నిముషం రాము అనితని ముద్దు పెట్టుకుని బెడ్ మీద నుండి దిగి బాత్ రూంకి వెళ్ళి వచ్చాడు.
అనిత తన కూతురికి పాలు పట్టడం అయిపోయిన తరువాత….చిన్నగా ఎత్తుకుని ఉయ్యాలలో పడుకోబెట్టి….ఆమె కూడా బాత్రూం కి వెళ్ళి కడుక్కుని వచ్చింది.
తరువాత ఇద్దరు ఒకరిని ఒకరు వాటేసుకుని అలాగే నిద్ర పోయారు.

తరువాత రోజు ఉదయాన్నే రాము టిఫిన్ చేసి కాలేజికి వెళ్ళిపోయాడు.
ఇంట్లో అనిత ఒక్కతే ఉండెసరికి భాస్కర్ ఆమెతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు.
మధ్యాహ్నం రవి వచ్చి సోనియాను స్కూలు దగ్గర నుండి ఇంట్లో దింపి వెళ్లాడు.
అనిత సోనియా స్కూలు యూనిఫామ్ విప్పించి, ఫ్రెష్ అయి వచ్చిన తరువాత టిఫిన్ పెట్టింది.
సోనియా టిఫిన్ తిన్న తరువాత హాల్లో కూర్చుని టీవిలో కార్టూన్ చూస్తున్నది.
అనిత వంట గదిలో పని చేసుకుంటుండటంతో భాస్కర్ ఆమెతో తరువాత మాట్లాడదామని అనుకున్నాడు.
వంట అయిపోయిన తరువాత అనిత హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నది.
అంతలో ఆమె ఫోన్ మోగింది.

2 Comments

  1. Bro ee coment chaduvutaavo ledo telidhu kani,,,story bagundhi but bhasker character ala rayadam baledhu vadu kuda happy ga umdela story రయి

  2. Story bagundhi missing jareena nd shyamala.

Comments are closed.