రాములు ఆటోగ్రాఫ్ – Part 31 214

రాము చేతిలో నుండి గ్లాసు తీసుకుంటూ ప్రగతి వాడి మొహం లోకి చూస్తూ తన నవ్వుని పెదవుల మీదనే ఆపుకుంటున్నది.
అది గమనించిన రాము కిచెన్ లో నుండి బయటకు వెళ్తూ, “రాత్రికి వస్తావుకదా….అప్పుడు చెబుతా నీపని,” అంటూ హాల్లోకి వచ్చి మురళి పక్కనే కూర్చుని తన ఫోన్ తీసుకుని అనితకి ఫోన్ చేసాడు.
కొద్దిసేపటికి అవతల అనిత ఫోన్ ఎత్తి, “హలో….రాము….ఎలా ఉన్నావు?” అని అడిగింది.

[Image: 010653.jpg]

రాము హాల్లో నుండి బయటకు వచ్చి మెట్ల మీద కూర్చుని మాట్లాడుతున్నాడు.
“బాగానే ఉన్నాను…..ఏం చేస్తున్నావు?” అని అడిగాడు రాము.
“ఏం చేస్తాం….ఇప్పుడే అందరం భోజనం చేసాము,” అన్నది అనిత.
రాము : నీ మొగుడు ఏం చేస్తున్నాడు.
అనిత : ఆయన కూడా భోజనం చేసాడు….ఇద్దరం టీవి చూస్తున్నాము.
రాము : నీ పక్కనే ఉన్నాడా?
అనిత : అవును….ఏం….ఎందుకలా అడిగావు.
రాము : నువ్వు నాతో మాట్లాడుతుంటే….నీ మాటలు వింటాడు కదా….
అనిత : వింటే ఏమయింది…..ఏం కాదులే….నువ్వు చెప్పు (అంటూ అనిత పక్కనే వీల్ చెయిర్ లో కూర్చున్న తన మొగుడి వైపు చూసింది)
అప్పటికే భాస్కర్ అనిత వైపు చూస్తున్నాడు.
తన భార్య రాముతో మాట్లాడుతున్నదని అర్ధం అయింది.
అలా అనిత మాట్లాడుతూ భాస్కర్ వైపు చూసేసరికి అతను కూడా తన వైపు చూస్తుండేసరికి అనితకి ఇబ్బందిగా అనిపించి, తన మొగుడి వైపు కోపంగా చూసి సోఫాలో నుండి లెగుస్తూ, “ఒక్క నిముషం రాము….బెడ్ రూంలోకి వెళ్తున్నాను,” అంటూ అక్కడనుండి తన బెడ్ రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నది.
తన భార్య తన ముందే పరాయి మగాడితో అలా నవ్వుతూ మాట్లాడటానికి వెళ్తుంటే భాస్కర్ ఏమీ చేయలేక ఆమె వెళ్తున్న వైపు చూస్తున్నాడు.
లోపల బెడ్ రూం లోనుండి అనిత నవ్వులు మధ్య మధ్యలో రాముని చిన్నగా కోప్పడటం భాస్కర్ కి వినిపిస్తున్నది.
అనిత బెడ్ రూంలోకి వచ్చి తలుపు దగ్గరకు వేసి, “ఇప్పుడు చెప్పు రాము….మన గదిలోకి వచ్చాను,” అన్నది.
రాము : ఏం లేదే….చాలా గుర్తుకొస్తున్నావు….నా మడ్డ చేత్తో పట్టుకుని ఊపుకుంటూ నీకు ఫోన్ చేస్తున్నాను.

అనిత : అంతేలే రాత్రయితేనే గుర్తుకొస్తాను కదా….నువ్వు రమ్మనంగానే వచ్చి నీ పక్కలో పడుకుంటున్నా కదా…బాగా అలుసైపోయానురా నీకు. (అంటూ అనిత లేని కోపం నటిస్తున్నది)

రాము : అలా అంటావేంటే….ఉదయం నుండి నీకు ఫోన్ చేద్దామనుకున్నాను….ఇక్కడ మా అత్తయ్య నా పక్కనే కూర్చున్నది.
[Image: 001321.jpg]

అనిత : సరెలే…..ఇంతకు మీ అత్తయ్య ఎందుకు రమ్మన్నది?
రాము : ఏం లేదు….నా చదువు గురించి అడుగుదామని…..ఎలా చదువుతున్నానా అని….
అనిత : మరి ఏం చెప్పావు…..చదువుని పట్టించుకోకుండా ఇక్కడ ఒకదాన్ని ఉంచుకున్నాను అని చెప్పావా?
రాము : నీకు ఈ మధ్య మాటలు బాగా ఎక్కువయ్యాయే…..
అనిత : మరి నీతో పడుకుంటున్నా కదా….మరి నీ అలవాట్లు రాక ఇంకెవరివి వస్తాయి? (అంటూ నవ్వుతున్నది.)
రాము : చెప్తానే….అక్కడకు వచ్చిన తరువాత నీ పని చెబుతాను.
అనిత : రాము….. (అన్నది హస్కీగా)
అనిత అలా హస్కీగా పిలవగానే రాముకి ఎక్కడో తగిలినట్టయింది….మడ్డ వెంటనే లేచి నిల్చున్నది.
రాము : ఏంటే అలా పిలిచావు?
అనిత : నువ్వు చాలా గుర్తుకొస్తున్నావురా….నువ్వు ఉదయమే వెళ్ళినా నాకు మాత్రం చాలా రోజులు అయినట్టు ఉన్నది.

[Image: 001636.png]

రాము : అంత గుర్తుకొస్తున్నానా మేడం గారికి…..
అనిత : మరి….నా అంతట నేను బుధ్ధిగా కాపురం చేసుకుంటుంటే…..నన్ను లోబరుచుకుని కొత్త కొత్త రుచులు రుచి చూపించావు, మరీ తట్టుకోలేకపోతున్నారా……
రాము : ఏంటి ఒక్క రోజుకే తట్టుకోలేకపోతున్నవా లంజా?
అనిత : నువ్వు నన్ను ఎలా పిలిచినా నాకు ఇష్టమే రాము….రాత్రి అయితే చాలు నీ మడ్డ నా పూకులో దూరకపోతే ఏదో వెలితిగా ఉంటుందిరా……..
రాము : ఒక్క రెండు రోజులు ఓపిక పట్టవే…..వచ్చేసి…..ఒక రోజు మొత్తం నిన్ను బెడ్ రూంలో నుండి బయటకు వెళ్లనీయకుండా దెంగుతాను.
అనిత : తొందరగా రారా…..నువ్వు లేకపోతే నాకు ఏం తోచడం లేదు….
రాము : అంతగా నచ్చానా….నీ మొగుడి కన్నా ఎక్కువ గుర్తొస్తున్నానా?
అనిత : ఇప్పుడు నా మొగుడి గురించి ఎందుకు…..ఎప్పుడు పక్కనే ఉంటాడు కదా…..
అనిత ఆ మాట అంటున్నప్పుడు ఆమె గొంతులో విసుగుని కనిపెట్టాడు రాము.
రాము : ఇప్పుడు ఏం వేసుకున్నావు?
అనిత : ఏంటి?
రాము : అదే చీర కట్టుకున్నావా….నైటీ వేసుకున్నావా?
అనిత : నైటీ వేసుకున్నాను…..

[Image: 012511.jpg]

రాము : మరి లోపల ఏం వేసుకున్నావు?
అనిత : మామూలే కదా…బ్రా, ప్యాంటీ వేసుకున్నాను.
రాము : ఈ మధ్య లోపలివి వేసుకోవడం లేదు కదా?
అనిత : అవి నువ్వు ఉన్నప్పుడు వేసుకోను….ఎలాగూ ఉండనివ్వవు కద…..నువ్వు లేనప్పుడు వేసుకుంటాను.
రాము : అబ్బా….అనితా…..మాటలతోనే కసెక్కించేస్తున్నావు కదే
అనిత : నీకే అలా ఉంటే….ఇక్కడ నాకు ఎలా ఉంటుంది…..చాలా గులెక్కి ఉన్నారా….
రాము : ఏంటే అసలు నువ్వేనా అలా మాట్లాడేది….
అనిత : ఏం చేస్తాం….నువ్వు నన్ను అలా సిగ్గులేకుండా తయారుచేసావు……
రాము : నువ్వు అలా పచ్చిగా మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది……
అనిత : ఎలాగూ ఊర్లోనే కదా ఉన్నావు…..రేపు కాలేజీకి వెళ్ళకుండా ఒక గంట ఇంటికొచ్చి నా గుల తీర్చిపోరా…..
అనిత అలా డైరెక్ట్ గా అడుగుతుందని రాము అసలు ఊహించలేదు.
ఎదురుగా ఉన్నప్పుడు కూడా బెడ్ మీద తనతో పాటు రెచ్చిపోయిద్ది కాని అలా నోరు తెరిచి అడుగుతుందని అసలు ఊహించలేదు.
రాము : సరె….రేపు కాలేజికి వెళ్ళకుండా నీ దగ్గరకు 11 గంటలకు వస్తాను….రెడీగా ఉండు…..
అనిత : నిజంగా వస్తావా….మర్చిపోకూడదు…. (అన్నది ఆనందంగా)

[Image: 010533.jpg]

రాము : నిజంగా వస్తానే….నా లంజ నోరు తెరిచి అడిగిన తరువాత రాకుండా ఉంటానా…..
అనిత : సరె రాము….మర్చిపోమాకు…..ఇక ఉంటాను……
రాము : సరె….బై…..
అని ఒక ముద్దు పెట్టి ఫోన్ కట్ చేసి హాల్లోకి వచ్చాడు.
అనిత కూడా ఒక ముద్దు పెట్టి ఫోన్ కాల్ కట్ చేసి తనలో తాను నవ్వుకుంటూ హాల్లోకి వచ్చింది.
హాల్లో భాస్కర్ టీవీ చూస్తూ తన భార్య అనిత బెడ్ రూంలో నుండి బయటకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు.
భాస్కర్ టీవి చూస్తున్నాడనే కాని అతని మెదడు అంతా ఆలోచనలతో నిండిపోయింది.
ఈ మధ్య అనిత ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది….ముఖ్యంగా తన భార్య రాముతో ఎక్కువ మాట్లాడటం…..ఫోన్ వచ్చినా, రాము వచ్చినా బెడ్ రూంలోకి వెళ్ళి తలుపేసుకోవడం….తనతో చిరాగ్గా మాట్లాడటం భాస్కర్ బాగా గమనించాడు.
భాస్కర్ ఈ విషయం అనితను అడుగుదామనుకుని కూడా ఇంతకు ముందు అలా అనుమానించినందుకు తన భార్య అనిత, రాము ఇద్దరు తన మీద కోప్పడటం గుర్తుకు వచ్చి అనితను ఏమీ అనలేక దిగులుపడుతున్నాడు.
ఫోన్ మాట్లాడిన తరువాత ఇంతకు ముందు దాకా దిగులుగా కూర్చున్న అనిత….బెడ్ రూంలో ఫోన్ మాట్లాడి వచ్చిన తరువాత సంతోషంగా ఉండటం భాస్కర్ గమనించాడు.

అనిత హాల్లోకి వచ్చి భాస్కర్ వైపు చూసి, “నిన్ను బెడ్ మీద పడుకోబెడతాను పద,” అంటూ భాస్కర్ సమాధానం కోసం ఎదురుచూడకుండా వీల్ చెయిర్ ని అతని గదిలోకి తోసుకుంటూ వెళ్ళింది.

2 Comments

  1. Bro ee coment chaduvutaavo ledo telidhu kani,,,story bagundhi but bhasker character ala rayadam baledhu vadu kuda happy ga umdela story రయి

  2. Story bagundhi missing jareena nd shyamala.

Comments are closed.