రేయి surprise బాగుందా 2 100

అంతా వినాక విక్కి కీ వినీత నుంచి ఫోన్ వచ్చింది రేపు పూజా నీ కోర్టు కీ తీసుకువెళ్లుతున్నటు చెప్పింది వినీత

వినీత చెప్పింది విని విక్కి ప్రకాష్ వైపు దీనంగా చూశాడు “ఎమ్ అయింది” అని అడిగాడు ప్రకాష్ పూజా నీ రేపు కోర్టు కీ తీసుకువెళ్లుతున్నారు అన్న విషయం చెప్పాడు దానికి ప్రకాష్ విక్కి బుజం మీద చెయ్యి వేసి “నేను చేసుకుంటా పూజా తరుపున నేను కేసు వాదిస్తాను” అని చెప్పాడు ప్రకాష్ అప్పుడు తెలిసింది ప్రకాష్ లాయర్ అని విక్కి కీ కానీ రాయుడు తరపున ఉన్న లాయర్ మామూలు వాడు కాదు ఇండియా లోనే టాప్ 5 లాయర్స లో ఒక్కడు అంతేకాకుండా ప్రకాష్ కీ గురువు దాంతో ఆ కేసు కొంచెం సిరియస్ టాపిక్ అయింది టౌన్ లో ఆ మరుసటి రోజు నిఖిల్, విక్కి, ప్రకాష్ ముగ్గురు కోర్టు కీ వెళ్లారు.

అప్పుడే పూజా నీ ambulance లో తీసుకొని వచ్చారు పోలీస్ లు నిఖిల్ నీ చూడగానే బాధ తో వెళ్లి కౌగిలించుకున్ని ఏడ్వడం మొదలు పెట్టింది పూజా ఒక కానిస్టేబుల్ వచ్చి పూజా నీ పక్కకు లాగా బొతే రాజు వచ్చి అప్పాడు “కోర్టు మొదలు ఆవడానికి ఇంకా 10 నిమిషాల టైమ్ ఉంది అందరూ టీ తాగి రండి నేను ఇక్కడ ఉంటా” అని అందరినీ పంపించి పూజా అందరి తో మాట్లాడడానికి టైమ్ ఇచ్చాడు రాజు దాంతో మొదటిసారి విక్కి రాజు వైపు చూసి సెల్యూట్ చేశాడు దానికి రాజు కూడా రివర్స్ లో సెల్యూట్ చేశాడు అలా వాళ్లు అంతా మాట్లాడుతూ ఉండగా ఒక 4 రేంజ్ రోవర్ కార్ ల మధ్య లో ఒక బెంజ్ కార్ లో కోర్టు కీ వచ్చారు రాయుడు, షర్మిల.

వాళ్లతో పాటు కార్ దిగాడు లాయర్ P.S. శర్మ అతని చూడగానే మొత్తం కోర్టు లో ఉన్న లాయర్ లు అంతా ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారు కానీ ప్రకాష్ మాత్రం పొగరు గా నిలబడి ఉన్నాడు తరువాత అందరూ కోర్టు లోపలికి వెళ్లారు పూజా నీ బోను లో ఉంచారు, శర్మ లేచి జడ్జ్ గారికి నమస్కరించి

“your honor పూజా అనే ఈ అమ్మాయి తన కాబోయే భర్త మరియు” RR&CO” కంపెనీ ceo అయిన ప్రమోద్ రాయుడు నీ అతి కిరాతకంగా చంపినట్టు పోలీస్ లు నిర్ధారించారు అంతే కాకుండా సంఘటనా స్థలంలో హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి మీద మిస్ పూజా వెళ్లి ముద్రలు ఉన్నాయి అని forensic రిపోర్ట్ లో కూడా నిర్ధారణ అయింది ” అని చెప్పాడు దానికి ప్రకాష్ ఆవేశం గా లేచి

” I abject your honor అసలు సంఘటన జరిగిన రోజు రాత్రి నా క్లయింట్ పూజా అసలు పోర్ట్ వైపు కానీ వెళ్లలేదు అంతకంటే ముఖ్యం అయినది ఈ హత్య జరగడానికి ముందు తను పెళ్ళి నుంచి అపహరించబడింది కాబట్టి ఇది అంత అమాయకురాలు అయిన నా క్లయింట్ మీద తప్పుడు ఆరోపణలు వేయాలి అని చూస్తున్నారు “అని చెప్పాడు

అంతా వినాక శర్మ లేచి” my lord నేను పూజా నీ cross examine చేయడానికి పర్మిషన్ కోరుతున్నా “అని అడిగాడు జడ్జ్ గారు పర్మిషన్ ఇచ్చారు దాంతో శర్మ పూజా బోను వైపు వెళ్లి ఇలా అడగడం మొదలు పెట్టాడు

శర్మ : మిస్ పూజా మీరు ఎక్కడ ఏమి చదువుకున్నారు

పూజా : MA English literature హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో psychology కూడా చేశాను

శర్మ : మీరు 6 నెలల ముందు అజయ్ అనే అతని పెళ్లి చేసుకోవాలి కానీ ఎందుకు చేసుకోలేదు అని అడిగాడు

దానికి ప్రకాష్ లేచి “I abject my lord కేసు గురించి కాకుండా ప్రాసిక్యూషన్ గారు నా క్లయింట్ పర్సనల్ వివరాలు అడిగి మానసికంగా బాధిస్తున్నారు” అని అన్నాడు జడ్జ్ కూడా ప్రకాష్ మాట తో ఏకీభవించి “శర్మ గారు మీరు ఎందుకని ఆమె పర్సనల్ వివరాలు అడిగుతున్నారో తెలుసుకోవచ్చా” అని అడిగారు దానికి శర్మ” my lord 6 నెలల క్రితం గాడం గా ప్రేమించిన వ్యక్తి తో engagement చేసుకొని అతను చనిపోవడంతో ఇంకొకరిన్ని పెళ్లి చేసుకోవడం లో తప్పు లేదు కానీ అతని కంటే డబ్బు ఉన్న వాడు దొరకడం తో అలా ఎలా అంత తొందరగా పెళ్లి కీ రెడీ అవుతారు “అని ఎదురు ప్రశ్న వేశాడు

1 Comment

  1. Good

Comments are closed.