రేయి surprise బాగుందా 2 100

అప్పుడు విక్కి లేచి “అజయ్ చనిపోవడంతో ఈ పెళ్లి జరగడం లేదు అజయ్ నీ కావాలి అని చంపి ఈ పెళ్లి చేసుకోవాలి అని చూశారు “అని చెప్పాడు దాంతో శర్మ జడ్జ్ తో అందరూ విక్కి వైపు చూశారు జడ్జ్ గారు విక్కి నీ బోను లోకి వచ్చి మాట్లాడమని చెప్పారు దాంతో విక్కి బోను లోకి వెళ్లాడు “సార్ ప్రమోద్ నీ చంపింది అక్కడ ఉన్న లాయర్ ప్రకాష్ చెల్లి తార కానీ తను ఇప్పుడు ప్రాణల తో లేదు “అని చెప్పాడు దానికి శర్మ పెద్దగా నవ్వుతూ విక్కి వైపు వచ్చి “చూడండి my lord ఇతను చెప్పేది ముందు అజయ్ నీ చంపి ఈ పెళ్లి కీ పూజా నీ ఒప్పించారు అన్నాడు ఇప్పుడు పాపం చనిపోయిన వాళ్ల మీద నిందలు వేస్తున్నారు ఒక నిమిషం మీరు జర్నలిస్ట్ విక్రమ్ కదా ప్రెసిడెంట్ అవార్డు విన్నర్” అని అడిగాడు దానికి విక్కి అవును అన్నట్లు తల ఊపాడు.

” చూడండి my lord తన ఫ్రెండ్ నీ కాపాడుకోవడానికి తన వృత్తి ప్రతిభ తో ఒక కట్టు కథ అలీ కేసు నీ తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ఇంతకన్నా వేరే ఆదరం అక్కర్లేదు పొంతన లేని వీల మాటలకు కరిగిపొకుండా వెంటనే శిక్ష వేయండి” అని చెప్పాడు అంతే వెంటనే విక్కి “సార్ please సార్ మా దెగ్గర నిజాలు ఉన్న కూడా నిరూపించడానికి ఆధారాలు లేవు కాబట్టి మాకు కొంచెం టైమ్ ఇవ్వండి please సార్ please please “అని బ్రతిమాలాడు దాంతో జడ్జ్ కొంచెం కరుణించీ ఒక వారం రోజుల్లో సాక్ష్యాలూ కోర్టు కీ అప్ప చెప్పాలి” అని అజ్ఞా పించారు అప్పటి వరకు పూజా నీ పోలీస్ ల సమక్షంలోనే ఉంచి ట్రీట్మెంట్ చేయించాలి అని చెప్పారు.

దాంతో విక్కి కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు కానీ వారం లో సాక్ష్యాలూ ఎలా సంపాదించాలి అని ఆలోచనలో పడ్డాడు

హాస్పిటల్ కీ తీసుకు వెళ్లుతున్న పూజా ఒకసారి వెళ్లి విక్కి నీ గట్టిగా కౌగిలించుకుంది, “థాంక్స్ రా తోడబుట్టిన తమ్ముడు ఏమీ చేయలేని నిస్సహాయత లో ఉన్నాడు ప్రేమించిన అబ్బాయి నను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు అలాంటిది ఏ సంబంధం లేని నువ్వు నా కోసం ఇంత రిస్క్ చేస్తున్నావు ఈ రోజు నిజంగా స్నేహనీకి రూపం ఉంటే అది నువ్వే అని నమ్ముతున్నా” అని ఏడుస్తు చెప్పింది పూజా, తరువాత కళ్లు తుడుచుకొని” రేయి నీకు ఒకటి చెప్పడం మర్చిపోయా నను ఆ రోజు కిడ్నాప్ చేసింది ఒక మనిషి బాగా లావుగా ఉన్నాడు, అతని అరచేతి మీద ఒక tattoo ఉంది అది red skull అది అతని కుడి అరచేతి మీద ఉంది”అని చెప్పింది తరువాత పోలీస్ లు వచ్చి పూజా నీ తీసుకు వెళ్లారు.

అప్పుడు రాయుడు, షర్మిల ఇద్దరు విక్కి దగ్గరికీ వచ్చి” బాబు నువు పెద్ద జర్నలిస్ట్ వీ నీకు నేను పెద్ద ఫ్యాన్ నీ కూడా కానీ నువ్వు నీ heroism ఎక్కడైనా చూపించుకో కానీ ఇది మా కోట ఇక్కడ నువు మా పర్మిట్ లేకుండా చిన్న గడ్డిపోచ కూడా పీకలేవు” అని బెదిరింపు గా చెప్పాడు రాయుడు, తరువాత షర్మిల తన హ్యాండ్ బాగ్ నుంచి ఫ్లయిట్ టికెట్ తీసి విక్కి కీ ఇచ్చింది” ఇదిగో రేపు ఉదయం 6 గంటలకు ఫ్లయిట్ మళ్లీ వైజాగ్ లో అడుగు పెట్టడానికి ధైర్యం చేయొద్దు రేపు 6 గంటల తరువాత నువ్వు వైజాగ్ లో కనిపిస్తే శ్రీధర్ ఎన్కౌంటర్ ఆర్డర్ తో రెడీ గా ఉన్నాడు 6:30 కీ పోర్ట్ లో సౌరచేపలకు టిఫిన్ అయిపోతావు” అని వార్నింగ్ ఇచ్చింది, తరువాత శ్రీధర్ కూడా తన గన్ తో బెదిరింపు గా విక్కి వైపు చూపించాడు, అప్పుడు రాజు వచ్చి” సార్ please సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి మీరు ఊరి నుంచి వెళ్లితే పూజా నీ బయటకు తేస్తారు అని మేడమ్ చెప్పారు”అని వెళ్లిపోయాడు రాజు.

కానీ విక్కి చెవులకు ఎక్కలేదు తన ఆలోచన మొత్తం ఆ Red skull tattoo చుట్టూ తిరుగుతుంది తను ఆ tattoo నీ ఎక్కడో చూశాడు ఈ మధ్య నే అలాంటి tattoo చూశాడు విక్కి అప్పుడు గుర్తుకు వచ్చింది విక్కి కీ వెంటనే నిఖిల్, ప్రకాష్, వినీత నీ తీసుకొని బయలుదేరాడు అప్పుడే పెద్ద గాలి వాన పడుతున్నటు ఒకటే గాలి అప్పుడు ప్రకాష్ అడిగాడు “ఏంటి విక్కి ఏమీ జరిగింది అసలు ఎక్కడికి వెళ్లుతున్నావ్” అని అడిగాడు “సలీం భాయ్ బార్ కీ farewell పార్టీ చేసుకుందాం” అని కొంచెం పిచ్చి పిచ్చి గా మాట్లాడుతూన్నాడు, అప్పుడు కార్ నీ సలీం బార్ దెగ్గర అప్పాడు వెంటనే లోపలికి వెళ్లి చూడగా అక్కడ సలీం భాయ్ లేడు అక్కడ పని చేస్తున్న ఒక పిల్లాడిని అడిగాడు” వర్షం పడితే భాయ్ లైట్ హౌస్ లో కూర్చుని మందు వేస్తాడు “అని చెప్పాడు

1 Comment

  1. Good

Comments are closed.