పెళ్లి తరువాత.. 2 65

నేను నవ్వుతూ తెలీదా నీకు అన్నా. వాడు వొదులు అన్నాడు. నేను నువ్వే వదిలించు కో అన్నా. వాడు వదిలించు కోవడానికి చూసాడు కానీ నేను గట్టిగా పట్టేసుకున్న. వాడు ఏం తింటున్నావే ఇంత బలంగా ఉన్నావ్ అంటూ ఇంకా గట్టిగా ప్రయత్నించాడు. వాడలా చేస్తూ ఉంటే నేను వాడిని మురిపెంగా చూస్తూ వాడ్ని పక్కన బెడ్ మీద పడేసి వాడి పైకి ఎక్కా. వాడు నా వంక లెయి అన్నట్లుగా చూసాడు. నేను వాడి వంక చూస్తూ నా నడుము పట్టుకున్నా నీకేం ఫీలింగ్స్ లేవా అన్నా. వాడు చిరాకు గా ఏం ఫీలింగ్స్ కావాలి అన్నాడు. నేను వాడి చేతిని పట్టుకుని నా నడుము మీద పెట్టుకుంటు, ఏం మగాడివి దొరికావ్ రా నాకు, వేరే వాడ్ని పట్టుకొనివ్వవు, నువ్వూ పట్టుకోవు అన్నా నవ్వుతూ. వాడు సీరియస్ గా చూసాడు. నేను నవ్వుతూ సారి అన్నా. వినయ్ గాడు నన్ను అలాగే చూస్తూ మీ నాన్నకు ట్రైనింగ్ తీసుకుంటా అని చెప్పు అన్నాడు. నేను సీరియస్ గా ఫేస్ పెట్టి వాడి మీద నుండి పక్కకు జరిగి వాడి పక్కనే పడుకుంటూ నాకు ఇష్టం లేదు అన్నా. వాడు నా వైపుకు తిరిగి నాకోసం ఇలా చేయకు నేనేం అంత పోసేసివ్ కాదు అన్నాడు. నేను వాడు వంక తిరిగి నువ్వు పోసేసివ్ అని కాదు నాకే ఇష్టం లేదు అన్నా. అలా అంటూ అయినా నువ్వు పోసేసివ్ అని బాధ పడకు, నాకు నువ్వు అలా ఉండడమే ఇష్టం అని అన్నా వాడి వంక తిరిగి వాడి ముఖాన్ని నా ఛాతీ మీద పడుకో బెట్టుకుంటూ. వినయ్ గాడు నా రెండు సళ్ళ మీద మెత్తగా పడుకుంటూ నాకోసం అయితే అలా చేయకు అని అన్నాడు. నేను వాడు తల మీద వెంట్రుకలను నిమురుతూ మరీ ఎక్కువ ఆలోచించకు రా అన్నా. వాడు నా నడుము చుట్టూ చెయ్ వేసి నన్ను వాటేసుకుని గట్టిగా పట్టుకున్నాడు. నేను వాడిని ఇంకా మీదికి లాక్కుంటూ నేను కూడా గట్టిగా వాటేసుకున్నా. అలా ఇద్దరం గట్టిగా వాటేసుకుని పడుకుండి పోయాం. రాత్రి మధ్యలో నాకు మెలుకువ వచ్చింది వాడు ఇంకా నన్ను అలాగే చిన్న పిల్లాడిలా వాటేసుకుని ఉన్నాడు. నాకు ఇది కొత్త ఏం కాదు, చిన్నప్పటి నుండి వాడు ఇలాగే నాతో పడుకుంటూ ఉన్నాడు. నేను కళ్ళు తెరిచి వాడి ముఖం వంక చూసా. వాడు ప్రశాంతంగా నిద్ర పోతున్నాడు. నేను వాడి ముఖం చూసి కాస్త నా తలని పైకి ఎత్తుతూ వాడి నుదురుని ముద్దు పెట్టుకున్నా. అలా పెట్టుకుని వాడి నిద్ర డిస్ట్రబ్ చేయకుండా అలాగే వాడ్ని చూస్తూ ఉండిపోయా. ఎందుకో నాకు వాడ్ని అలా చూస్తూ ఉండడం అంటే నాకు చాలా ఇష్టం, వాడ్ని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా కూడా ఎందుకో వాడ్ని మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తుంది. అదేంటో నాకు తెలీదు గానీ వాడు మాత్రం నాతో ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి అని నా కోరిక.
చిన్నప్పుడు మొదటి సారి వాడి కోసం వాడి క్లాస్ మేట్ చెంప చెల్లు మనిపించింది నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. వాడు ఆ రోజు ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చి రూపా రూపా వాళ్ళు నన్ను ఎడిపిస్తున్నారే అని ఐదో తరగతి చదువుతున్న వాడు నాతో అనగానే వెంటనే వెళ్లి వాడిని ఏడిపించిన వాళ్ళ క్లాస్ మెట్స్ ను గూబ గుయి మనేలా నాలుగు తగిలించా. ఆ తరువాత నిజానికి తప్పు చేసింది వీడే, వాళ్ళే పాపం అమాయకులు అని తెలిసింది. అలా వాళ్ళు తప్పు చేయక పోయినా కూడా వీడు ఏడ్చుకుంటూ వచ్చాడు అని వెళ్ళి వాళ్ళని కొట్టా., ఆ తరువాత అలా వాళ్ళని కొట్టినందుకు మా అమ్మ నన్ను వాడ్ని ఇద్దరినీ తిట్టి ఒక రెండు రోజులు గోల గోల చేసింది. నాకు మా అమ్మ కోటింగ్ ఇస్తే అక్కడేమో వాళ్ళమ్మ వాడికి కోటింగ్ ఇచ్చింది. కానీ వాడు విచిత్రంగా వాడి అమ్మ వాడిని ఎంత కొట్టినా ఎమనని వాడు, ఇక్కడ మా అమ్మ నన్ను తిట్టినందుకే వచ్చి డైరెక్ట్ గా వాడి బుజ్జి బుజ్జి చేతులతో మా అమ్మనే కొట్టడానికి ప్రయత్నించాడు. అది చూసి నేను చాలా ప్రవుడ్ గా ఫీల్ అయ్యా, అప్పటి నుండి కుదిరింది మా ఇద్దరికీ..
నేను ఎక్కడికి వెళ్ళినా వాడు లేకుండా వెళ్ళే దాన్ని కాదు, నాకు ఏ ఎమోషన్ వచ్చినా వాడితోనే షేర్ చేసుకునే దాన్ని, ఎక్కడికి వెళ్ళినా నాకు వాడు ఒక తోక లా వస్తాడు అని అందరూ అనేవాళ్ళు. కానీ నేను గానీ వాడు గానీ అవేం పట్టించు కునే వాళ్ళం కాదు. ఎప్పుడైనా వాడు కోపం తెప్పిస్తే డైరెక్ట్ గా వాడ్ని కొట్టేసే దాన్ని, అయినా సరే పాపం వాడు నన్ను ఏం అనేవాడు కాదు, బాధ అనిపిస్తే వెళ్ళి వాడి రూమ్ లో ఏడ్చుకుంటూ కూర్చునే వాడు. అంతేగానీ నాకు ఎదురు చెప్పే వాడు కాదు, ఏడ్చిన వెంటనే మళ్ళీ నా దగ్గరికే తిరిగి వచ్చి రూపా రూపా అంటూ తిరిగే వాడు. నాకు అది బాగా సంతోషాన్ని ఇచ్చేది. నేను వాడ్ని కొట్టినా కూడా ఆ తరువాత అంతకంటే బాగా వాడిని కేర్ చేస్తా అని వాడికి తెలుసు అందుకే వాడు నన్ను ఎప్పుడూ పూర్తిగా ద్వేషించే వాడు కాదు. ఒకరోజు వాళ్ళింట్లో వాళ్ళ అమ్మ తిట్టింది అని అర్థ రాత్రి ఇంట్లో నుండి ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వచ్చేసి మా ఇంటికి వచ్చాడు. అది కూడా దొంగతనంగా మిద్దె పై నుండి వచ్చాడు. అలా రావడానికి నేను కూడా సహాయం చేసాను అనుకోండి. పొద్దున చూస్తే ఇంట్లో వాడు కనిపిస్తలేడు అని వాళ్ళ అమ్మ ఏడ్వడం మొదలు పెట్టింది. వాడు నాతో నేను ఇక్కడ ఉన్నా అని చెప్పకు అన్నాడు. నేను సరే అని వాళ్లకు కూడా విశయం చెప్పలేదు. వాళ్ళు ఇంట్లో నుండి నేను పారిపోయాను అని అనుకున్నారు. అలా అనుకుని టెన్షన్ పడుతూ సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇవ్వడం వరకు వెళ్లారు. కానీ అంతలోనే నేను ఇక మరీ ఎక్కువ చేస్తే బాగోదు అని అనుకుని వాళ్లకు విశయం చెప్పేశా. అది విన్న మా పేరెంట్స్ మా ఇద్దరినీ చెడా మడా తిట్టారు. విన్ను గాడ్ని అయితే వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకు పోయి ఫుట్ బాల్ ఆడుకుంది. తరువాత రోజు వాడు మళ్ళీ అదే చేసాడు. ఈ సారి దొంగతనంగా కాకుండా డైరెక్ట్ గా మా ఇంట్లోకి వచ్చి మా అమ్మతో నేను రూపా తోనే పడుకుంటా అని అన్నాడు. మా అమ్మ వాడి అమ్మకు ఫోన్ చేసింది. వాడి అమ్మ వచ్చి వాడికి ఇంకో రెండు తగిలించి వాళ్ళ ఇంటికి తీసుకు పోయింది. కానీ వాడు అక్కడితో ఆగలేదు బెడ్ రూం లో కూర్చుని రూపా రూపా అని గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. వాళ్ళ అమ్మ వచ్చి ఇంకోసారి రూపా అన్నాఓ కాళ్ళు చేతులు విరగ్గొడతా అని బెదిరించింది. కానీ వీడు తగ్గలేదు. ఇంకా గట్టిగా రూపా రూపా అని అరిచాడు. అదంతా చూస్తున్న వాళ్ళ నాన్న ఎందుకే వాడిని అరిపిస్తావ్ అని అంటూ పోరా పోయి దానితోనే పడుకో పో అని అన్నాడు. అప్పుడు నుండి మొదలైంది ఇద్దరం ఓకే చోట పడుకోవడం. వాడు రోజూ మా ఇంటికి వచ్చి పడుకునే వాడు. అప్పుడప్పుడు మా అమ్మ అనేది మా నాన్నతో అది పెద్దగయ్యింది ఇలా వాడితో పడుకోవడం ఏం బాగుంటుంది అని. కానీ మా నాన్న దాన్ని పెద్దగా పట్టించు కొక పోగా పోనీ లేవే దానికి తమ్ముడే కదా వాడు అని అన్నాడు. అప్పటి నుండి మా నాన్న చెప్పడం తో మా అమ్మ ఈ విశయం లో జోక్యం చేసుకోలేదు. అలా మేము ఓకే రూం లో ఒకే బెడ్ మీద రోజూ పడుకునే వాళ్ళం. ఒకరోజు మా ఇంటికి బంధువులు వస్తె మా అమ్మ నా రూం లోనే మా అన్నను కూడా పడుకోమని చెప్పింది. కానీ అప్పటికే నేను ఇంకా నా డార్లింగ్ విన్ను గాడు వాటేసుకుని పడుకుని ఉన్నాం. అది చిన్న బెడ్ కావడం తో మా అన్న కాస్త సర్దుకుంటూ పడుకోవాలని చూసాడు. రాత్రి మధ్యలో ఎదో కదలిక వస్తుంటే లేచి చూసా. మా అన్న వినయ్ గాడితో గొడవ పెట్టుకున్నాడు.