వ్యాపారవేత్త 815

అమర్ : ఆయన తప్పకుండ నన్ను బయటకు తెస్తాడు.

రంజిత : ఇవన్నీ కాదు అమర్, ఏంటి ఇదంతా..? నువ్వు పార్టీ కి వెళ్ళటం ఏంటి? డ్రగ్స్ తీసుకోవటం దానితో కులకటం ఏంటి ఇదంతా అంది కొంచెం కోపం గా.

అమర్ : అసలు ఏం అనుకోలేదు రంజిత, సడన్ గా సాజిద్ కాల్ చేసాడు వెళ్దాం అని.

రంజిత : ఓహ్ వాడేనా మళ్ళీ. నిన్ను బుక్ చేసి వాడు తప్పించుకున్నాడా?

అమర్ : ష్ చెప్పేది విను రంజిత, నేను కొంచెం ఎక్కువ తాగాను. డ్రగ్స్ కూడా ఎలా తీసుకున్నానో గుర్తు లేదు.

రంజిత : ఎందుకు గుర్తు ఉంటుంది, డ్రగ్స్ తీసుకుని ఆ లోఫర్ దానితో సెక్స్ చేస్తున్నావా?

అమర్ : చెప్తుంటే అర్ధం కావట్లేదా..? ఎదో అలా జరిగింది అని అయినా నేను మగాణ్ణి నాకంటూ కోరికలు ఉండవా?

ఆ మాటకి రంజిత కి ఇంకా కోపం వచ్చింది. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి టైం అయింది అనగానే కోపంతోనే అక్కడి నుండి బయటకు వచ్చింది.

అక్కడినుండి రావ్, రంజిత ని తనకి తెలిసిన లాయర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అతను జరిగింది అంతా తెలుసుకుని గెలిచే ఛాన్సెస్ తక్కువ అని చెప్పాడు. కానీ ట్రై చేద్దాం అని చెప్పాడు.

రంజిత ఇంకా డల్ అయింది. తనని కూల్ చేయటానికి రావ్ రెస్టారెంట్ కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ రంజిత తన లవ్ గురించి, ఫ్యామిలీ గురించి మొత్తం రావ్ కి చెప్పింది. జాబ్ పోయి కొన్ని నెలలే అవుతుంది కానీ ఇంతలోనే అమర్ తాగుడికి అలవాటు పడి తనని కొట్టాడని చెప్పింది. ఇప్పుడేమో ఇలా డ్రగ్స్ కేసు అంటూ బాధ పడింది.

ఇదంతా ఓపికగా విన్న రావ్..

రావ్ : రంజిత, ఇది నీ జీవితం నేను జోక్యం చేసుకుంటున్నాను అనుకోకపోతే కొన్ని విషయాలు నీతో మాట్లాడాలి.

రంజిత తల పైకెత్తి రావ్ కళ్ళలోకి చూసి సరే అంది.

రావ్ : మీ వయసు వాళ్ళు ప్రేమనే మత్తులో పడిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలా అని అందరిని అనట్లేదు కొంతమందికి ప్రేమ వాల్యూ తెలుసు వాళ్ళు ఎన్ని వచ్చిన కలిసే ఉంటారు. మొదటిసారి మీ ఇద్దరినీ పార్టీ లో కలిసాను. మొదట్లో నేను కూడా అమర్ ని మంచివాడు అనుకున్నాను కానీ నేను చూపించిన ఇంటర్వ్యూస్ లో చాలా చెత్తగా పెర్ఫార్మన్స్ చేసి నా ఊహలని తారుమారు చేసాడు. ఎందుకంటే అతనికి బాధ్యత అంటే ఏంటో తెలియదు, నువ్వు చూడు ఎంత బాధ్యత గా వర్క్ చేస్తూ మీ ఇంటిని నడుపుతున్నావో. అతను నీ ప్రేమని అర్ధం చేసుకోకుండా వేరే అమ్మాయితో దెంగించుకుంటూ దొరికాడు.

ఆ మాటకి రంజిత ఆశ్చర్యం గా చూసింది.

రావ్ : సారీ ఏదో ఆవేశం లో అలాంటి మాట వచ్చింది. రంజిత ఒక్కటి ఆలోచించుకో ఇంతకుముందు నువ్వు ప్రేమించిన అమర్ లానే ఉన్నాడా ప్రస్తుతం. ఇలాంటి వాడితోనే ఫ్యూచర్ ఊహించుకుంటున్నావా? వాడితోనే పిల్లల్ని కంటావా? వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నావా? చదువుకున్న దానివి ఆలోచిస్తావ్ అనుకుంటున్నా లేదు మా ఆయనే నాకు దైవం అంటావా నేనేం చేయలేను.

రంజిత ఆ మాటలు విన్నాక తల కిందకి దించుకుంది. రావ్ దగ్గరికి జరిగి రంజిత మొహాన్ని చేతుల్లోకి తీసుకుని తన తలని పైకి లేపి

రావ్ : రంజిత నీ ప్రతి కష్టం లోను నేను తోడుగా ఉన్నాను. నేను నీ బాస్ ని మాత్రమే కాదు ఫ్రెండ్ ని కూడా. ఇక నుండి నన్ను సుబ్బు అని పిలువు.

రంజిత సరే అని తల ఆడించింది. తిన్నాక రంజిత ని ఆమె అపార్ట్మెంట్ దగ్గర వదిలిపెట్టాడు.

నైట్ అంతా రంజిత ఆలోచిస్తూనే ఉంది రావ్ చెప్పిన మాటలని. అతను చెప్పింది నిజమే కదా అనిపించింది. నేను ఇంత కష్టపడుతుంటే అమర్ అసలు ఏం పట్టనట్టు తాగుతూ, డ్రగ్స్ కూడా తీసుకున్నాడు. అతనితో కలిసి ఉంటే నిజం గానే నాకు భవిష్యత్తు ఉండడు అనుకుంది.

మరునాడు రావ్ కి కాల్ చేసి కలవాలి అంది, రావ్ తనని పిక్ చేసుకుని రెస్టారెంట్ కి వెళ్లారు.

రంజిత : బాగా ఆలోచించాను. అన్నిటికి చెక్ పెట్టేందుకు ఒక డెసిషన్ తీసుకున్నాను. అమర్ నాకు సెట్ అవ్వడు అందుకే డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నా..

ఆ మాట విని రావ్ చాలా సంతోషపడ్డాడు తన ప్లాన్ సరిగ్గా అమలైనందుకు.

రావ్ : అదేంటి రంజిత అలాంటి డెసిషన్ తీసుకున్నావ్? నేను ఎమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసానా?

రంజిత : లేదు నా అంతట నేనే తీసుకున్నాను ఇదే కరెక్ట్ అనిపించింది.

రావ్ వెంటనే లాయర్ కి కాల్ చేసి అప్పోయింట్మెంట్ ఫిక్స్ చేసాడు. ఇద్దరు తిని లాయర్ దగ్గరికి వెళ్లారు. రంజిత డ్రగ్స్ కేసు తో పాటు డివోర్స్ కేసు కూడా టేక్ అప్ చేయమంది. లాయర్ సరే అన్నాడు.

మరునాడు లాయర్ పేపర్స్ రెడీ చేసాడు, రంజిత, రావ్, లాయర్ ముగ్గురు సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్లారు. వాళ్ళని చూసి అమర్ చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు కానీ విషయం తెలిసాక షాక్ అయ్యాడు. రంజిత ని చాలా బ్రతిమాలాడు కానీ అసలు ఉపయోగం లేకుండ పోయింది. తప్పక అమర్ కూడా డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టాడు.

అమర్ వాళ్ళ ఫ్యామిలీ కి, రంజిత వాళ్ళ ఫ్యామిలీ కి కబురు పెట్టారు కానీ రంజిత వాళ్ళ ఫ్యామిలీ రాలేదు. కోర్ట్ లో ఇద్దరికీ డివోర్స్ ఇచ్చేసారు. డ్రగ్స్ కేసు ప్రూవ్ అయ్యి అమర్ జైలు కి వెళ్ళాడు.

1 Comment

  1. Enduku Ilanti Panikimalina Kathalu Rastaru

Comments are closed.