వ్యాపారవేత్త 815

(సోమవారం)

Mr రావ్ తన ఆఫీస్ లో కూర్చుని, ప్రాజెక్ట్ కి సంబందించిన ఫైల్స్ చూస్తూ ఉన్నాడు లాప్టాప్ లో, ఇంతలో బయట నుండి డోర్ కొట్టారు.

రావ్ : కం ఐన్..

డోర్ తీసుకుని తన మనిషి లోపలికి వచ్చాడు. రావ్ లోపలికి వస్తున్న తనని చూస్తూ.

రావ్ : విశాల్ నువ్వా..

విశాల్ : హా సార్, మొన్న జరిగిన పార్టీ వీడియోస్ అండ్ ఫొటోస్ ఈ పెన్డ్రైవ్ లో ఉన్నాయి.

రావ్ : థాంక్యూ విశాల్., నీకు ఇంకొక పని అప్పజెప్తున్నాను

విశాల్ : హా చెప్పండి సార్.

రావ్ : నాకు డీకే గ్రూప్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి.

విశాల్ : తప్పకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాను సార్.

అని విశాల్ లేచి వెళ్ళిపోయాడు. తను వెళ్ళగానే రావ్ లాప్టాప్ కి పెన్డ్రైవ్ పెట్టి పార్టీ పిక్స్ లో రంజిత ని చూస్తూ ఉన్నాడు. దాంట్లో అమర్ తో వేసిన డాన్స్, తనతో వేసిన డాన్స్ పిక్స్ కూడా ఉన్నాయి..

“ఆహ్… రంజిత, నీ కసి అందాలతో నాలో నిద్ర పోతున్న మృగాన్ని నిద్రలేపావు. త్వరలోనే నీ అందాలని రుచి చూస్తాను” అనుకున్నాడు మనసులో.

మూడు రోజులు నార్మల్ గానే గడిచాయి. గురువారం సాయంత్రం కిరణ్ నుండి రావ్ కి కాల్ వచ్చింది.

రావ్ : నీ ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నా కిరణ్.

కిరణ్ : సార్ మీకొక న్యూస్, మా బాస్ అశోక్ గౌడ అమర్ ని ఇంకొక ముగ్గురు ఎంప్లాయిస్ ని రేపు ముంబై పంపుతున్నాడు అక్కడ బ్రాంచ్ వర్క్ మీద. వాళ్ళు రావటానికి ఒక వారం పట్టొచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే ఆదివారం నా వైఫ్, రంజిత ఇద్దరూ మూవీ కి వెళ్దాం అంటున్నారు. నేను సరే అన్నాను.

ఆ మాట వినగానే రావ్ కి చాలా సంతోషం గా అనిపించింది.

రావ్ : సరే ఆ టైం కి నేను అక్కడికి వస్తాను.. అవును మీ ఇద్దరూ మూవీ కి వస్తే మీ పాప ని ఎవరు చూసుకుంటారు.

కిరణ్ : మా అత్తయ్య వచ్చారు సార్, తనే పాప కి తోడు ఉంటుంది.

రావ్ : ఓకే కిరణ్ థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.. గుడ్ జాబ్…

అంటూ ఫోన్ కట్ చేసాడు. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. అమర్ లేకుండా రంజిత తో టైం స్పెండ్ చేయొచ్చు అని, బేసిక్ గా రావ్ కి మూవీస్ అంటే అంత ఇంటరెస్ట్ లేదు కానీ రంజిత కోసం వెళ్తున్నాడు.

శనివారం ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటే విశాల్ లోపలికి వచ్చాడు. రావ్ వెంటనే మీటింగ్ ని హోల్డ్ లో పెట్టి

రావ్ : ఎమన్నా తెలిసిందా విశాల్

విశాల్ : ఎస్ సార్ డీకే గ్రూప్ సౌత్ లో మంచి పేరున్న కంపెనీ సార్. దాని ఫౌండర్ దేవేంద్ర నాయుడు. కొన్ని రోజులు గా అతనికి హెల్త్ సరిగ్గా ఉండకపోవటం తో వాళ్ళ అబ్బాయి రాకేష్ నాయుడు బిజినెస్ చూసుకుంటున్నాడు.

దేవేంద్ర నాయుడు కి రంజిత నాయుడు అనే ఇంకొక కూతురు ఉంది, కానీ ప్రస్తుతానికి ఆమెకి వీళ్ళకి సంబంధం లేదు. తను బెంగళూరు లో చదివేటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంది. అది వీళ్లకి ఇష్టం లేదు. ప్రేమించిన వాడి కోసం మొత్తం ఆస్తి వదులుకుని ఇప్పుడు ఇక్కడే ఉంటుంది.

రావ్ : గుడ్ ఇన్ఫర్మేషన్ విశాల్

అంటూ తన చెక్ బుక్ తీసి కొంత అమౌంట్ రాసి చెక్ విశాల్ కి ఇచ్చాడు. విశాల్ అది తీసుకుని వెళ్ళిపోయాడు.

విశాల్ వెళ్ళగానే రంజిత పిక్స్ ఎదురు పెట్టుకుని..”ఓహ్ రంజిత నువ్వు మాములు ఆడదానివి కాదు. అమర్ కోసం కోట్ల ఆస్తిని వదులుకున్నావ్. నిన్ను పొందాలి అంటే నేను చాలా ఓపికగా ఇంకా తెలివిగా ప్లాన్ చేసుకోవాలి” అనుకున్నాడు మనసులో. రంజిత బాక్గ్రౌండ్ తెలియగానే తన మీద ఇంకా కోరిక ఎక్కువైంది.

ఆదివారం ఉదయాన్నే లేచి వర్కౌట్ చేసి ఫ్రెష్ అయ్యి కిరణ్ కి కాల్ చేసి టైం కనుక్కున్నాడు. 11:15 గంటలకల్లా మల్టీప్లెస్ చేరుకొని ముగ్గురికోసం ఎదురు చూస్తున్నాడు.

11:30 కి ముగ్గురు లోపలికి ఎంటర్ అయ్యారు. ఎదురుగా నడుచుకుంటూ వస్తున్న రంజిత ని చూసి మైమరచిపోయాడు. ఇప్పటివరకు శారీ లోనే తనని చూసాడు కానీ జీన్స్ లో చూడలేదు.

రంజిత బ్లూ జీన్స్, బ్లాక్ టాప్ వేసుకుంది. అసలు తనకి మేకప్ కూడా అక్కర్లేదు. తన పొడవైనా జుట్టుని అలా గాలికి వదిలేసింది. ఇంతలో కిరణ్, రావ్ ని చూసి

కిరణ్ : హలో రావ్ సార్ ఎలా ఉన్నారు? (ఇదంతా ప్లాన్ లో పార్ట్ ఏ)

రావ్ : హాయ్ కిరణ్.. ఫైన్ నువ్వెలా ఉన్నావ్.

కిరణ్ Mr రావ్ ని తన వైఫ్ కి పరిచయం చేసాడు. పక్కకి తిరిగి

కిరణ్ : సార్ తను రంజిత మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్.

1 Comment

  1. Enduku Ilanti Panikimalina Kathalu Rastaru

Comments are closed.