వ్యాపారవేత్త 815

కాసేపటికి ఇద్దరు కిందకి వచ్చి కూర్చున్నారు. సెర్వెంట్ ఇద్దరికి స్నాక్స్ తెచ్చి ఇచ్చాడు. ఒక అరగంట తరువాత రావ్ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు. అప్పుడు చూసాడు రంజిత ని, లావేండర్ కలర్ శారీ లో అచ్చ తెలుగు ఆడ పిల్లలా ఉంది. రావటం తోనే ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

రావ్ : సారీ బాక్సింగ్ వల్ల కొంచెం మిమ్మల్ని వెయిట్ చేయించాను.

అమర్ : అదేం లేదు సార్.. ఈ వయసులో కూడా చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు.

ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఫుడ్ రెడీ చేసి సెర్వెంట్స్ పిలిచారు. ముగ్గురు వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినటం మొదలుపెట్టారు. కానీ అమర్, రంజిత ఇంకా కొంచెం మొహమాట పడుతూనే ఉన్నారు ఎలా మాట్లాడాలా అని. అందరు భోజనం ముగించి హల్ లోని సోఫా లో కూర్చున్నారు. రావ్ ఇద్దరి మొహాలు చూస్తూ..

రావ్ : బాగా ఫైనాన్సియల్ గా ఇబ్బంది పడుతున్నారా అయితే. అయినా అమర్ నువ్వు మంచి ఎంప్లొయ్ అని అశోక్ చెప్పాడు. కానీ సడన్ గా ఉద్యోగం పోవటం ఏంటి?

అమర్ జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు రావ్ కి చెప్పాడు.

రావ్ : నీ లాంటి టాలెంటెడ్ ఫెలో జాబ్ కోల్పోవడం నిజం గా బాధ పడాల్సిన విషయం. మీరు చెప్పిన వెంటనే మా కంపెనీ లో సేల్స్ లో ఎమన్నా వేకెన్సీ ఉందేమో అడిగాను కానీ ప్రస్తుతం ఎం కాళీ లేదు కానీ నీ CV ఇచ్చి వెళ్ళు మా కంపెనీ కాకపోయినా ఇంకొక దాంట్లో నేను రికమెండ్ చేస్తాను.

రంజిత : థాంక్స్ సార్ కొంచెం వీలైనంత త్వరగా చూడండి, ఇంట్లో బాగా ఇబ్బంది అవుతుంది. EMI లు కూడా కట్టాల్సినవి ఉన్నాయి. అంటూ బ్రతిమాలింది.

రావ్ : రంజిత నువ్వు కూడా జాబ్ చేస్తున్నావ్ కదా

రంజిత : అవును సార్ కానీ నాకు వచ్చే జీతం అసలు సరిపోవట్లేదు, చాలా తక్కువ ఇస్తున్నారు.

రావ్ : MBA చేసినట్టు ఉన్నావ్?

రంజిత : అవును సార్.

రావ్ వెంటనే తన ఫోన్ తీసుకుని తన HR కి కాల్ చేసాడు.

రావ్ : అరవింద్ మన కంపెనీ లో PR జాబ్ కాళీ గానే ఉన్నట్టు ఉంది..

అమర్, రంజిత ఇద్దరు కళ్ళప్పగించి రావ్ ని చూస్తూ ఉండిపోయారు. రావ్ కాసేపు ఫోన్ మాట్లాడి కట్ చేసాడు.

రావ్ : మీకు ఒక గుడ్ న్యూస్, అమర్ CV నా దగ్గర పెట్టుకుని ఇంకొక జాబ్ చూస్తాను, ప్రస్తుతానికి మాత్రం నువ్వు మా కంపెనీ లో జాయిన్ అవ్వొచ్చు రంజిత. ఎటుతిరిగి నీకు కౌన్సెలర్ గా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. రేపు నువ్వు వచ్చి జస్ట్ ఫార్మల్ ఇంటర్వ్యూ కి అటెండ్ అయితే చాలు, జాబ్ ఇచ్చేస్తాను. మంచి జీతం కూడా ఓకే నా.

రంజిత : సార్ నాకు ఆశ్చర్యం గా ఉంది. మేము అమర్ జాబ్ కోసం వస్తే మీరు నాకు జాబ్ ఇస్తున్నారు. అంటూ రంజిత అమర్ కళ్ళలోకి చూసింది.

రావ్ : ఏమంటావ్ అమర్, నీకు జాబ్ సెట్ అయ్యేవరకు ఇంట్లో ప్రాబ్లెమ్స్ క్లియర్ అవ్వాలి గా. రంజిత కి కూడా జీతం పెరిగితే నీకు అంత బర్డన్ ఉండదు కదా.

అమర్ : అవును సార్ మీరు చెప్పింది నిజమే, రంజిత సార్ మాట విని జాయిన్ అవ్వు అయినా ఇంత పెద్ద కంపెనీ లో జాబ్ వస్తుంటే ఇంకెందుకు ఆలోచించటం.

రంజిత : సరే సార్ రేపు ఇంటర్వ్యూ కి వస్తాను.

అమర్, రంజిత ఇద్దరు తమ ఇంటికి బయలుదేరారు. వాళ్ళు వెళ్ళగానే వోడ్కా గ్లాస్ పట్టుకుని తాగుతూ రావ్ సోఫాలో కూర్చుని ముందు మా కంపెనీ లో జాయిన్ అవుతావు రంజు, తరువాత నిన్ను నా దానిని చేసుకుంటాను అనుకున్నాడు.

మరుసటి రోజు రంజిత కాలేజీ కి సెలవు పెట్టి ఇంటర్వ్యూ కి రెడీ అయింది. సల్వార్ కమీజ్ వేసుకుంది. లోకల్ బస్ లో ఆఫీస్ కి చేరుకుంది. ఆఫీస్ రిసెప్షన్ లో కనుక్కుంటే HR డిపార్ట్మెంట్ 7 వ ఫ్లోర్ అని చెప్పారు. లిఫ్ట్ లో పైకి వెళ్ళింది.

HR లు ఇద్దరూ కొంచెం బిజీ గా ఉండటం తో కాసేపు వెయిట్ చేయమన్నారు. రంజిత లాబీ లో కూర్చుని చుట్టూ చూసింది. మగవాళ్లు అందరూ ప్యాంటు, షర్ట్ వేసుకుంటే ఆడవాళ్లు షర్ట్, స్కర్ట్స్ వేసుకున్నారు.

ఒక 30 నిముషాల తరువాత రంజిత ని లోపలికి పిలిచారు. ఇద్దరు HR లు అరవింద్, జానకీ రంజిత ని బేసిక్ క్వశ్చన్స్ అడిగి తనని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా సెలెక్ట్ చేసారు. చివరిగా జానకి మాట్లాడుతూ.

జానకి : కంగ్రాట్స్ రంజిత, నువ్వు చూసే ఉంటావ్ ఇక్కడ అందరూ వెస్ట్రన్ డ్రెస్సింగ్ ఫాలో అవ్వాలి. స్కర్ట్స్, షర్ట్స్, జాకెట్స్ ఇలా. ఇందులో నీకు ఎం ప్రాబ్లెమ్ లేదుగా.

రంజిత : నో ప్రాబ్లెమ్ మేడం.

జానకి కాల్ చేసి ఒకళ్ళని పిలిచింది. కాసేపటికి ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. తను కొంచెం స్లిమ్ గా, చామన ఛాయా లో ఉంది, స్లీవ్ లెస్ టాప్, స్కర్ట్ వేసుకుంది.

జానకి : తను మేరీ నీతో పాటే వర్క్ చేస్తుంది. మేరీ తను రంజిత మీ టీం లో కొత్త మెంబెర్ కొన్ని రోజులు నువ్వే తనని ట్రైన్ చెయ్యి.

మేరీ రంజిత ని తీసుకుని ఆఫీస్ మొత్తం చూపించింది. వెళ్ళేటప్పుడు రంజిత, రావ్ ని కలిసి.

రంజిత : థాంక్యూ రావ్ సార్… మీ ఋణం తీర్చుకోలేను థాంక్యు సో మచ్

1 Comment

  1. Enduku Ilanti Panikimalina Kathalu Rastaru

Comments are closed.