వ్యాపారవేత్త 815

అంది సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కి. అశోక్ గౌడ అమర్ తో మాటలు కలుపుతూ తనని పక్కకి తీసుకుని వెళ్ళాడు. పార్టీ మధ్యలో రంజిత ఒంటరిగా నిలబడి ఉంది. తన నాన్న వయసు ఉన్న గౌడ తనని పొగడటం ఏదోలా అనిపించినా అందరూ తనని చూస్తూ సొంగ కార్చుకోవటం తనకి బాగా నచ్చింది.

ఒక 15 నిముషాల తరువాత పార్టీ లోకి ఒక వ్యక్తి అడుగు పెట్టాడు. అతని వయసు 50 సంవత్సరాలు ఉంటుంది. చాలా మోడరన్ గా సూట్ వేసుకున్నాడు. తల మొత్తం గ్రే కలర్ హెయిర్ అక్కడక్కడా బ్లాక్ కలర్ హెయిర్ ఉంది. ఈ వయసు లో కూడా పర్ఫెక్ట్ గా బాడీ మెయింటైన్ చేస్తున్నాడు. రంజిత అతనిని చూసి పర్ఫెక్ట్ గా ఉన్నాడు, సూట్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనుకుంది. పార్టీ లో ఉన్న అందరూ అతనిని చాలా గౌరవం గా చూసారు. అతను రావటం తోనే అశోక్ గౌడ పరిగెత్తుకుంటూ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి హాగ్ చేసుకున్నాడు. తరువాత అందరి వైపు తిరిగి..

అశోక్ గౌడ : లేడీస్ అండ్ జెంట్లేమేన్ నాకు ఈ అవకాశం రావటం చాలా ఆనందం గా ఉంది. ఇతను నా చిరకాల మిత్రుడు, దేశం లోనే టాప్ బిజినెస్ మాన్ Mr. రావ్ ని మీ అందరికి పరిచయం చేస్తున్నాను.

ఇంక మళ్ళీ పార్టీ కంటిన్యూ అయింది. అమర్ విస్కీ తీసుకుంటే రంజిత రెడ్ వైన్ తీసుకుంది. ఇద్దరూ నవ్వుకుంటూ పార్టీ ఎంజాయ్ చేస్తూ తాగటం మొదలుపెట్టారు. కాసేపటికి అశోక్ గౌడ అమర్ ని పిలిచి Mr. రావ్ కి పరిచయం చేసాడు. రావ్ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇంతలో మ్యూజిక్ స్టార్ట్ అయింది. కపుల్స్ అందరూ డాన్స్ ఫ్లోర్ మీదకి వచ్చి డాన్స్ చేయటం మొదలుపెట్టారు. ఇటు రంజిత, అమర్ కూడా డాన్స్ చేస్తున్నారు. రంజిత కి డాన్స్ అంటే ప్రాణం.

Mr రావ్, అశోక్ గౌడ ఇద్దరు మందు తాగుతూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇంతలో Mr రావ్ చూపు డాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్ళింది.

Mr రావ్ : ఎవరా అమ్మాయి అమర్ తో డాన్స్ వేస్తుంది.?

అశోక్ గౌడ : అమర్ వాళ్ళ వైఫ్ రంజిత, నైస్ కపుల్.

Mr రావ్ అశోక్ గౌడ దగ్గర నుండి పక్కకి వచ్చి ఒక వ్యక్తి ని పిలిచి చెవిలో ఏదో చెప్పాడు అంతే అప్పటివరకు స్పీడ్ గా వస్తున్న మ్యూజిక్ కాస్త స్లో గా రొమాంటిక్ గా మారింది. Mr రావ్ డాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్లి అమర్ భుజం మీద తట్టి..

Mr రావ్ : అమర్ ఏం అనుకోకపోతే ఈ అందమైన లేడీ తో డాన్స్ వేయొచ్చా నేను

అమర్ ఒక్క క్షణం రంజిత వైపు చూసి

అమర్ : ఓకే సార్

అని డాన్స్ ఫ్లోర్ దిగాడు. Mr రావ్ ఒక చేత్తో రంజిత చేతిని పట్టుకుని తన ఇంకొక చేతిని రంజిత నడుము మీదకి తీసుకుని వెళ్లి నడుము పట్టుకున్నాడు. వేసుకున్న శారీ వల్ల ఏ ఆచ్ఛదనా లేని మెత్తని నడుము చేతికి తెలియని హాయిని ఇచ్చింది. ఇద్దరూ స్లో గా డాన్స్ చేయటం మొదలుపెట్టారు.

Mr రావ్ : ఈ అందమైన అమ్మాయి పేరు ఏంటో తెలుసుకోవచ్చా?

రంజిత : రంజిత అంది సిగ్గుతో నవ్వుతూ

Mr రావ్ : బ్యూటిఫుల్ నేమ్

రంజిత : థాంక్స్ సార్.

Mr రావ్, రంజిత చేయి పట్టుకుని తనని గిరా గిరా తిప్పి తన మీదకి లాక్కున్నాడు దాంతో రంజిత వెళ్లి Mr రావ్ కి అతుక్కుపోయింది ఆమె మెత్తటి సళ్ళు అతని ఛాతి మధ్యలో నలిగిపోయాయి. తన చేతిని నడుము మీద నుండి రంజిత పిరుదుల మీద వేసి మెల్లగా పిసికాడు. దాంతో రంజిత షాక్ అయ్యి వొళ్ళు మొత్తం కరెంటు పాస్ అయింది.

కాసేపు మరలా రొమాంటిక్ డాన్స్ చేస్తూ మరోసారి రంజిత ని తన మీదకి లాక్కుని గట్టిగా వాటేసుకున్నాడు. రంజిత కి కూడా వైన్ వల్ల మత్తుగా ఉంది అదిగాక మ్యూజిక్ కూడా రొమాంటిక్ గా ఉండటం తో సైలెంట్ గా అతని భుజం మీద తల వాల్చి మెల్లగా డాన్స్ చేస్తుంది. Mr రావ్ తన చేతిని పైకి తెచ్చి బంగారు రంగులో మెరుస్తున్న వీపుని తడిమి రంజిత మెడ ఒంపులో ముద్దు పెట్టాడు. రంజిత తెరుకునే లోపే బుగ్గ మీద మరో ముద్దు పెట్టాడు. రంజిత తల పైకి ఎత్తి ఆశ్చర్యం గా Mr రావ్ కళ్ళలోకి చూసింది. అతను నవ్వుతూ కనిపించాడు. ఇంతలో మ్యూజిక్ ఆగింది.

Mr రావ్ : నీ లాంటి అందమైన అమ్మాయి తో డాన్స్ చేయటం చాలా ఆనందం గా ఉంది అంటూ రంజిత చేయి అందుకుని చిన్న ముద్దు పెట్టి వదిలాడు.

రంజిత మాట్లాడే లోపలే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రంజిత కూడా ఫ్లోర్ దిగి అమర్ దగ్గరికి వెళ్ళింది. అందరూ కలిసి డిన్నర్ పూర్తి చేసారు. మెల్లగా ఒక్కొక్క జంట వాళ్ళ వాళ్ళ ఇంటికి జారుకోవటం మొదలుపెట్టారు. అమర్, రంజిత కూడా మిగిలిన వాళ్ళకి బాయ్ చెప్పి బయటకు వచ్చి టాక్సీ మాట్లాడుకుని ఇంటికి చేరుకున్నారు.

ఇద్దరూ నైట్ వేర్ వేసుకుని బెడ్ ఎక్కారు. కాసేపటికి అమర్ నిద్రలోకి జారుకున్నాడు కానీ రంజిత కి మాత్రం నిద్ర పట్టలేదు. కళ్ళు మూస్తే Mr రావ్ తో వేసిన డాన్స్ అతను చనువు తీసుకుని తన అందాలని తడమటం, తనని ముద్దులు పెట్టుకోవటం చూసి ఛీ ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనుకుంది. అలా కాసేపటికి మెల్లగా నిద్రపోయింది.

************************************

వచ్చిన గెస్ట్ లందరూ వెళ్లిపోయారు. అశోక్ గౌడ, Mr రావ్ అదే హోటల్ లో సూట్ బుక్ చేసుకుని, బిజినెస్ గురించి డిస్కషన్ పెట్టారు.

అశోక్ గౌడ తను చేయబోతున్న నెక్స్ట్ వెంచర్ గురించి ప్రపోసల్ పెట్టాడు, దానికి అయ్యే ఫండ్స్ గురించి కూడా హెల్ప్ చేయమని Mr రావ్ ని అడిగాడు. దానికి Mr రావ్ కాదనకుండా సరే అన్నాడు. అశోక్ గౌడ నమ్మలేకపోయాడు ఇంత త్వరగా ఒప్పుకుంటాడు అని.

అశోక్ గౌడ : థాంక్యూ రావ్… ఇంత త్వరగా ఒప్పుకుంటావ్ అనుకోలేదు.

రావ్ : మరి నీకు హెల్ప్ చేస్తున్నాను కదా దానికి నాకేం ఇస్తావ్. (అన్నాడు నవ్వుతూ)

అశోక్ గౌడ : ఏం కావాలి నా వెంచర్ లో షేర్ ఇవ్వనా?

రావ్ : అరే అశోక్ డబ్బే కావాలి అంటే డైరెక్ట్ గానే అడుగుతాను కదా.. నా దగ్గర ఉన్న డబ్బుతో ఏం చేయాలో తెలియకనే నేను చేస్తున్నాను, నాకు డబ్బు కి మించింది కావాలి.

అశోక్ గౌడ : హాహా మరి ఏం కావాలో చెప్పు?

రావ్ : నాకు ఒక అమ్మాయి కావాలి.. అందుకు నువ్వే హెల్ప్ చేయాలి.

అశోక్ గౌడ : హే.. రావ్.. నాకు తెలిసిన ప్లే బాయ్ రావ్ మళ్ళీ వచ్చినట్టు ఉన్నాడు. నాకు ఇప్పటికి గుర్తు గత 8 సంవత్సరాలనుండి మాత్రం అంతా వదిలేసి నార్మల్ గా ఉంటున్నావ్ గా.. మళ్ళీ నీ లోని మృగం మేలుకున్నట్టు ఉంది.., సరే నీ కోసం మంచి కసి ఫిగర్స్ ని తెప్పిస్తాను ఒక్కళ్ళతో ఏం కర్మ నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చెయ్.

రావ్ : నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను.. ఆ ఒక్కళ్ళే నాకు కావాలి అందుకు నువ్వే హెల్ప్ చేయాలి.

అశోక్ గౌడ : సెలెక్ట్ కూడా చూసుకున్నావా..? తను ఎవరో నాకు తెలుసా? (దానికి రావ్ అవును అన్నట్టు తల ఊపాడు) ఎవరు చెప్పు?

రావ్ : తను ఎవరో కాదు నీ ఎంప్లాయి అమర్ వాళ్ళ ఆవిడ రంజిత.

ఆ మాట విని అశోక్ గౌడ నోటి వెంట మాట రాలేదు అలానే షాక్ లో రావ్ ని చూస్తున్నాడు.

1 Comment

  1. Enduku Ilanti Panikimalina Kathalu Rastaru

Comments are closed.