వ్యాపారవేత్త 815

కొన్ని నెలలు గడిచాయి……..

రంజిత తన ఒంటరి జీవితం మొదలుపెట్టింది. రావ్ తనకి ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రొవైడ్ చేసాడు. తన శాలరీ కూడా డబల్ అయింది. వచ్చే డబ్బుతో చాలా హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తుంది. ఆఫీస్ వరకు మాత్రమే రావ్ తన బాస్., పర్సనల్ గా మంచి ఫ్రెండ్ ఇద్దరూ కలిసి మూవీస్ కి వెళ్ళటం, రెస్టారెంట్ కి వెళ్ళటం చేసేవాళ్ళు.

ఒకరోజు అశోక్ గౌడ రావ్ దగ్గరికి వచ్చాడు. ఇద్దరు కూర్చుని మాట్లాడుకోసాగారు.

అశోక్ : రావ్ నువ్వు మాములు వాడివి కాదు, అసలు ఎలా విడగొట్టావ్ వాళ్ళని.

రావ్ : నేను వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకున్నాను. మొదటిసారి చూసినప్పుడే వాళ్ళిద్దరి మధ్య అంత స్ట్రాంగ్ బాండ్ లేదు అని అర్ధం అయింది. సో దానినే వాడి ఇద్దరినీ విడదీసాను.

అశోక్ : మరి నెక్స్ట్ ఏం అనుకుంటున్నావు, రంజిత ని ఎప్పుడు అనుభవించాబోతున్నావ్.

రావ్ : అనుభవించాలి అంటే ఎంత సేపు అశోక్, నేను అంతకుమించి ఆలోచిస్తున్న చూస్తావ్ గా..

కొన్ని రోజులకి రంజిత బర్తడే వచ్చింది. ఆఫీస్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసాడు రావ్. రంజిత కి చాలా హ్యాపీ గా అనిపించింది చాలా రోజుల తరువాత. మధ్యాహ్నం రావ్ తనని తీసుకొని లాంగ్ డ్రైవ్ కి వెళ్లి అక్కడ కూడా కేక్ కట్ చేయించి సెలెబ్రేట్ చేసాడు. గిఫ్ట్ గా ప్లాటినం నెక్లెస్ ఇచ్చాడు. దాంతో రావ్ పట్ల మంచి ఇంప్రెషన్ స్టార్ట్ అయింది. ఇద్దరూ నైట్ వరకు తిరిగారు. రంజిత ని తన ఇంట్లో దింపి రావ్ వెళ్ళిపోయాడు.

ఒక నెల తరువాత రావ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫిలిప్పీన్స్ లో కొత్త వెంచర్ స్టార్ట్ చేసింది. దానిని చూడటానికి రావ్ వెళ్ళటానికి రెడీ అయ్యాడు. తనతో పాటు రంజిత ని కూడా రమ్మన్నాడు. రంజిత కూడా ఒప్పుకుంది.

ఇద్దరికీ టికెట్స్ బుక్ అయ్యాయి. ఆ రోజు రానే వచ్చింది. ఇద్దరు ఎయిర్పోర్ట్ కి చేరుకొని విమానం ఎక్కారు.

రంజిత : సుబ్బు నీకు ఫిలిప్పీన్స్ గురించి బాగా తెలుసా?

రావ్ : చాలా బాగా తెలుసు, ఐ ల్యాండ్స్ చాలా బాగుంటాయి. మనీలా దాని కాపిటల్ మనం ఒక రెండు రోజులు అక్కడ స్టే చేసి తరువాత పలావాన్ కి వెళ్దాం. అక్కడ చాలా ప్రైవేట్ ఐ ల్యాండ్స్ ఉన్నాయి.

రంజిత చాలా శ్రద్దగా అన్ని వింది.

రంజిత : సుబ్బు ఏం అనుకోను అంటే ఒకటి అడుగుతాను.

రావ్ : మొహమాటం లేకుండా అడుగు.

రంజిత : నువ్వు జెంటిల్ మాన్ వి, చాలా మంచోడివి అందం గా కూడా ఉంటావ్ కానీ ఎందుకు నీ లైఫ్ లో ఒక్క అమ్మాయి కూడా లేదు, ఐ మీన్ భార్య కానీ లవర్ కానీ.

రావ్ : హాహా, పెళ్లి అవ్వలేదా అంటే అయింది. నేను ఢిల్లీ లో చదివి ఆ తరువాత US వెళ్లి MBA చేసాను. అక్కడే సమంత అనే అమ్మాయి పరిచయం అయింది. అలా మెల్లగా లవ్ స్టార్ట్ అయింది. ఇంట్లో చెప్తే మా వాళ్ళు ఒప్పుకోలేదు కానీ నేను వాళ్ళని ఎదిరించి తనని పెళ్లి చేసుకున్నాను. కానీ ఒక రెండేళ్లకే మాకు గొడవలు స్టార్ట్ అయ్యాయి, చిన్న దానికి కూడా నాతో గొడవ పడేది ఇలా కాదు అని ఒకరోజు డివోర్స్ తీసుకోవాలి అనుకున్నాం, విడిపోయాం. ఇంక నాకు అక్కడ ఉండబుద్ది కాక ఇండియా వచ్చేసి మా బిజినెస్ లు చూసుకోవటం స్టార్ట్ చేసాను. కొన్నాళ్ళు కొంతమంది అమ్మాయిలతో డేటింగ్ చేసాను కానీ పెళ్లి అనే ఆలోచన మాత్రం లేదు. ప్రస్తుతం అయితే సింగల్ గానే ఉన్న ఎవరైనా అమ్మాయి ఉంటే మింగిల్ అవుతా అన్నాడు కన్ను కొడుతూ.

రంజిత కూడా చివరి మాటలకి నవ్వింది. ఇద్దరూ మనీలా చేరుకున్నారు. రెండు రోజులు వెంచర్ చూడటం, క్లెయింట్స్ తో మీటింగ్స్ సరిపోయాయి. మిగతా రెండు రోజులు ఎంజాయ్ చేయటానికి పలావాన్ బయలుదేరారు. అది సీ ప్లేన్ కావటం తో రంజిత కి కొంచెం భయం వేసింది. ఇప్పటి వరకు తను అలాంటిది ఎప్పుడు ఎక్కలేదు. రావ్ దైర్యం చెప్పి సీట్ బెల్ట్ పెట్టాడు.

ప్లేన్ స్టార్ట్ అయింది. రంజిత భయం తో కళ్ళు మూసుకునే ఉంది.

రావ్ : హే రంజిత, కళ్ళు తెరిచి చూడు, వ్యూ చాలా బాగుంది.

ఆ మాటకి రంజిత మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. వ్యూ చాలా బాగుంది నిజం గానే బ్లూ కలర్ సముద్రం చూడటానికి అద్భుతం గా ఉంది. ఒక 15 నిముషాల ప్రయాణం తరువాత వాళ్ళు పలావాన్ చేరుకున్నారు.

ఇద్దరు చెరొక రిసార్ట్ రూమ్ లో దిగారు. అది చాలా లగ్జరీ రిసార్ట్. రావ్, రంజిత దగ్గరికి వచ్చి..

రావ్ : ఈవెనింగ్ ప్లాన్స్ ఏంటి?

రంజిత : ఏం లేవు కాస్త రెస్ట్ తీసుకుని నేచర్ ఎంజాయ్ చేస్తాను.

రావ్ : సరే వర్కౌట్ డ్రెస్ వేసుకో అలా వాకింగ్ కి వెళ్దాం ఈవెనింగ్ బాగుంటుంది.

రంజిత సరే అంది.

ఆ రోజు సాయంత్రం ఇద్దరూ సముద్రం అంచున నడుచుకుంటూ వాకింగ్ కి వెళ్లారు. రంజిత బ్లూ కలర్ టీ షర్ట్, నైట్ ప్యాంటు, రావ్ షార్ట్, గ్రే కలర్ టీ షర్ట్ వేసుకున్నారు

రంజిత : ఈ వయసులో కూడా ఇంతలా ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నావ్ సుబ్బు.

1 Comment

  1. Enduku Ilanti Panikimalina Kathalu Rastaru

Comments are closed.