వ్యాపారవేత్త 815

రావ్ : తను నాకెందుకు తెలియదు, మొన్న జరిగిన అశోక్ గౌడ పార్టీ లో తనని కలిసాను. ఇద్దరం కలిసి డాన్స్ కూడా చేసాం

రంజిత : హా అవును (అంది కొంచెం సిగ్గు పడుతూ.) ఎలా ఉన్నారు సార్?

రావ్ : నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావ్ ప్రేట్టి లేడీ.

రంజిత : ఫైన్..

కిరణ్ అందరూ మూవీ చూడటానికి వచ్చాము అని చెప్పాడు. దానికి రావ్

రావ్ : నేను అందుకే వచ్చాను కానీ ఏ మూవీ చూడాలో అర్ధం కావట్లేదు.

కిరణ్ : మీకు ఇబ్బంది లేకపోతే మాతో రండి.

రావ్ సరే అన్నాడు. అందరూ టికట్స్ తీసుకొని లోపలికి వెళ్లారు. అది రాగిణి MMS 2. ఇద్దరు ఆడవాళ్ళూ మధ్యలో కూర్చున్నారు, కిరణ్ తన భార్య పక్కన కూర్చుంటే రావ్ రంజిత పక్కన కూర్చున్నాడు.

మూవీ మధ్యలో అక్కడక్కడా కొన్ని సెక్స్ సీన్స్ వస్తుంటే రంజిత కి ఇబ్బందిగా అనిపించింది, ఏమన్నా చేద్దాం అంటే పక్కన ఉంది తన భర్త కాదు కదా, కానీ ఇటు కిరణ్ వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు.

రావ్ కూడా కదిలిద్దాం అనుకున్నాడు కానీ మొదటికే మోసం వస్తుంది అని సైలెంట్ గా కూర్చున్నాడు. ఇటు రంజిత కూడా టెన్షన్ గా ఉంది, సరిగ్గా తెలియకుండానే మొన్న ముద్దు పెట్టాడు ఇప్పుడు ఏం చేస్తాడో అని, కానీ రావ్ సైలెంట్ గా ఉండే సరికి మంచి వాడే అనుకుని ఊపిరిపీల్చుకుంది.

మూవీ అయిపోయి అందరూ బయటకు వచ్చారు. లంచ్ కి రెస్టారెంట్ కి వెళ్లారు. అక్కడ రావ్, రంజిత తో మాటలు కలిపాడు. తన హాబీస్, తనకి ఏం ఇష్టమో అన్నీ తెలుసుకున్నాడు. మాటల్లోనే తను చేస్తున్న వర్క్, ఏం చదివింది అన్నీ అడిగాడు.

రంజిత కూడా రావ్ ని అడిగింది, అతను మొత్తం చెప్పాడు, తనకున్న బిజినెస్ గురించి తన ఫ్యామిలీ గురించి చెప్పాడు. అది విని రంజిత షాక్ అయింది ఇంకా రావ్ కి పెళ్లి అవ్వలేదు అని. ఇంత హ్యాండ్సమ్ గా ఉంటాడు, బాగా డబ్బు కూడా ఉంది ఎందుకు పెళ్లి చేసుకోలేదో అనుకుంది. రంజిత తో టైం స్పెండ్ చేసినందుకు రావ్ చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు.

ఒక నెల గడిచింది. ఒకరోజు అశోక్ గౌడ రావ్ కి కాల్ చేసాడు.

అశోక్ గౌడ : రావ్ ఎలా ఉన్నావ్, మనం కలిసి చాలా రోజులైంది.

రావ్ : అవును నువ్వెలా ఉన్నావ్.

అశోక్ : బాగానే ఉన్నాను, కాళీ గా ఉంటే లంచ్ కి వెళ్దాం నాతో పాటు కిరణ్ కూడా వస్తున్నాడు. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి.

రావ్ : నాకేం పనిలేదు కానీ సరే మా ఆఫీస్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి వచ్చేయండి.

కొంతసేపటికి ముగ్గురు రెస్టారెంట్ లో కూర్చున్నారు. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసారు. ఇంతలో వెంచర్ గురించి మాట్లాడుకున్నారు. కొంతసేపటికి అశోక్.

అశోక్ : రావ్ నీకొక గుడ్ న్యూస్ ఇంకొక రెండు రోజుల్లో అమర్ ని పూణే పంపుతున్నాను రావటానికి వారం పడుతుంది. అదిగాక అమర్ వెళ్లిన నెక్స్ట్ డే మా ఎంప్లొయ్ పంజాబీ అతనిది పెళ్లి ఉంది, అందరూ అటెండ్ అవుతారు, కిరణ్ వాళ్ళ ఆవిడ తో పాటు రంజిత ని కూడా తీసుకుని వస్తాడు. నేను బాస్ ని కదా నాతో పాటు నువ్వు కూడా వద్దువు.

అది విని రావ్ చాలా ఆనందపడ్డాడు.

రావ్ : కిరణ్ పెళ్ళికి నువ్వు, మీ ఆవిడ, రంజిత ముగ్గురు టాక్సీ లో రండి. నేను నా కార్ లో వస్తాను. వెళ్ళేటప్పుడు మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను.

కిరణ్ సరే అన్నాడు. ముగ్గురు తిని వెళ్లిపోయారు.

ఆ రోజు రానే వచ్చింది. రావ్ స్నానం చేసి జీన్స్, టీ షర్ట్ దాని మీద బ్లేజర్ వేసాడు. కార్ తీసుకొని పెళ్లి జరుగుతున్న వెన్యూ కి చేరుకున్నాడు. లోపలికి వెళ్ళగానే కిరణ్, అశోక్ గౌడ మాట్లాడుకుంటూ కనపడ్డారు.

తల పక్కకి తిప్పి తన అందాల సుందరి రంజిత కోసం వెతికాడు. చూడగా చూడగా వేరే అమ్మాయిలతో మాట్లాడుతూ కనిపించింది. తను రెడ్ కలర్ శారీ కట్టుకుంది, డిజైనర్ బ్లౌజ్ కావటం వలన తన బంగారు రంగు ఛాయ గల వీపు క్లియర్ గా కనపడుతుంది. అది చూసి రావ్ తన గుండెని రుద్దు కుంటూ “ఆహ్… నీ అందాలతో నన్ను ఊరిస్తూ పిచ్చెక్కిస్తున్నావ్ రంజు ” అనుకున్నాడు.

తనతో మాట్లాడటానికి దగ్గర గా వెళ్లి తను తిరిగితే వెళ్లి మాట్లాడదాం అనుకున్నాడు. కొంతసేపటికి రంజిత అక్కడి నుండి వెళ్ళబోతు తన వైపే చూస్తున్న రావ్ ని చూసింది. ఒక్క క్షణం ఆగి రావ్ వైపుకి నడుచుకుంటూ వచ్చి..

రంజిత : హాయ్ సార్… వాట్ ఏ ప్లేసంట్ సర్ప్రైజ్.. మీరేంటి ఇక్కడ

రావ్ : ప్రపంచం చాలా చిన్నది రంజిత గారు , అందుకని ఇలా కలుస్తున్నాం.

రంజిత : హాహా

రావ్ : పెళ్లి కూతురు కన్నా మీరే అందం గా ఉన్నావ్ ఈ శారీ లో, అచ్చ తెలుగు ఆడపిల్ల అంటే మిమ్మల్ని చూపిస్తే సరిపోతుంది.

రంజిత : హాహా అమ్మాయిలతో ఎలా ఫ్లర్టింగ్ చేయాలో మీకు బాగా తెలుసనుకుంటా..

రావ్ : నిజం గా చెప్తున్నాను రంజిత గారు, ఊపిరి కూడా తీసుకోవటం కష్టం గా ఉంది.

రంజిత : ఇంక చాలు ఆపండి పొగడ్తలు.. జస్ట్ రంజిత అని పిలవండి పక్కన గారు అక్కర్లేదు.

అంది. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు అలా. ఇంతలో కొంతమంది ఆడవాళ్లు వచ్చి రంజిత చేయి పట్టుకుని డాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకుని వెళ్లారు. డీజే లో పంజాబీ బీట్ సాంగ్స్ వస్తున్నాయి. కొంతసేపటికి ఫ్లోర్ మీదకి అబ్బాయిలు కూడా చేరారు.

రావ్ తన అందాల రాశి వేస్తున్న డాన్స్ చూస్తూ మురిసిపోతున్నాడు. రంజిత, రావ్ వైపు చూసి రా అన్నట్టుగా చేయి ఊపింది. రావ్ వెళ్లి రంజిత వెనుక నిలబడ్డాడు. మ్యూజిక్ కి ఇద్దరు డాన్స్ వేశారు. అలా వేస్తుంటే రంజిత వీపుని తడిమి డాన్స్ లో పార్ట్ లాగానే వాటేసుకున్నాడు. రంజిత కూడా ఏం అనలేదు. కాసేపటికి మ్యూజిక్ ఆగింది.

అందరూ కిందకి దిగి భోజనాల దగ్గరికి వెళ్లారు. కొంతసేపటికి పెళ్లి ఘనంగా జరిగింది. అందరూ హ్యాపీ గా బయటకు వచ్చారు. కిరణ్ వెళ్లి రావ్ ని డ్రాప్ చేయమని అడిగాడు. రావ్ సరే అన్నాడు.

వెనుక సీట్ లో కిరణ్ తన వైఫ్ తో కూర్చుంటే ముందు సీట్ లో రంజిత కూర్చుంది. 40 నిముషాల తరువాత వాళ్ళు రెంట్ కి ఉంటున్న అపార్ట్మెంట్ ముందు కార్ ఆగింది. కిరణ్, తన భార్య కార్ దిగి లోపలికి వెళ్లారు. రంజిత కూడా కార్ దిగి రావ్ విండో దగ్గరికి వచ్చి

రంజిత : థాంక్యూ సార్ డ్రాప్ చేసినందుకు.

రావ్ : నేనే నీకు థాంక్స్ చెప్పాలి, కంపెనీ ఇచ్చినందుకు. నువ్వు కనుక లేకుంటే ఫుల్ బోర్ కొట్టేది.

రంజిత : హాహా.

రావ్ తన వాలెట్ తీసి తన విసిటింగ్ కార్డు రంజిత కి ఇచ్చాడు.

రంజిత అది తీసుకుని తన ఫ్లాట్ లోకి వెళ్ళిపోయింది.

వెళ్లి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకుంది. రావ్ మంచోడే మొదట్లో అలా ముద్దు పెట్టేసరికి ఎదో అనుకున్నాను కానీ రెండు సార్లు కలిసిన తరువాత అర్ధం అయింది అతనేంటో. అలానే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది.

1 Comment

  1. Enduku Ilanti Panikimalina Kathalu Rastaru

Comments are closed.