జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 14 44

“పాప ఇప్పుడు అమ్మకు జ్వరం పోయిందా అని అడుగగా , ఇప్పుడే తగ్గితోంది అన్నయ్య , నిన్న తెచ్చిన డబ్బుతో డాక్టర్ దగ్గరికి వెళ్లి వచ్చాము” అని ముద్దుగా చెబుతుండగా , వాళ్ళ ఇల్లు రాగా , “ఇదిగో ఈ డబ్బు తీసుకో” అని ఇవ్వబోగా “ఇంకా ఉన్నాయి అన్నయ్య” అని “థాంక్స్ అన్నయ్య” అని చెప్పి ఇంటి లోపలికి వెల్లసాగింది.

“నిన్న కూడా ఇవ్వబోగా పని చేయకుండా డబ్బు తీసుకోను అని చెప్పింది అత్తయ్య , చాలా గ్రేట్ కదా” అని చెప్పగా , “ఇంత చిన్న వయసులోనే అంత మంచి బుద్ధి రావడం సూపర్” అని అంటుండగా వెనక్కు రాగా , సెక్యురిటి గేట్ తరువగా లోపలి వరకు వెళ్లి కారును ఆపాను.

అత్తయ్య పిల్లలను ఎత్తుకోవడానికి వెళ్తుండగా “అత్తయ్య చెయ్యి నొప్పి పుడుతుంది నేను ఉన్నా కదా” అని తలుపు తాళం తెరిచి లోపల లైట్ వేసి , “ఇదే మన కొత్త ఇల్లు” అని లోపలికి పిలుచుకొని వెళ్లి , కారు దగ్గరకు వెళ్లి ఒక్కొక్కరనే ఎత్తుకొని బెడ్ రూమ్ లోకి వెళ్లి బెడ్ పై పడుకోబెట్టి ఇద్దరికి భుజాల వరకు దుప్పటి కప్పి , ఇద్దరు నుదుటి పై ప్రేమగా ముద్దు పెట్టి AC రూమ్ ఉష్ణోగ్రతకు పెట్టి , వెనక్కి వస్తుండగా తలుపు దగ్గర అత్తయ్య నిలబడి నన్నే ఆరాధనగా చూస్తూ , నా దగ్గరికి వస్తూ తన పాదాలను పైకి ఎత్తుతూ నా చెంపపై ఒక చేతిని వేస్తూ నా కళ్ళల్లోకి కృతజ్ఞతా భావంతో తీక్షనంగా చూస్తూ ఆనంద భాస్పాలు కారుస్తూ తల ఎత్తి నా నుదుటిపై తీవ్రమైన ప్రేమతో ఘాడంగా ముద్దుపెట్టసాగింది.

“ఏమయ్యింది అత్తయ్య” అని నా రెండు చేతులను అత్తయ్య చెంపలపై వేసి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి అడుగగా , తల అడ్డంగా ఊపుతూ నా మెడ చుట్టూ చేతులు వేసి ఆనందంగా ఏడుస్తూ నా గుండెలపై తలవాల్చి గట్టిగా కౌగిలించుకోగా , పిల్లలు లేస్తారేమో అని అత్తాయ్య నడుము చుట్టూ చేతులు వేసి అమాంతం ఎత్తుకొని చిన్న లైట్ మాత్రమే ఉంచి మిగతా లైట్స్ అన్ని ఆర్పివేసి రూమ్ బయటకు వచ్చి తలుపు వేసి శబ్దం రాకుండా గడి పెట్టేసి , ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్లి మెయిన్ డోర్ వేసి గడి పెట్టేసి , హాల్ లో కూడా చిన్న లైట్ తప్ప మిగిలిన లైట్స్ అన్ని ఆర్పివేసి , అత్తయ్యను ఎత్తుకొని సోఫాలో ఒక పక్కకు రెండు కాళ్ళు వచ్చేటట్లు నా తొడలపై కూర్చోపెట్టుకొని ఒక చేతిని వీపుపై మరొక చేతిని వెంట్రుకలపై వేసి ప్రేమగా నిమురుతూ తలపై ముద్దులు పెడుతూ , పిల్లలకు ఏ లోటు రాకుండా ప్రేమగా , జాగ్రత్తగా చూసుకుందామని హామీ ఇస్తూ , “నువ్వు ఏడిస్తే నా హృదయం తట్టుకోలేదు అత్తయ్య” అని బాధపడుతూ చెప్పగా , అత్తయ్య సంతోషంగా నవ్వుతూ తల పైకి ఎత్తి నా కళ్ళల్లోకి చూస్తూ , “నా బుజ్జి భాధపడితే ఈ అత్తయ్య కూడా తట్టుకోలేదు” అని ప్రేమగా నా ముఖం పై ముద్దుల వర్షం కురిపిస్తూ చివరగా నా పెదవులపై గట్టిగా ముద్దు పెట్టగా , నా పెదాలపై చిరునవ్వు కనబడగా , “ఇలాగే ఎప్పుడు నా బుజ్జి సంతోషంగా ఉండాలి” అని పెదాలపై చిన్న చిన్న ముద్దులు పెడుతూనే ఉంది.

2 Comments

    1. bro madhyalo part 10 to 13 parts leva bro

Comments are closed.