జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 14 44

మాటల మధ్యలో అంటీ అమ్మతో “జానకి ఈ రోజు ఇక్కడే పడుకోవే , పొద్దున్నే బంధువులు మరియు పనులు హడావిడి ఉంటుంది నాకు చాలా గాభరగా ఉంటుంది” అని అడుగగా , అమ్మ నావైపు చూస్తూ కళ్లతో అడుగగా బాధపడుతూ సరే అని చెప్పగా , “సరిలేవే ఉంటాను” అని అమ్మ చెప్పింది.

దివ్యక్క కూడా “మహి నాతోపాటు పడుకొంటుంది” అని చెప్పగా , “ఇక్కడ అందరికి సరిపోదు , పిల్లలను, అత్తయ్యను నాతోపాటు పిలుచుకొని వెళ్లి ఉదయం రెడి అయ్యి వచ్చేస్తాము” అని అమ్మకు చెప్పగా “సరే కన్నయ్య జాగ్రత్తగా వెళ్ళండి” అని చెప్పింది. కొద్దిసేపు టీవీ చూస్తూ కూర్చోగా వర్షిని ఆవులిస్తుండగా, సమయం 10 గంటలు అవుతుండగా , చిన్నాను ఎత్తుకొని వర్శినిని మరియు అత్తయ్య మహి బట్టలు పక్కన పెట్టేసి బ్యాగును తీసుకోగా పిలుచుకొని కారు దగ్గరకు వెళ్లి చిన్నాను వెనుక పడుకోబెట్టి వర్శినిని పక్కనే కూర్చోబెట్టగా వెనక్కు వాలి నిద్రపోసాగింది , అత్తయ్య అటువైపు వెళ్లి ముందు సీట్ లో కూర్చోగా , తలుపు దగ్గర అమ్మ నిలబడి చూస్తుండగా , “వెళ్లి ఉదయం వచ్చేస్తాను అమ్మ” అని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పి కారులో ఇంటికి భయలుదేరసాగాము.

“అత్తయ్య నిద్ర వస్తోందా”అని అడుగుతూ డ్రైవ్ చేస్తుండగా ఆత్రంగా నా వైపు జరుగుతూ తన కుడి చేతిని నా చెయ్యి లోపలికి నెమ్మదిగా దూర్చి , మరొక చేతిని నా గుండెలపై వేసి నా బుగ్గపై ప్రేమగా ముద్దు పెట్టి నా భుజం పై తల వాల్చి , “నా బుజ్జి నన్ను నిద్రపోనివ్వడుగా” అని చిన్నగా నవ్వుతూ సిగ్గుపడగా , అత్తయ్య తలపై గట్టిగా ముద్దు పెడుతూ “మరి అయితే నీ బుజ్జి నిద్రపోనివ్వకుండా ఏమి చేస్తాడు” అని కైపుగా అడుగగా , నా భుజంపై పళ్ళతో కొరుకుతూ మరింత సిగ్గుపడి తన మొహాన్ని దాచుకోగా , “చెప్పు అత్తయ్య నీ బుజ్జి ఏమి చేస్తాడు” అని బతిమాలగా , నా కళ్ళల్లోకి తమకంగా చూస్తూ “నన్ను క్షమించాను అని చెబుతూ రాత్రంతా నాకు తెలిసేలా చేస్తాడు.

అంత మంచి పిల్లాడు నా బుజ్జి” అని పెదవుల పక్కన చుప్ మని ముద్దు పెట్టి నా గుండెల్లో తల దాచుకొంది. ఒక్కసారిగా నా వొళ్ళంతా జివ్వుమనగా సంతోషంగా నవ్వుతూ అత్తయ్య తలపై ముద్దు పెట్టి వేగంగా ఇంటివైపుకు వెల్లసాగాను. అదే సమయానికి అదే పాప మట్టి రోడ్ లో టార్చ్ లైట్ వేసి పాటలు పాడుకుంటూ నడుచుకుంటూ వెళుతుండగా పక్కనే కారు ఆపగా , మా కారు దగ్గరికి రాగా చెయ్యి చాపుతూ డోర్ తెరువగా అత్తయ్య పక్కన కూర్చోగా , “ఎవరు బుజ్జి ఈ పాప” అని అడుగగా , “అన్నయ్య నేను చెబుతాను” అని నిన్న మాకు చెప్పినదే అత్తయ్యకు చెప్పగా , ఆశ్చర్యపోతూ “పాప నీకు నాకంటే చాలా ధైర్యం ఉంది , నా పక్కన అందరూ వుండి కరెంట్ పోతేనే నాకు చాలా భయం వేస్తుంది” అని చెప్పగా మేమిద్దరమూ నవ్వుకోసాగాము.

2 Comments

    1. bro madhyalo part 10 to 13 parts leva bro

Comments are closed.