జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 14 44

కృష్ణ బాత్రూం అర్జంట్ గా ఉన్నా కూడా వెంటనే పరిగెత్తుకుంటూ తన రూమ్ కు వెళ్లి ఫోన్ అందుకొని నాకు కాల్ చెయ్యగా స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో మళ్ళీ మళ్ళీ గంట వరకు చేస్తూనే ఉన్నాడు. అంటే కూడా నాతో మాట్లాడాలని 50 సార్లకు పైగా కాల్స్ చేస్తూనే ఉండగా , అంకుల్ ఉదయమే వస్తాడులే అని సముదాయించగా , లేదండి మహేష్ తో మాట్లాడకపోతే నా మనసు కుదుట పడదండి అని మళ్ళీ మళ్ళీ చేస్తుండగా , మహేష్ కు మన మీద ప్రేమ ఎప్పటికి ఒకేలా ఉంటుంది అని కౌగిలించుకొని శాంతిపచేశాడు.

అంతలో అమ్మ అంటీ ని పిలువగా కల్లుతుడుచుకొని రగ్గులన్ని తీసుకొని హాల్ లోకి వెళ్లి పరిచి అమ్మను ఆత్మీయంగా కౌగిలించుకొని ఆనంద భాస్పాలు కారుస్తుండగా , ఏమయ్యింది పిచ్చిదాన అని కన్నీళ్లు తుడుస్తూ రేపు అన్ని అనుకున్నట్లుగా సక్రమంగా జరుగుతాయి అని నుదుటిపై ముద్దు పెట్టి రేపు చాలా పనులున్నాయి , తొందరగా లేవాలి పడుకోమని చెప్పగా మరొకసారి నవ్వుతూ సంతోషంగా అమ్మను ఒక సారి కౌగిలించుకొని , వంటింట్లోకి వెళ్లి నీళ్లు తాగి , అమ్మకు కూడా ఒక గ్లాస్ నీళ్లు తెచ్చి ఇవ్వగా తాగి పక్క పక్కనే పడుకోగా అంటే అమ్మపై చెయ్యి వేసి పడుకోసాగింది.

ఉదయం మెలకువ రాగా ఎదురుగా గోడపై ఉన్న గడియారం వైపు కళ్ళు తుడుచుకుని చూడగా 5 గంటలు అవ్వడంతో , అత్తయ్య సళ్లపై చెరొక ముద్దు పెట్టి నెమ్మదిగా పైకి లేచి , బెడ్ రూమ్ ఘడి నెమ్మదిగా తీసి లోపలికి వెళ్ళగా పిల్లలు ప్రశాంతంగా , హాయిగా నిద్రపోతుండగా , పక్కనే ఉన్న దుప్పటి తీసుకొని హాల్ లోకి వచ్చి అత్తాయ్య చుట్టూ కప్పి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి , చిందర వందరగా పడిన బట్టలన్నీ ఒక దగ్గర పెట్టుతుండగా , జేబులో ఉన్న మొబైల్ తగలగా తీసుకొని బటన్లు నొక్కగా స్విచ్ ఆఫ్ అయ్యి ఉండటంతో ఛార్జింగ్ పెట్టి , కొద్దిసేపు పైన ఉన్న జిమ్ రూమ్ కు వెళ్ళాను..

గంట పాటు జిమ్ లో గడిపి వొళ్ళంతా చెమటలతో కిందకు రాగా వర్షిని అప్పటికే స్నానం చేసి రెడి అవుతుండగా , అత్తయ్య చిన్నకు స్నానం చేయించి తుడుచుకోమని చెప్పి బయటకు పంపించి తను స్నానం చేస్తుండగా , టవల్ అందుకొని బయట ఉన్న బాత్రూం లోకి స్నానానికి వెల్లసాగాను.

2 Comments

    1. bro madhyalo part 10 to 13 parts leva bro

Comments are closed.