జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 15 77

Tiffen కు ప్రిపేర్ చేస్తుండగా దగ్గరుండి లైట్స్ మరియు షామియానా వేయించి తినేసి , కృష్ణను పిలుచుకొని ట్రావెల్స్ కు చేరుకొని ఇంటి నుండి ఫంక్షన్ హాల్ కు బంధువులు వెళ్ళడానికి రెండు పెద్ద వాహనాలను మధ్యాహ్నం 3 గంటలకల్లా ఈ అడ్రస్ కు పంపమని అడ్వాన్స్ ఇచ్చేసి ఫంక్షన్ అయిపోయేంతవరకు మాతోనే ఉండాలని చెప్పి , అటు నుండి బ్యూటీ పార్లర్ కు వెళ్లి దివ్యక్కను అందంగా అలంకరించి రెడి చెయ్యడానికి ఇంటి అడ్రస్ చెప్పి మధ్యాహ్నం కల్లా వచ్చేయ్యాలని చెప్పి , అటు నుండి బట్టల షో రూమ్ కు వెళ్లగా నాకు సహాయం చేసిన అమ్మాయి నవ్వుతూ పాలకరించగా , నిశ్చితార్థానికి ఆహ్వానించి , సమయం చెప్పి , నాకు మరియు కృష్ణ కు కొత్త బట్టలు తీసుకొని , ఒకసారి కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్లి మామయ్యను మాట్లాడిచ్చి , అక్కడే పంతులు గారు ఉండగా ఫంక్షన్ హాల్ కి చేరుకొనే సమయం తెలుసుకొని , కారులో సర్వీస్ షాప్ కు తీసుకొనివేల్లి అర్జంట్ అని చెప్పి పూర్తిగా శుభ్రన్గా సర్వీస్ చేయించి , అటు నుండి ఫ్లవర్ decoration దగ్గరికి వెళ్లి 5 గంటలకల్లా కారు మొత్తం పూలతో అందంగా అలంకరించి ఉంచమని చెప్పి పూర్తి డబ్బును ఇచ్చేసి , 5 గంటలకు వచ్చి తీసుకెళతామని చెప్పి , కారులో ఉన్న బట్టలను తీసుకొని ఆటో లో ఇంటికి చేరుకొనగా , ఇల్లంతా బంధువులతో కిటకిటలాడుతుండగా సంతోషం వెయ్యసాగింది.

కారు తాళాలు కృష్ణ కు ఇచ్చి 5 గంటలకు కారును తీసుకుని రమ్మని చెప్పి అమ్మకు 6 గంటలకళ్ల ఫంక్షన్ హాల్ కు పెళ్లి కూతురు చేరుకోవాలని చెప్పి , భోజనం చేసి ఒరేయ్ కృష్ణ బంధువులను ముందే వాహనాలలో పంపించేయి అని చెప్పి నువ్వు అందర్నీ పంపించి కారులో దివ్యక్కను పిలుచుకొని రమ్మని చెప్పి, నేను ఫంక్షన్ హాల్ లో పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దామని నా వాహనం లో హాల్ కు వెల్లసాగాను.

దారిలో వెళుతుండగా మొబైల్ రింగ్ అవుతుండటంతో చూడగా అన్నయ్య నుండి కాల్ వస్తుండటంతో ఎత్తగా , మహేష్ ఎక్కడ ఉన్నావు అని అడుగగా , ఫంక్షన్ హాల్ కు వెళ్తున్నాను అన్నయ్య అనగా , అయితే నేను వస్తాను అని చెప్పగా , సరే అన్నయ్య అక్కడ కలుద్దాము అని కట్ చేసి హాల్ కు చేరుకున్నాను.

వాహనం దిగగా ఎంట్రన్స్ లో సెట్ అదిరిపోయిందని సంతోషంగా లోపలికి వెళ్లగా , స్టేజి పైన మొత్తం ముగించి , మిగిలిన చోట్ల తుది మెరుగులు దిద్దుతున్నారు , అంతలో అన్నయ్య సంతోషంగా లోపలికి వస్తూ మహేష్ బయట అద్భుతంగా ఉంది , స్టేజి వెనుక చూస్తూ నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు.

1 Comment

  1. E story rasinollaki konchem kuda Budhi ledhanukunta

Comments are closed.