జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 15 57

మహి పక్కనే ఉన్న గుడ్డ తీసుకొని కింద పడిన పాలను శుభ్రం చేస్తూ “రాత్రి నేను కూడా మేల్కొని ఉన్నాను బావ” అని చెబుతూ నవ్వుతుండగా , నా బాడీ మొత్తం అదురుతుండగా, పైకి లేచి నా ముఖం పై ఉన్న చెమటను ప్రేమగా తన చీర కొంగుతో తుడుస్తూ “ఎందుకు బావ బయపడుతున్నావు? నువ్వు చూడాలనే నేనే స్వయంగా చూపించాను , నీకు చూడాలని ఉంది అని ఒక్క మాట చెప్పు కాదు కాదు కళ్లతో సైగ చెయ్యి బావ నా సర్వస్వాన్ని సంతోషంగా, మనఃస్ఫూర్తిగా చూపిస్తాను , నేను చూపించడమేంటి బావ? నేను నీ మహిని బావ.

నన్ను ఏదైనా చేసే పూర్తి హక్కు నీదే బావ” అని కొంగు కిందకు జార్చేయ్యగా , ఆ మాటలు వింటున్నంతసేపు ఉద్వేగంతో , బాధతో , సంతోషంతో కన్నీళ్లు కారుతుండగా కప్పు గోడపై పెట్టేసి వెంటనే తన చీర కొంగును తన మీదకు సరి చేసి రెండు చేతులను తన చెంపలపై వేసి తన కళ్ళల్లోకి అమితమైన ఆరాధనగా చూస్తూ , “నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ఎంత ప్రేమిస్తున్నావో , ఆరాధిస్తున్నావో ఇక్కడ తెలుసు మహి” అని నా హృదయం వైపు చూపిస్తూ “కానీ నా మొత్తం ప్రేమను నీకు ఇవ్వలేకపోతున్నాను మహి” అని భాధపడుతుండగా , మహి నన్ను గట్టిగా కౌగిలించుకొని “బావ నీ మనసు నాకు తెలుసు బావ నీ చుట్టూ ఉన్నవాళ్లను సంతోషపెట్టడానికి ఎంత దూరం అయినా వెళ్తావు , దాని కోసం ఆ ప్రేమను ఎంతమందికి పంచిపెట్టినా, ఈ హృదయంలో అంటూ నా గుండెలపై ముద్దు పెడుతూ అనువంత నాపై ప్రేమ చూపించినా చాలు బావ , ఇంతకు ముందు చెప్పాను , ఇప్పుడు చెబుతాను మరియు రేపు అయినా చెబుతాను నువ్వు ఏది చేసినా నాకు నువ్వంటే పిచ్చి ప్రేమ బావ , నువ్వు నా HERO” అని నన్ను ఇంకా గట్టిగా హత్తుకుపోయింది.

తన మాటలకు నిన్నటి నుండి పడుతున్న అపోహలన్ని కొట్టుకునిపోయి మనసుకు హాయిగా అనిపించగా “లవ్ యు మహి” అని హృదయం నుండి వస్తున్న మాటలతో, ఆనంద భాస్పాలు కారుస్తూ చెబుతూ ఆనందంగా గట్టిగా ఎముకలు విరిగేలా కౌగిలించుకొని తన తలపై మితిమీరిన ప్రేమతో ముద్దుల వర్షం కురిపిస్తుండగా , అది చూసిన చిన్నా నవ్వుతూ చప్పట్లు కొట్టసాగాడు.

అది చూసి ఇద్దరు సంతోషంగా నవ్వుతూ మహి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి , “ఈ రోజు ఏమి చేద్దాము , సరదాగా అందరూ బయటకు వెళ్దామా” అని అడుగగా , చిన్నా సంతోషంతో కేకలు వేస్తూ “పిక్నిక్” అని అరుస్తూ “అమ్మ , వర్షిని , అత్తయ్య, మామయ్య అందరిని పిక్నిక్ పిలుచుకొని వెళ్తాడ0ట” అని అరుస్తూ కిందకు పరిగెత్తగా , “వెళ్దామా మహి” అని ప్రేమగా అడుగగా , “నీ ఇష్టం బావ నువ్వు ఎక్కడికంటే అక్కడికి వస్తాను” అని నా గుండెలపై వాలిపోయి గట్టిగా హత్తుకుపోయింది.

1 Comment

  1. E story rasinollaki konchem kuda Budhi ledhanukunta

Comments are closed.