జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 15 57

ఉదయం 6 గంటలకు అత్తయ్య ఊరికి వెళ్ళడానికి లేపడానికి రాగా మా ఇద్దరిని చూసి చాలా సంతోషిస్తూ మహి భుజం పై తడుతూ లేపగా , వొళ్ళు విరుస్తూ నా కౌగిలిలో నుండి లేవగా , మహి లేట్ అవుతుంది త్వరగా వెళ్లి స్నానం చెయ్యమని చెప్పగా , తను ఎక్కడ ఉన్నానో తెలిసి సిగ్గుపడుతూ కిందకు పరిగెత్తుతూ వెళ్ళిపోయింది.

మహి బరువు మరియు వెచ్చటి కౌగిలి నాపై లేకపోవడంతో మెలకువ రాగా అత్తయ్య స్నానం చేసి రెడి అయ్యి దేవతలా కనిపిస్తుండగా , తన రెండు చేతులతో నా ముఖాన్ని సున్నితంగా పట్టుకొని మా బుజ్జి అల్లుడు అని అమితమైన ప్రేమతో నుదుటిపై ఘాడమైన ముద్దు కొన్ని క్షణాలు వరకు పెడుతూ సంతోషించసాగింది.

ఆ ముద్దులో మాములుగా కంటే ఇంకా ఎక్కువ తియ్యదనం తెలుస్తుండటంతో , మహిని ప్రేమగా కౌగిలించుకొని పడుకొనడం అత్తయ్య చూసి సంతోషించిందని అర్థమవ్వగా , లవ్ యు అత్తయ్య అని , నా ఒడిలోకి లాక్కొని గట్టిగా పెదవులపై ముద్దు పెట్టగా , వెంటనే అత్తయ్య నన్ను గట్టిగా కౌగిలించుకొని ఉండిపోగా , అత్తయ్య వీపుపై ప్రేమగా నిమురుతూ ముద్దు పెడుతుండగా , మామయ్య మామయ్య అని చిన్న పైకి వస్తుండగా అత్తయ్యను వదిలి దంబెల్ తీసుకొని ఎత్తుతున్నట్లుగా నటించగా , అత్తయ్య పైకి లేచి సమయం అవుతోంది అక్కడ మళ్ళీ స్కూల్ కి టైం అవుతుంది తొందరగా వచ్చెయ్యమని కిందకు వెళ్లగా , చిన్నాను ఎత్తుకొని కిందకు వెళ్లి స్నానం చేసి రాగా అమ్మ అప్పటికే tiffen తయారు చేసి డైనింగ్ టేబుల్ పై ఉంచడంతో అందరూ కలిసి తింటుండగా , కారు చప్పుడు వినిపించగా బ్యాగులు అందుకొని కారులో పెట్టగా , చిన్నా మరియు వర్షిని చెరొక చెంపపై ముద్దు పెట్టి వెళ్ళొస్తాము మామయ్య అని చెప్పి అమ్మకు టాటా చెబుతోయి కారు ముందు ఎక్కారు.

అత్తయ్య నన్ను కౌగిలించుకొని వీలు చూసుకొని ఊరుకి రా బుజ్జి అని ప్రేమగా వెంట్రుకలను నిమిరి కారు వెనుక ఎక్కింది. మహి అయితే తింటున్న దగ్గర నుండి నన్ను వదిలి వెళ్తున్నానని బాధపడుతూ ఉండగా తన ముఖాన్ని రెండు చేతులతో అందుకొని వీలు చూసుకొని వస్తాను , రోజు కాల్ చేస్తాను అని లవ్ యు మహి అని ప్రేమగా నుదుటిపై ముద్దుపెట్టగా ఆనంద భాస్పాలు కారుస్తూ నువ్వు వచ్చేవరకు నిన్నే గుర్తు చేసుకుంటూ సమయం గడిపేస్తాను బావ అని నా భుజం పై ముద్దు పెడుతూ నన్ను కౌగిలించుకొని ఆ విరహాన్ని భరించలేక బాధతో అటువైపు వెళ్లి వెనుక కూర్చొని అమ్మకు టాటా చెప్పసాగింది.

1 Comment

  1. E story rasinollaki konchem kuda Budhi ledhanukunta

Comments are closed.