న్యాయం 790

రమ్య మరుసటి రోజు ఉదయం అందరి కంటే ముందే నిద్ర లేచి రాజ్ ఇచ్చిన చీర కట్టుకుని రాజ్ కోసం వెళ్లడానికి రెడీ అవుతుంది అప్పుడు వాళ్ల నాన్న రమ్య నీ అడిగాడు ఏంటి సంగతి అని అప్పుడు రమ్య “మీరు మీ ఫ్రెండ్ వియ్యంకులు కాబోతున్నారు” అని చెప్పింది దానికి ఆయన కూడా సంతోషించాడు ఇది విన్న రమ్య పిన్ని వచ్చి “నేను ఒప్పుకోను దానికి పెళ్లి జరిగితే నా అన్న కొడుకు తోనే అవుతుంది వాళ్ల అమ్మ నుంచి దాని పేరు మీద ఉన్న ఆ పొలం రేట్ ఇప్పుడు కోట్లకు పెరిగింది అది ఎవరికో పోనిస్తా నా అల్లుడు తోనే దాని పెళ్లి” అని చెప్పింది దానికి వాళ్ల ఇద్దరి మధ్య గొడవ జరిగింది అప్పుడు రమ్య పూర్తిగా రెడీ అయ్యి తన జేజి కాలు మొక్కి వాళ్ల నాన్న తో కాలేజీ లో దింపు అని అడిగింది ఆఫీసు లో చిన్న పని ఉంది చూసుకొని వస్తా అని చెప్పి వెళ్లాడు రమ్య పిన్ని కూడా రమ్య నీ తిట్టుకుంటు షాప్ కీ వెళ్లింది పది నిమిషాల తర్వాత కాలింగ్ బెల్ మొగ్గిన సౌండ్ వస్తే వాళ్ల నాన్న అనుకోని వెళ్లి తలుపు తీసింది రమ్య అప్పుడు ఎదురుగా సిపీ సిగరెట్ తాగుతూ రమ్య మీద పొగ వదులుతు నిలబడి ఉన్నాడు “ఏంటి ఆపిల్ నీ బాయ్ ఫ్రెండ్ కోసం బాగ సెక్సీ గా రెడీ అయ్యావ్ మీ వాలెంటైన్ డే కీ నేను నీకు వాడికి ఎప్పటికీ మరిచి పోనీ గిఫ్ట్ ఇస్తా” అని చెప్పి రమ్య నీ బలవంతంగా లోపలికి లాకుని వెళ్లాడు అప్పుడు మౌనిక “అక్క హెల్ప్” అని అరిచింది దానికి సిపీ మౌనిక నీ తోస్తే తను డైనింగ్ టేబుల్ కీ తగిలి తన మెడ భాగంలో దెబ్బ తగిలి కదలడం లేదు సిపీ రమ్య నీ బెడ్ మీద పడేసి రేప్ చేశాడు ఆ తర్వాత అది అంత వీడియో తీసి కేసు పెడితే నెట్ లో పెడతా అని బ్లాక్మెయిల్ చేశాడు వాడు వెళ్లిన తర్వాత 10 నిమిషాలకు రాజ్ వచ్చాడు రమ్య వాళ్ల జేజి రమ్య కీ బాత్రూమ్ లో స్నానం చేయిస్తూ బాధ పడుతుంది అప్పుడే రాజ్ లోపలికి వచ్చి రమ్య అని పిలిచాడు అప్పుడు ఆమె మౌనిక నీ బెడ్ మీద పడుకో బెట్టి దుప్పటి కప్పి బయటకు వచ్చి ఏంటి అని అడిగింది దానికి రాజ్ రమ్య గురించి అడిగితే రమ్య వాళ్ల జేజి రమ్య వాళ్ల బావ తో గుడికి వెళ్లింది తొందరలో ఇద్దరికి పెళ్లి అని చెప్పింది అప్పుడు రాజ్ గుండె బద్దలు అయ్యింది ఇంక ఏమీ వినకుండా అక్కడి నుంచి అయోమయంగా వెళ్లిపోయాడు ఇది అంత బాత్రూమ్ నుంచి వింటున్న రమ్య గట్టిగా ఏడుస్తోంది కానీ తన బాధ నీ కంటి నీరు గా బయటకు వచ్చింది కానీ గొంతు నుంచి శబ్దం రాకుండా గొంతులోనే ఆపేసింది.

రాజ్ ఆ రోజు అంతా బాధ లో తాగుతూ ఇంటికి రాలేదు ఆ మరుసటి రోజే రమ్య వాళ్ల నాన్న కీ ట్రాన్స్ఫర్ అయ్యింది దాంతో వాళ్లు ఎవరికి తెలియకుండా ఢిల్లీ వెళ్లిపోయారు రమ్య ఆ షాక్ నుంచి బయటకు రాక ముందే వాళ్ల నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు మౌనిక ట్రీట్మెంట్ కోసం దాంతో రమ్య కీ anxiety disorder వచ్చింది ఇలా ఉండగానే వాళ్ల పిన్ని తన అల్లుడు తో రమ్య కీ engagement ఏర్పాటు చేసింది దాంతో రమ్య మొదటి సారి ధైర్యం గా ఈ సమాజం నీ ఎదుర్కోవడానికి సిద్ధం అయ్యింది తన తండ్రి గన్ తో వాళ్ల బావ చెవులకు తగిలేలా కాల్చి వాడిని భయపెట్టి పారిపోయేలా చేసింది ఆ తర్వాత వాళ్ల పిన్ని ఆశ పడిన ఆ ల్యాండ్ అమ్మేస్తే నాలుగు కోట్లు వచ్చాయి దాంతో ఆమెకు 3 కోట్లు ఇచ్చి మళ్లీ తన జీవితంలో కానీ మౌనిక జీవితంలో ఉండోదు అని వార్నింగ్ ఇచ్చింది ఆ తర్వాత చెల్లి కీ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఒక లాయర్ దెగ్గర internship చేస్తూ ఒక స్కామ్ చేసిన ఎంఎల్ఏ నీ కేసు నుంచి బయట పడేసింది అలా అప్పటి నుంచి ఢిల్లీ లో ఫెమస్ అయ్యింది.

ఇది అంత విన్న తర్వాత రాజ్ ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు అది చూసి రమ్య బాధ పడింది నా మానం కాదు నేను ముఖ్యం అని అంటాడు అనుకుంటే అలా వదిలేసి వెళ్లడం తో బాధ పడుతు ఇంటికి వెళ్లి ఏడుస్తు పడుకుంది రమ్య ఆ మరుసటి రోజు ఉదయం మౌనిక కేర్ టేకర్ మల్లికా వచ్చి “అక్క నీ కోసం ఎవరో వచ్చారు” అని చెప్పింది రమ్య ఎవ్వరూ అని అడిగింది “బావ అంట” అని చెప్పింది దానికి రమ్య ఆశ్చర్యం తో వెళ్లి చూస్తే రాజ్ పెళ్లి బట్టలు వేసుకుని వచ్చి రమ్య కోసం కూడా పెళ్లి చీర తెచ్చి తన కోసం ఎదురు చూస్తున్నాడు దాంతో రమ్య పరిగెత్తుతూ వెళ్లి రాజ్ నీ గట్టిగా కౌగిలించుకుంది ఆ తర్వాత ఇద్దరూ గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ఉస్మాన్, చెర్రీ, మల్లికా వాళ్ల అమ్మ నీ కూడా తీసుకుని వెళ్లారు పెళ్లి తరువాత మనోహర్ నుంచి ఫోన్ వచ్చింది “ఏంటి మనో నా పెళ్లి కీ నువ్వు లేవు” అని అడిగింది రమ్య దానికి మనోహర్ “మీ పెళ్లికి గిఫ్ట్ తీసుకోని రావడానికి వచ్చా సీనియర్ ఆ బీహార్ వాడు దొరికాడు వాడి పేరు బుగ్గా” అని చెప్పాడు తనతో పాటు ఉన్న ఆ బీహార్ వాడిని లాకుని కార్ లో వేస్తు చెప్పాడు మనోహర్ అప్పుడే ఒక scorpio కార్ స్పీడ్ గా వచ్చి మనోహర్ కార్ నీ గుద్దింది మనోహర్ ఎస్కేప్ అయ్యాడు కానీ బుగ్గా కార్ తో సహ పక్కన ఉన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కీ గుద్దుకోని బ్లాస్ట్ లో చనిపోయాడు.

మనోహర్ ఫోన్ నుంచి బ్లాస్ట్ సౌండ్ విన్న రమ్య కంగారు పడింది “మనో, మనో” అని అరుస్తూ ఉంది అప్పుడు రాజ్ రమ్య నుంచి ఫోన్ తీసుకోని “మనో are you alright” అని అడిగాడు దానికి మనోహర్ “yes sir I am alright హోటల్ కీ వస్తున్న” అని చెప్పాడు దాంతో రమ్య కొంచెం ఊపిరి పీల్చుకుంది కాకపోతే సడన్ గా anxiety attack వచ్చింది దాంతో మల్లికా హడావిడి గా కార్ దగ్గరికి వెళ్లి తన టాబ్లేట్ తీసుకోని వచ్చింది అలా రమ్య కొంచెం కుదుట పడింది ఆ తర్వాత అందరూ హోటల్ ఖాళీ చేసి రాజ్ ఇంటికి వెళ్లారు మొత్తానికి 8 సంవత్సరాల నుంచి తను ఎక్కడికైతే చేరుకోవాలి అని రమ్య ఆశ పడిందో చివరకు అక్కడికే చేరింది అలా అందరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో మనోహర్ వచ్చాడు తను బాగానే ఉన్నాడు ఆ తర్వాత అక్కడ ఏమీ జరిగిందో మొత్తం చెప్పాడు ఆ చనిపోయిన బుగ్గా ఫోటో ఒకటి చూపించాడు ఆ తర్వాత ఆధార్ కార్డు లో ఆ ఫోటో నీ క్రాస్ చెక్ చేస్తే వాడిది పాట్నా అని తెలిసింది దాంతో రాజ్ ప్రభాకర్ కీ తను కేసు నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పాడు దాంతో ప్రభాకర్ “నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నా” అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆ తర్వాత రాజ్ మనోహర్ ఇద్దరు పాట్నా కీ బయల్దేరారు, ఆ మరుసటి రోజు ఉదయం రమ్య, చెర్రీ మధు వాళ్ల ఇంటికి వెళ్లారు మధు గతం గురించి తెలుసుకోవడానికి, అప్పుడు మధు వాళ్ల బాబాయ్ మధు అమ్మ నాన్న కుటుంబం తో సహా ఆత్మహత్య చేసుకున్నారూ కాకపోతే మధు ఒకటే బ్రతికింది అప్పటి నుంచి తను డిప్రెషన్ లో ఉంది అని ఒక్కో సారి వాళ్ల పిన్ని, కానీ వాళ్ల తమ్ముడు కానీ తనని మట్టుకుంటే ఉలిక్కిపడేదీ అని చెప్పారు దాంతో రమ్య కీ తన గతం గుర్తుకు వచ్చింది తన మీద రేప్ జరిగిన తరువాత తనని ఎవ్వరూ ముట్టుకున్న తను భయం తో ఉలికిపడ్డేది దాంతో రమ్య కీ అనుమానం వచ్చింది మధు మీద కూడా ఫిజికల్ harassment జరిగింది ఏమో అని.