రొమాంటిక్ చర్చ్నింగ్ 33 69

“హ హ్హా నీ చేతిలో ఓడిపోవడానికి నేనేమీ దేవరాజు ఇంద్రుడను అనుకుంటున్నావా దుష్ట రాక్షసా???నిన్ను ఇప్పుడే ఇక్కడే అంతం చేయగలను,కానీ ఒక మహత్తర యజ్ఞం అసంపూర్తిగా ఆగిపోతుంది అన్న ఒకేఒక కారణంతో వదిలేస్తున్నాను…ఒకవేళ నీ శక్తులు వృద్ధి చెందిననూ నీ ఆటలు నా దగ్గర సాగవు అంటూ వాళ్ళని బంధ విముక్తులని చేసి వెళ్లిపోండి అంటూ హూంకరించింది”.

వెళ్తున్న ఇద్దరూ జానకీ ని చూస్తూ పగతో మాయమయ్యారు…అప్పుడు అర్థం అయ్యింది వరూధిని ఎందుకు మధనం ని వేగిరంగా చేయమందో అని,బహుశా మధనం మొదలయ్యిన తర్వాత ఆ మాయావులు ఇద్దరూ దాడి చేసుంటారు అన్నది అర్థమై ధన్యవాదాలు రాణీ అంటూ నమస్కరించాను..

సున్నితంగా నన్ను వారించి,”మధనా వాళ్ళ శక్తులు వృద్ధి చెందే సమయం నిజంగా ఆసన్నమైంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అనుక్షణం…ముఖ్యంగా ఆ నాగ కన్య జానకీ ని కంటికి రెప్పలా కాపాడాలి…వాళ్ళకి శక్తులు వృద్ధి చెందిననూ ఈ నాగ కన్య సహాయం లేనిదే ఏమీ చేయలేరు అన్నది మనసులో నిక్షిప్తం చేసుకో” ఇక విజయుడవై తిరిగిరా అంటూ నాకు వీడ్కోలు పలికింది..

అది కాదు రాణీ అన్న నా మాటని మధ్యలోనే ఆపేసి,మధనా నువ్వు సంపూర్ణంగా మధనం చేయలేదు అని మదనపడుతున్నావని నాకు అర్థం అయ్యింది,ఇంకనూ నాకు శక్తులు లేవు వాళ్ళని ఎలా ఎదిరిస్తావు అన్న అనుమానం నీలో ఉంది…దేని గురించీ మదన పడవలసిన అవసరం లేదు మధనా,నా ముందు వాళ్ళు అల్పులు,నన్ను నేను రక్షించుకోగలను ఇక నీ బాధ్యతనే సమర్థవంతంగా నిర్వర్తించు చాలు,హ్మ్మ్మ్ మధనం అసంపూర్తిగా ముగిసినా బెంగ పడవలసిన అవసరం లేదు,వచ్చే పౌర్ణమి నాడు ఈ వరూధిని నూతన వధువుగా వచ్చి విలువైన “మహాదీపం” ని నీకు అప్పగించి నీ కౌగిళ్ళలో కరిగిపోతుంది అంటూ ప్రేమగా నా నుదుటన ముద్దు పెట్టి ,ముఖ్యంగా “సర్పయాగం” గురించి పరిశోధించు అంటూ వీడ్కోలు పలికింది వరూధిని..

సంతోషంగా తిరుగు ప్రయాణం మొదలెట్టాను మనసంతా ఆ “సర్పయాగం” గురించి ఆలోచిస్తూ,ఒక రెండు గంటల తర్వాత ఇంటికి చేరుకున్నాము అందరమూ…ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే “పవిత్ర” వయ్యారంగా జడ తిప్పుతూ “ఏరా బెండకాయ్ అంతా కుశలమేనా” అంటూ పలకరించేసరికి “అంతా బాగుందిలేవే కొమ్మూ,మొత్తానికి నువ్వూ వచ్చావు అన్నమాట అంటూ ప్రేమగా హత్తుకున్నాను…

నా కౌగిళ్ళలో కరిగిపోతూ,ఏరా ఈ పవిత్ర ని మరిచిపోలేదు గా అంటూ మొహం అంతా ముద్దులతో ముంచెత్తింది…తన కళ్ళలో నుండి వస్తున్న నీటిని ప్రేమగా తుడుస్తూ నిన్నెందుకు మరిచిపోతానే కొమ్మూ అంటూ ప్రేమగా హత్తుకున్నాను సంతోషం ఎక్కువై…

ఇంట్లోకి వెళ్ళాక అందరూ ఆప్యాయంగా పలకరించారు,జరిగిన విషయం ఎవ్వరికీ చెప్పకుండా జాగ్రత్త పడి కాసేపు వాళ్ళతో మాట్లాడి రాధిక,సువర్ణ లని వాళ్ళ ఇంటి దగ్గర విడిచిపెట్టడానికి బయలుదేరాము నేనూ,నాని గాడు.
.
నేనూ వస్తాను అంటూ జానకీ కూడా మమ్మల్ని ఫాలో అయింది,దారి మధ్యలో “ఏమయ్యా సంజయ్ వరూధిని ని భలే ఐస్ చేసావు గా,ఇంతకీ అంతా బాగుందా అంటూ కన్నెగరేసింది”.

నేను కాస్తా సిగ్గు పడుతూ “అదేమీలేదులే రాధీ అంతా అలా జరిగిపోయింది, అయినా మీ ఇద్దరు మాత్రం భలే తెలివిగా నాకు మీ గురించి చెప్పకుండా భలే కవర్ చేసారుగా అంటూ టాపిక్ మార్చాను”.

హ్మ్మ్మ్ నీకు ఆ విషయం మాట్లాడటం ఇబ్బందిగా ఉంది అని అర్థం అయ్యిందిలే గానీ,మా గురించి చెప్పడానికి ఏమీలేదులే త్వరలో నీకు అర్థం అవుతుంది అంటూ ఏవమ్మా జానకీ అంతా బాగుంది గా నీకు అంటూ పలకరించింది.

బాగుంది అండీ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది జానకీ,మొత్తానికి వాళ్ళిద్దరిని వాళ్ళ ఇంట్లో వదిలేసి తిరుగు ప్రయాణం మొదలెట్టాము. ఊర్లోకి ఎంటర్ అయ్యేసరికి ఒరేయ్ మామా నేను ఇంటికి వెళ్ళాలి రా అంటూ నాని గాడు నసిగేసరికి హ్మ్మ్మ్ సరే రా ఏమైనా ముఖ్యమైన పని ఉంటే కాల్ చెయ్ అంటూ వాడికి బై చెప్పేసి నేనూ,జానకీ ఇద్దరమూ ఇంటి వైపు బయలుదేరాము..అప్పటికి సమయం సాయంత్రం4 అవుతోంది.

ఇంటికి ఎందుకు సంజయ్,కాసేపు అలా తిరిగి వద్దాం అని జానకీ అనగా సరే పద అంటూ మామిడి తోట వైపు బయలుదేరాము నడుచుకుంటూ..

సంజయ్ నిన్నొకటి అడగనా??(నా కళ్ళలోకి ఆశ్చర్యం గా చూస్తూ).

ఏంటి జానకీ అడుగు అన్నాను నవ్వుతూ..

నువ్వు వీళ్ళందరితోనూ…….. అంటూ ఆగింది…

తన ఉద్దేశ్యం అర్థం అయినా కావాలనే ఏంటి జానకీ అంటూ మళ్లీ అడిగాను..

అదీ అదీ నువ్వు వరూధిని తో చేసినట్లే వీళ్ళతో కూడా చేసావా అంది కళ్ళ నిండా ఆశ్చర్యం ని నింపుకొని.

తన అమాయకత్వం కి ముగ్దుడనై, హ హ్హా జానకీ ఎందుకు నీకు ఆ డౌట్ వచ్చింది అన్నాను..

అదేమీలేదు,వాళ్ళందరూ కూడా నీతో ఎంత చనువుగా ఉన్నారో అని చూస్తుంటే ఈ అనుమానం వచ్చింది అంది ఓపెన్ గా.
హ్మ్మ్మ్ అందరితో ఏమీలేదు జానకీ…సింధు,సువర్ణ,రాధిక లతో ఇంతవరకూ ఏమీ చేయలేదు.మిగతా వాళ్ళందరూ నాకు స్వర్గం చూపించినవాళ్లే అన్నాను నవ్వుతూ.

హవ్వా అని నోరు మూసుకుంటూ,అయినా అలా చేయడం తప్పు కదా సంజయ్??

తప్పో ఒప్పో తెలియదు జానకీ, కానీ ఒక మంచి పని కోసం ఇవన్నీ చేయక తప్పడం లేదు…పైగా అందరూ నాతో మనస్ఫూర్తి గా చేస్తుంటే ఎలా కాదనాలి???

నిజమే సంజయ్,మొదట్లో నీ పైన కాసింత జుగుప్స కలిగినా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థం అవుతోంది. నువ్వు చేస్తోంది తప్పేమీ కాదు పైగా మా నాన్న నిన్ను పొగుడుతుంటే అర్థం అయ్యింది నువ్వేదో మంచి పనే చేస్తున్నావ్ అని అంటూ నాలో కాసింత ఉపశమనం కలిగించింది తన మాటలతో..

చిన్నగా నవ్వి ఊరుకున్నాను తన మాటలకి,తోటలో మంచం పైన కూర్చున్నాము ఇద్దరమూ…ఆ తోట అందానికి మురిసిపోయి,అయినా ఆ వరూధిని అందం ఏంటి సంజయ్,ఆడదాన్ని అయిన నాకే అసూయ కలిగింది…తను నీకు అంత సులువుగా లొంగిపోయిన తీరు చూసాక నాకు ఒకటి అర్థం అయ్యింది అంటూ చురుకుగా నా కళ్ళలోకి చూసింది..

ఏమి అర్థం అయింది జానకీ??నవ్వుతూ…

నీలో ఏదో శక్తి ఉంది సంజయ్,లేకుంటే నిన్ను ఇంత అమితంగా ఆరాధించరు వీళ్ళందరూ,బహుశా ఏదో ఉంది నీలో.
.