టీచర్ కోసం 4 153

నేను మేడం వైపు చూసి క్షమించండి మేడం పొరపాటు అయ్యింది, నాదే తప్పు అలా చేసి ఉండకూడదు పొరపాటున జరిగిపోయింది అసలు అది నాకు తెలీకుండానే జరిగింది, క్షమించండి మేడం ప్లీస్ ప్లీస్ అని అన్నా, మేడం నా వంక అసహ్యంగా చూస్తుంది. నేను మేడం ఏమి మాట్లాడక పోయే సరికి మేడం భుజాన్ని తట్టి మేడం అని అన్నా, అంతే ఒక్కసారిగా నా చేతిని విసిరి గొట్టి, పనికిమాలిన వెధవ, మీ అమ్మని పోయి అందరి ముందు అలాగే ముద్దు పెట్టుకోరా, నేనేమైన నీ ఉంపుడుగత్తె అనుకున్నవా, సిగ్గు లేదు అందరి ముందు నన్ను అలా చేయడానికి, నీ తప్పుళ్లన్నీ క్షమిస్తూ ఉన్నాను అనేగా ఇంత ధైర్యం వచ్చింది నీకు, నీలాంటి వాడికి చనువు ఇవ్వడం నాదీ తప్పు. నీకు నా మీద ఏదో ప్రేమ ఉంది అని అనుకున్నా కానీ ఏ ఆడది భరించలేని కామం నీలో దాగుంది అని తెలుసుకోలేక పోయానురా, చి నేను మరీ అంత చీప్ గా కనిపించానారా, అందరిముందు ముద్దు పెట్టుకోవడానికి నేనేమైనా నీ పెళ్ళన్నా లేక బజారు దానినా, నీ కంటికి నేను సాని లా కనిపిస్తున్నానా అని పూర్తి చేసేలోపు నా చెయ్ ఆటోమాటిక్ గా లేచి మేడం చెంపను బలంగా కొట్టింది. ఒక్కసారి మేడం స్టన్ అయిపోయింది. మేడం ఏంటి నేను కూడా ఆశ్చర్య పోయా ఏంటి నేను ఇలా చేసాను అని. మమ్మల్ని చూస్తున్న సిద్దు హారిక కూడా ఆశ్చర్యపోయారు. నాకు భయం వేసింది. మా మధ్య నిశ్శబ్దం ఆవరించింది. గాలి వీచే శబ్దం నా చెవికి బాగా వినిపిస్తుంది. మేడం కళ్ళు కోపంతో నన్ను చూస్తున్నాయి. వాటి వంక నేను చూడలేక కళ్ళు దించుకుని మేడం ముందు మోకాళ్ళ మీద పడ్డాను. మేడం నా వంకే కోపంతో చూస్తుంది. నేను మేడం కాళ్ళ మీద పడుతూ క్షమించండి అని మేడం కాళ్ళను పట్టుకున్నా. మేడం నేను చేసిన పనికి నిస్సహాయంగా అలాగే నిలబడి ఉంది. మేడం కళ్ళలో కోపం బాధ కనిపిస్తున్నాయి. నేను మోకాళ్ళ పై కూర్చుని మేడం చేతిని పట్టుకుని నా చెంప మీద కొట్టుకుంటూ సారి సారి సారి అని అంటూనే ఉన్నా మేడం మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. నేను మేడం చేతులు పట్టుకుని అయ్యో మేడం నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, మిమ్మల్ని ఎవరు ఏమైన్న తప్పుగా అంటే నాకు కోపం వస్తుంది, అంతెందుకు నేను మీ గురించి తప్పుగా ఒక మాట అన్నా కూడా నన్ను నేను తిట్టుకుంటాను అలాంటిది మీరు మిమ్మల్ని అలా అనుకోవడం నేను తట్టుకోలేక అలా చేసాను కానీ, ప్లీస్ దయచేసి నన్ను తప్పుగా అనుకోవొద్దు అని అంటున్నా. మేడం అలాగే నిలబడి ఉంది. మేడం నేను మీ పట్ల తప్పే చేసాను, ఆ పరిస్థితిలో నాకు ముద్దు పెట్టుకోకపోతే ఊపిరి ఆడదేమో అని భయం వేసింది.

ప్లీస్ మేడం నా పరిస్థితి కూడా కొద్దిగా ఆలోచించండి. మేడం ఇంకా అలాగే కదలకుండా నిలబడడం చూసి మాట్లాడండి మేడం మేడం అని మేడం చేతుల్ని పట్టుకుని అర్ధించాను.
మేడం మాట్లాడండి మాట్లాడండి ప్లీస్ అని అంటూ ఉండగా మేడం గొంతు వినిపించింది, ఎం మాట్లాడాలి రా, నన్నే కొట్టేంత పెద్ద వాడివి అయిపోయావ్ నీతో ఇంకేం మాట్లాడాలి, ఏమైని మాట్లాడాలి, నువ్వే తప్పు చేస్తావ్ నువ్వే మందలిస్తావ్ ఇక మేము మాట్లాడి ఎం ప్రయోజనం, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించి నందుకు మంచి ఫలితమే ఇచ్చావ్ ఇంకేం మాట్లాడాలి, నీలాంటి వాడిని మా ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు తగిన శాస్తే అయ్యింది, అని అంటూ ఉండగా నేను మేడంతో అయ్యో మేడం మీరు నన్ను తప్పుగా చూస్తున్నారు.

2 Comments

  1. Nice story tharanga upload cheyadi daily two parts cheyadi

  2. Super brooo..plsss nex part

Comments are closed.