టీచర్ కోసం 4 153

ఆ తరువాత నువ్వు నా చిన్నప్పుడు నా కొంగు పట్టుకుని తిరిగిన నా అల్లుడివి అని తెలిసినప్పుడు నువ్వు ఎంత సంతోష పడ్డావో తెలీదు కానీ నేనైతే ఎగిరి గంతేసా. అవును రా నువ్వు అంటే నాకు ఇష్టం ఎంతగా అంటే నువ్వు ఎం చెప్తే నేను అది వినేంత ఇష్టం, అందుకే నువ్వు మా శోభనం చూస్తా అన్నప్పుడు నీకు అడ్డు చెప్పలేక పోయా. నువ్వు నా ప్రాణం రా, కానీ ఎంతైనా నేను పెళ్ళైన దాన్ని. నాకు కట్టుబాట్లు ఉంటాయి, నా కొడుకు ముందే నువ్వు ముద్దు పెట్టుకుంటే వాడు నా గురించి ఏమనుకోవాలి. నన్ను తప్పుగా బావించడా, అందుకే నిన్ను కొట్టాను. అది నువ్వు అర్థం చేసుకుంటావ్ అని అనుకున్నా. కానీ నువ్వు నన్ను విడిచి మీ ఊరికి వెళ్లిపోయావ్ నాకు చాలా బాధ వేసింది. సరే మళ్ళీ వస్తాడు కదా అని వేయి కళ్లతో ఎదురు చూసా, నాకు ఫోన్ అయినా చేస్తే బాగుండు అని అనుకున్నా. కానీ ఎలా చేస్తావ్ నేను నిన్ను కొట్టాను కదా, ఇక నువ్వు చేయవేమో అని నెనే చేద్దాం అని అనుకున్నా. కానీ నువ్వు దాన్ని అలుసు తీసుకుంటావ్ అని సిద్దు గాడితో ఫోన్ చెపిద్దాం అని వెళ్తే అక్కడ నువ్వు సిద్దు గాడు మాట్లాడుకుంటున్నారు ఫోన్లో. నేను నా గురించి ఏమైనా అడుగుతున్నవేమో అని ఆశగా వింటూ ఉంటే నా కొడుకు చేతనే నన్ను నగ్నంగా వీడియో తీయమని చెప్పావ్ ఇక నేనేమీ చేయను కోపం వచ్చి నిన్ను తిట్టాను. సిద్దు గాడు ఎంతైనా నా కొడుకు, వాడితో నువ్వు అలా చెప్పడం నాకు నచ్చలేదు. నువ్వు నాతో అనుభవం కోరుకుంటున్నావ్ అని నా కొడుకు నోటితో నేను వినాల్సి వచ్చేలా చేశావ్, అయినా నిన్ను వొదులు కోవాలి అని పించలేదు. నా వాడే కదా తప్పు చేసింది పర్లేదు లే అని అనుకున్నా, నువ్వు ఎంతకీ మీ ఊరి నుండి రాకపోయే సరికి మీ అమ్మకు ఫోన్ చేసి మరీ నిన్ను రప్పించేలా చేస. కానీ నువ్వు నా ఇంటికి రాలేదు..
నువ్వు ఎందుకు రాలేదో అర్థం చేసుకున్నాను. నువ్వు కూడా బాధపడుతున్నావ్ అని అర్థం అయ్యింది. ఒక రోజు ఉండి వస్తాడు లే అని అనుకున్నా కానీ నువ్వు రాలేదు నాకేమో నిన్ను చూడాలి చూడాలి అని మనసు ఉరుకులు వేస్తుంది. నువ్వేమో ఇంకా అక్కడే వేరే ఇంట్లో ఉన్నావ్, అందుకే నువ్వు ఉన్న ఇంటి అడ్రెస్ కనుక్కుని వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చి, నిన్ను తీసుకు వెళ్ళాను. నువ్వు నాతో మాట్లాడక పోయిన పర్లేదు నిన్ను చూస్తూ ఉండోచ్చు అని అనుకున్నా. మళ్ళీ నువ్వు ఆ దారిలో వేల్తావేమో నిన్ను కంట్రోల్ లో పెడదాం అని నీతో సిట్ అప్స్ చేయించాను. నీకు జ్వరం వస్తే తల్లడిల్లిపోయాను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నా కానీ నువ్వు మళ్ళీ అదే దారిలోకి వచ్చావు, నా కొడుకు ముందే ముద్దు పెట్టుకున్నావ్, ఇక నేను నిన్ను క్షమించలేను.. నాకంటే పెద్దోడివి అయిపోయావ్, అవునురా నువ్వుంటే నాకిష్టం నువ్వే నా ప్రాణం మన ఇద్దరి మధ్య నిజంగా ఏదో బాండ్ ఉంది అది ప్రేమ అయిన కావొచ్చు ఇంకేదైన కావొచ్చు, కానీ నేను నీకంటే పెద్ద దాన్ని పెళ్ళైన దాన్ని నీకు అమ్మ వయసు ఉన్న దాన్ని నీతో నేను ఇలాంటి రిలేషన్ షిప్ మైంటైన్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇక నువ్వు నన్ను కొట్టడం నాకు అస్సలు నచ్చలేదు అని అంటూ నా చెంప మీద కొట్టి ఐ హేట్ యువర్ ఆటిట్యూడ్ అని నన్ను తప్పించుకుని ముందుకు నడిచింది. నేను మేడం వైపు తిరిగి మేడం వెళ్లిపోతుంటే గట్టిగా ఒసేయ్ పిచ్చిదాన,
ఐ లవ్ యు,.. అని అన్నా. మేడం వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. నా వెనుక నుండి సిద్దు గాడు హారిక వచ్చి నా భుజం మీద చేతులు వేసి పైకి లేపారు. ముగ్గురం మేడం వంకనే చూస్తూ ఉండిపోయాము……………

హారిక సిద్దు నేను, ముగ్గురం చాలా సేపు మాట్లాడుకున్నాం. తరువాత హారికను తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను సిద్దు ఇంటికి వచ్చాం. బైక్ పార్క్ చేసి లోపలకు వెళ్ళాం. లోపల మేడం కిచెన్ లో ఉంది. నా మామా కాంప్ కు వెళ్ళాడు ఈ రోజు రాడు, ఇప్పుడు మేము ముగ్గురమే ఇంట్లో ఉన్నాం. సిద్దు గాడు నా వంక చూసి మేడం వంక చూసి వాడి రూమ్ లోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి భోజనానికి ముగ్గురం బయటకు వచ్చాం. మేడం సైలెంట్ గా ఉంది. మా ఇద్దరికి వడ్డించింది. నేను మేడం తో మాట్లాడేంత సాహసం చేయలేక పోయాను. మేడం కూడా అస్సలు మాట్లాడలేదు. సిద్దు గాడు మా ఇద్దరిని గమనిస్తూ ఉన్నాడు. భోజనం అయ్యేంత వరకు అస్సలు మాట్లాడుకోలేదు. తరువాత ఎవరి రూమ్ లోకి వాళ్లు వెళ్లి కూర్చున్నాం. నాకు మేడం చుట్టే తిరుగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. టైం ఆగదు కదా అలాగే సాగిపోతు సాగిపోతు రాత్రి అయ్యింది. అంతవరకు మేడం ఊసులే గుండెలలో నింపుకుని తలుచుకుంటూ టైం ను మరిచిపోయాను. నైట్ డిన్నర్ కు మేడం రాలేదు , సిద్దు గాడు తను ముందే తినేసి పోయి పడుకుంది అని చెప్పాడు. నేను వాడు కలిసి భోజనం తినేసి మా బెడ్ రూమ్ లలోకి వెళ్లి పడుకున్నాము. నేను కళ్ళు ముసుకున్నప్పుడు గుర్తు వచ్చింది, మేడం నేను ఇంట్లో నుండి వెళ్లిపోయినప్పుడు ఫోన్ చేస్తాడేమో చేస్తాడేమో అని ఎదురు చూసింది కదా ఇప్పుడు కూడా అలాగే నేను తన దగ్గరకు వెళ్తానేమో అని ఎదురుచూస్తూ ఉండొచ్చేమో అని అనిపించింది. వెంటనే లేచి మేడం బెడ్రోమ్ దగ్గరకు వెళ్ళాను.

2 Comments

  1. Nice story tharanga upload cheyadi daily two parts cheyadi

  2. Super brooo..plsss nex part

Comments are closed.