టీచర్ కోసం 4 153

హారిక :: నా వీపు మీద కొట్టి, వెధవ అంది

సిద్దు :: మా ఇద్దరి వంక చూస్తూ ఏంటి ఆ గిఫ్ట్ అన్నాడు

నేను అదేంటంటే అని అంటూ ఉండగా హారిక నా నోరు మూసేసింది తన చేత్తో.

నేను ఇంకా చెప్పకుండా హారిక వెంటనే టాపిక్ డైవర్ట్ చేసింది. నేను కూడా అతిగా పోతే ప్రమాదం అని ఆ టాపిక్ వదిలి హారిక చెప్పేది వింటున్న. కొద్దిసేపటికి

హారిక :: ఏంటి అప్పుడే మేడం ని బుట్టలో పడేశావ్ అంట కదా

నేను :: అబ్బే ఇంకా అంత దూరం రాలేదు,

సిద్దు :: హారిక, భరత్ గాడు మా అమ్మని ట్ర్య్ చేస్తున్నాడు అని నీకు ముందే తెలుసు కదా

హారిక :: ఆ డౌబ్ట్ ఎందుకు వచ్చింది ?

సిద్దు :: చెప్పు తెలుసా లేదా

హారిక :: సైలెంట్ అయ్యింది

సిద్దు :: నేనేమి ఫీల్ అవ్వనులే, తెలుసా లేదా అని అడుగుతున్న అంతే

హారిక :: సారి సిద్దు, నీకంటే ముందే నాకు తెలుసు

సిద్దు :: అవునా ఎలా

హారిక :: సిద్దు, నిజానికి భరత్ కు మీ అమ్మకు మధ్య చాలా పెద్ద స్టోరీనే జరిగింది ఆ విషయాలు నీకు తెలీదు

సిద్దు :: నా వంక చూసి, ఎరా నిజమా అన్నాడు

నేను :: అవును మామా

సిద్దు :: అయితే నా ఒక్కడికే ఈ విషయాలు తెలీదు, హారిక నీకు ఈ విషయాలు తెలిసి కూడా నాతో తెలీనట్లు ఆక్ట్ చేశావ్ కదా అని అన్నాడు

హారిక :: సిద్దు కూల్, నేను కావాలనే ఏమి చేయలేదు

సిద్దు :: మరి,

2 Comments

  1. Nice story tharanga upload cheyadi daily two parts cheyadi

  2. Super brooo..plsss nex part

Comments are closed.