టీచర్ కోసం 4 153

మేడం :: ఫోన్ పెట్టిసి నా వంక చూసి బండి వస్తుంది అని అంది.
నేను :: ఎవరిది
మేడం ::అదే ఆ రోజు నీకు జ్వరం వస్తే వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చింది చూడు ఆమెదే
నేను :: ఆమె డాక్టర్ కదా, అయినా ఇంత దూరం మన కోసం వస్తుందా
మేడం :: ఆమె ఇల్లు మన కాలనీ లోనే, ఆమె రోజు క్లినిక్ వెళ్ళేది మన కాలేజ్ మీద నుండే అందుకే తనను మన ఇద్దరిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమని ఫోన్ చేసి అడిగా.
నేను :: ఆమెకు క్లినిక్ కూడా ఉందా
మేడం :: అవును
నేను :: ఆమె పేరు
మేడం :: ఎందుకు,
నేను :: ఊరికే తెలుసుకుందాం అని
మేడం :: హిమ బిందు నేను బిందు అని పిలుస్తా
నేను :: బిందు, నైస్ నేమ్
మేడం :: అవును అందుకే పెట్టుకుంది.
నేను :: డాక్టరమ్మకు పంతులమ్మకు స్నేహం ఎలా కుదిరిందో తెలుసుకోవచ్చా
మేడం :: ఆ డాక్టరమ్మ ఈ పంతులమ్మ క్లాస్ మేట్ చిన్నప్పుడు
నేను :: ఇప్పటిది కాదన్నమాట మీ స్నేహం

థానే హిమ బిందు అని మేడం నా వంక చూసి చెప్పింది. నేను మేడం చూస్తూన్న వైపు చూసా అక్కడ కాంపౌండ్ లోపలకి స్కూటీ మీద మేడం లాగే మంచి ఫిగర్ ఉన్న హిమ బిందు వస్తుంది. హిమ బిందు బాగా దిట్టంగా ఉంది. తెల్లగా మెరిసిపోతోంది. పెదాలు కలువ రేకుల్లా ఉన్నయ్. డాక్టర్లు ఎందుకో భలే తెల్లగా మెరిసిపోతూ ఉంటారు ఎర్ర చీర కట్టుకుని ఉంది, బొట్టు నుదిటిన పెట్టుకుని ఉంది, మంగళసూత్రం ఎద మీద ఊగుతూ ఉంది. చీర పక్క నుండి నడుము తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంది. సంప్రదాయానికి చీర కట్టినట్లు ఉంది. నా మనసులో ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేసింది. నేను మేడం ను చూసి, నీ ఫ్రెండ్ సూపర్ ఉంది అని అన్నా. మేడం నా తల మీద చేత్తో కొట్టి వెధవ అని ముద్దుగా అంది. మేడం కు ఏ మాత్రం తీసిపోని ఫిగర్ తనది. అంతలో హిమ మా ముందుకు స్కూటీ తెచ్చి ఆపింది. హిమ మేడం వంక చూసి నవ్వింది. మేడం కూడా స్మైల్ ఇచ్చి త్వరగానే వచ్చావే అంది. హిమ నవ్వుతూ రాకపోతే టీచర్ కొడుతుంది కదా, భయం వేసి త్వరగా వచ్చా అంది. మళ్ళీ తానే నా వంక చూసి ఎం భరత్ బాగున్నవా అని అంది. నేను హిమ వైపు చూసి నీకు నా పేరు ఎలా తెలుసు అని అన్నా. హిమ అమ్మో నీ పేరు నేను ఎలా మరిచిపోగలను, రోజూ నీ నామ సంకీర్తనలే కదా ఫోన్లో అని నవ్వుతూ మేడం వంక చూసింది. నాకు అర్థం కాలేదు అని హిమను చూసి చెప్పా, అంతలో మేడం హే, ఓవర్ చేయకు ముందు పద అని అంది. బాబోయ్ టీచర్ కు కోపం వచ్చింది సైలెంట్ గా ఉండాలి లేకపోతే బెత్తం తీస్తుంది అని నవ్వింది. హిమ నవ్వుతూ ఉంటే చూడడానికి చాలా అందంగా ఉంది. మేడం చిరు కోపంగా వెళ్లి హిమ నడుము మీద గిచ్చింది. హిమ నీ యాంకమ్మ నన్నే గిచ్చుతావా, ఉండు నీ గురించి భరత్ కు చెప్తా అని నా వంక తిరిగింది. నేను ఎం చెప్తాదో అని వినడానికి రెడి గా ఉన్నా. అంతలో మేడం హిమ దగ్గరకు వెళ్లి, నడుము మీద చేత్తో రాస్తూ సారినే సారి అని అంది. హిమ నవ్వుతూ అలా రా దారికి అని అంది. నాకేమి అర్థం కాక సైలెంట్ గా చూస్తున్నా.

2 Comments

  1. Nice story tharanga upload cheyadi daily two parts cheyadi

  2. Super brooo..plsss nex part

Comments are closed.