టీచర్ కోసం 4 153

నేను :: నేనేమైన కావాలని చెప్తున్నానా వచ్చిన కల గురించి చెప్పాను
సిద్దు :: నీకు అనొసరంగా ఆ కల గురించి గుర్తు చేసి తప్పు చేస
హారిక :: నవ్వుతుంది
నేను కూడా నవ్వుతూ వాణ్ణి కొద్దిసేపు ఆట పట్టించామ్.
హారిక :: ఆ రెండే నా ఇంకేమి కలలు రాలేదా సార్
నేను :: రెండో కలలోనే ఇంత బీభత్సం జరిగింది ఇక మూడో కల రావాలని ఎలా కోరుకుంటా అంతటితో మేడం మీద కలలు కనడం ఆపేసాను.
సిద్దు :: థాంక్స్ రా బాబు, ఇప్పటికే నన్ను ఇన్ వాల్వ్ చేశావ్ ఆ కలలు ఇక కనడం ఆపేయ్.
హారిక :: ఇంతకీ మేడం ను ఎప్పుడు అనుభవించబోతున్నావ్
నేను :: చూడాలి, నాకు తెలిసి త్వరలోనే జరుగొచ్చు, చూద్దాం………………….

హారిక :: , మేడం ఈ రోజు కాలేజ్ కు రాలేదా.

నేను :: వచ్చిందేమో
హారిక :: పద వెళ్లి చూద్దాం.
నేను సరే పద అని అంటూ ముగ్గురం స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళాం. అక్కడ ఎవ్వరు లేరు మేడమే వస్తుంది లే అని మేము అక్కడే కూర్చుని వెయిట్ చేస్తున్నాం.
నేను :: సిద్దు నీకు అక్క ఉంది కదా
సిద్దు :: రేయ్ నీకెందుకు రా
నేను :: ఏదో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతే
హారిక :: ఎం సిద్దు, మీ అక్క గురించి చెప్పడానికి ఎందుకంత భయం
సిద్దు :: నీకు తెలీదు హారిక, వీడు మాములోడు కాదు మా అక్కను కూడా బుట్టలో వేసినా వేసేస్తాడు, మళ్ళీ వాడు ఎలా బుట్టలో వేశాడో అనేది ఒక అందమైన ప్రేమ కథ అల్లి తిరిగి మళ్ళీ మనకే చెప్తాడు.
హారిక :: ఎందుకు పాపం భరత్ ని అలా అనుకుంటున్నావ్
సిద్దు:: ఎందుకా ? ఇంతసేపు మా అమ్మని ఎలా పడేసాడో చెప్పాడు కదా, ఇంక బయపడమా మరి.
హారిక :: నవ్వుతుంది
ఇంతలో మేడం వచ్చింది, మమ్మల్ని చూసి పలకరింపుగా నవ్వింది. మేడం నా వైపు చూసినప్పుడు తన కళ్ళలో ఏదో చిలిపితనం తొణికిసలాడింది. నేను తన కళ్ళను అలాగే చూస్తూ ఉంటే, ఏంటి అన్నట్లుగా కళ్ళు ఎగరేసింది. నేను నా చూపు తిప్పుకున్న. హారిక మేడం తో మాట్లాడుతుంది. మేడం అక్కడ మాట్లాడుతూనే అప్పుడప్పుడు నా వంక చూపు విసురుతోంది. నాకేమైందో అర్థం కావడం లేదు, రోజు చూసే మెడమే అయినా కూడా ఏదో కొత్తదనం కనిపిస్తుంది. చక్కటి పలు వరస తను నవ్వినప్పుడు కనిపిస్తుంది. పెదాలు సహజంగానే మేడం వి ఎరుపుగా ఉంటాయి. నేను వాటి వైపు నుండి చూపు తిప్పుకోలేక పోతున్న. మేడం హరిక తో సిద్దు గాడితో మాట్లాడుతుంది. వాళ్ళు నా పక్కనే ఉన్న కూడా నాకు ఆ మాటలు చెవికి ఎక్కడం లేదు, మేడం ముఖాన్నే చూస్తూ ఉన్నా. ఈ రోజు మేడం మొహంలో కాంతి ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంది. మేడం కనుబొమ్మలు కళ్ళు, దొండపండు పెదాలనే చూస్తూ ఉన్నా.

2 Comments

  1. Nice story tharanga upload cheyadi daily two parts cheyadi

  2. Super brooo..plsss nex part

Comments are closed.