టీచర్ కోసం 4 153

కాలేజ్ లోకి వెళ్ళాక మేడం ఎక్కడ అని చూసా, మేడం కనిపించలేదు. నేను స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ ఎవ్వరు లేరు, టేబుల్ మీద మేడం బాగ్ కనిపించింది. నేను తిరిగి వెళ్తూ ఉంటే ఫోన్ రింగ్ అయ్యింది నాది కాదు మేడండ్ ది. నేను మేడం బాగ్ లో నుండి ఫోన్ తీసి చూసా, అక్కడ బిందు కాలింగ్ అని ఉంది. నేను తను ఎం మాట్లాడుతుందో చూద్దాం అని ఫోన్ ఎత్తా, చెవి దగ్గర పెట్టుకుని సైలెంట్ గా ఉన్నా. అవతల నుండి హలో హలో అని అంటుంది. నేను పలకలేదు.
అవతల నుండి, సరేలే సారి సారి సారి సారి సారి అని అంది.
నేను పలకలేదు.
అవతల నుండి :: సంధ్యా, ఉన్నవా హలో హలో
నేను :: ———(పలకలేదు)
అవతల నుండి : హే సారి చెప్పా కదా, ఇంకేంటి
నేను :: —–
అవతల నుండి :: సరేలే నీ కోపము తగ్గాలంటే ఎం చేయాలో చెప్పు
నేను : —-
అవతల నుండి :: మాట్లాడు, ఒసేయ్ ఉన్నవా,
అవతల నుండి :: సరే సరే, నువ్వు మాట్లాడకపోతే నేను భరత్ గాంతో మాట్లాడుకుంటాలే..
నేను :: —-
అవతల నుండి :: హే సళ్ళ రాణి, ఉన్నవా లేదా ?
నేను :: మేడం పేరు సళ్ళ రాణి, కాదు సంధ్యా రాణి,
అవతల నుండి :: ఎవరు ?
నేను :: కనుక్కో
అవతల నుండి :: భరత్ ??
నేను :: బాగానే కనిపెట్టావ్
అవతల నుండి :: దొంగోడా, అలా అవతల వాళ్ళ ఫోన్ లు ఎత్తి, మాట్లాడకూడదు అని తెలీదా
నేను :: చ, మాకు తెలీదు లే

అంతలో మేడం స్టాఫ్ రూమ్ లోకి వచ్చింది, నేను అక్కడ ఉండడం చూసి అనుమానంగా సీరియస్ గా ఎందుకు వచ్చావ్ అంది. నేను పలకలేదు అంతలో మేడం నా చెవి దగ్గర తన ఫోన్ చేసి, నా చేతిలో నుండి దాన్ని గుంచుకుని ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అంటూ ఫోన్ చూసుకుంది. అందులో బిందు ఫోన్ నంబర్ చూసి, హెలో అంది. అవతల ఎం ఆందో తెలీదు కానీ వెంటనే ఫోన్ కట్ చేసి, నా వంక సీరియస్ గా చూసింది. నేను వెంటనే అక్కడ నుండి బయటకు వచ్చేసా. క్లాస్ లు అన్నీ బాగానే జరిగాయి. చివరిగా మేడం క్లాస్, నేను ముందు బెంచ్ లోనుండి వెళ్లి వెనుక బెంచ్ లో కూర్చున్నా. అంతలో మేడం వచ్చింది. నేను మేడం కు కనిపించకుండా దాక్కుంటున్నా. మేడం నన్ను గమనిస్తూనే ఉంది. మేడం క్లాస్ చెప్పడం స్టార్ట్ చేసింది. మధ్య మధ్యలో నా వంక చూస్తుంది, కొద్దిసేపటికి క్లాస్ స్టాప్ చేసి, బెంచ్ మీద కూర్చుని తన బుక్ లో నుండి పేపర్స్ కట్ట ఒకటి బయటకు తీసింది. అవి మా ఇంటర్నల్ పరీక్షల పేపర్లు, మేడం వాటిని తీసి ఒక్కో పేపర్ మీద పేరు చదివి వాళ్లకు ఇస్తుంది. తక్కువ వచ్చిన వాళ్లని తిట్టి బాగా చదవమని చెప్తుంది. సిద్దు గాడిది హారిక ది ఇచ్చేసాక నా పేరు చదివింది. నేను బయపడుకుంటూనే పైకి లేచాను. మేడం నా వంక చూసి, ఏంటి సార్ నేనే మీ దగ్గరకు రావాలా అంది వెటకారంగా, నేను లేదు వస్తున్నా అని గొణుక్కుంటు మేడం దగ్గరకు వెళ్ళాను, మేడం బెంచ్ మీద కూర్చుని నా పేపర్ చూస్తుంది. మొత్తం చూసి, పేపర్ నా చేతికి ఇచ్చింది. నేను మేడం తిడతాదేమో అని అక్కడే నిలబడి చూస్తున్నా.

2 Comments

  1. Nice story tharanga upload cheyadi daily two parts cheyadi

  2. Super brooo..plsss nex part

Comments are closed.