టీచర్ కోసం 4 153

అందుకే నీతో మాట్లాడాలి అని అనిపించలేదు, ఎవరితో మాట్లాడాలి అని అనిపించలేదు. మా అమ్మ తో కూడా. అందుకే మీతో ఆ రోజు పొద్దున మాట్లాడకుండా టెర్రర్స్ మీద నుండి కిందకు వెళ్లిపోయా, తరువాత నువ్వేం తప్పు చేశావ్ అని అనిపించి నీతో మాట్లాడదాం అని అనుకున్నా, అంతలోనే నువ్వు మీ ఊరికి వెళ్లిపోయావ్, ఫోన్ చేసాను కాని నువ్వు లిఫ్ట్ చేయలేదు. అప్పుడే హారిక ఫోన్ చేసింది, నాతో మాట్లాడింది. నాకు కొంచెం రిలాక్స్ గా అనిపించింది.

ఆరోజు రాత్రి నువ్వు ఫోన్ చేసాక, నీతో మాట్లాడాను. కానీ నువ్వు మా అమ్మ ని బాత్రూం లో షూట్ చెయ్ అని అన్నప్పుడు నాకు మళ్ళీ బాధగా అనిపించింది. కానీ మళ్ళీ ఫ్రెండ్ ఏ కదా అని సహాయం చేద్దాం అనుకున్న. అంతలోనే ఈ విషయాలు మా అమ్మ కు తెలిసాయి, నన్ను మా అమ్మ ఎప్పుడు కొట్టలేదు మొదటి సారి ఆ రోజు కొట్టింది. బాధ అనిపించింది దీనంతటికి కారణం నువ్వే అని నీ మీద కోపం వచ్చింది ఇక నీతో మాట్లాడకూడదు అని ఫిక్స్ అయ్యాను. మా అమ్మ నా సెల్ ఫోన్ తీసేసుకుంది. నాలో మా అమ్మ కొట్టినందుకు బాధ, నీ వల్లనే కొట్టింది అని నీ మీద కోపం, వీటి మధ్య సతమతమవుతున్న నాకు హారిక ఉపశమనం ఇచ్చింది. హారిక నాలోని బాధను పంచుకోవడానికి సరైన వ్యక్తి అని అనిపించింది. దాంతో మన మధ్య జరిగిన వాటిని చెప్పాను, హారిక నాలాగే నిన్ను కోపగించుకోకుండా, నిన్ను అర్థం చేసుకుని నాకు సర్ది చెప్పింది. మెల్లి మెల్లిగా నీ మీద ఉన్న కోపాన్ని పోయేలా చేసింది. నాకు చివరికి నీ మీద పెట్టుకున్న కోపం మొత్తం పోయింది. నిన్ను అర్థం చేసుకున్నా, వెంటనే వెళ్లి మా అమ్మకు నీ మనసులో ఉన్నది మొత్తం చెప్పేసాను, నీ తొలి అనుభవం గురించి ఇంకా అన్నీనూ.

చెప్పక అర్థం అయ్యింది నేనెంత పొరపాటు చేసానో అని, అలా చెప్పి ఉండకుండా ఉండాల్సింది. ఇవన్నీ విషయాలు ఎవరుకో ఒకరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలి అని అనుకుంటూ ఉంటే అనిపించింది, నా మనసుకెంతో దగ్గర అయిన హారికకు చెప్పాలి అని, అప్పటి నుండి మన మధ్య జరిగిన విషయాలు, మా అమ్మ కు నీకు మధ్య జరిగిన విషయాలు నాకు మా అమ్మకు మధ్య జరిగిన విషయాలు అన్ని తనతో పంచుకుంటూ ఉన్నా, అని అన్నాడు.

నేను మొత్తం విని నిట్టూర్పు విడిచాను, అంతలోపు మేము ఆర్డర్ చేసింది వచ్చింది ముగ్గురం తింటూ మళ్ళీ మాటల్లో మునిగాం, నేను హారిక వైపు చూసి చాలా థాంక్స్ అని చెప్పాను.

హారిక :: ఎందుకు

నేను :: సిద్దు గాడికి నా మీద కోపం లేకుండా చేసినందుకు

హారిక :: ముందే చెప్పా కదా నా చేత నైనంత వరకు హెల్ప్ చేస్తాను అని

నేను :: అవును చెప్పావ్, గుర్తుంది, నువ్వు హెల్ప్ చేస్తే నేను నీకు ఏదో గిఫ్ట్ ఇస్తా అన్నట్లు కూడా గుర్తు

2 Comments

  1. Nice story tharanga upload cheyadi daily two parts cheyadi

  2. Super brooo..plsss nex part

Comments are closed.