టీచర్ కోసం 4 153

మా ఇద్దరి మధ్య ఏదో బాండ్ ఉంది. ఆ బాండ్ ఏదో కాదు మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అని మా అమ్మ వాళ్ళు వచ్చి కంఫర్మ్ చేశారు. మేడం నాకు ఎక్పోస్ చేసాక ఇంటికి వెళ్ళాను. అక్కడ మా అమ్మ నాన్న నాతో ఇల్లు కాళీ చేయించి మేడం ఇంటికి తీసుకువెళ్లారు. నేను లవ్ చేస్తుంది ఎవరినో కాదు చిన్నప్పుడు నేను తన కొంగు చుట్టూ తిరిగిన మా అత్తనే అని తెలిసినప్పుడు అర్థం చేసుకున్న. మేడం ను నేను కలిసిన మొదటి మూడు రోజుల లొనే ఎలా ఇంత దూరం వచ్చనో అని. అలాగే మేడం కు కూడా నామీద ఏదో ఫీలింగ్ నన్ను వదులుకోలేక పోతుంది ఎందుకు కంటే, బహుశా నా చిన్నతనం లో మేడం కు నాకు జరిగిన సంఘటనలే అయ్యుండొచ్చు.
మా ఇద్దరిదీ ఈనాటి బంధం కాదు, నా చిన్నప్పుడే నాకు మేడంకు ఒక మంచి బంధం ఉంది. అది మొదటి రోజు కాలేజ్ లో నేను మేడం ని చూడగానే ఏదో ఫీల్ వచ్చేలా చేసింది. మేడం కూడా నామీద అలాంటి ఫీలింగ్ వచ్చేలా చేసింది. మాకు మేము ముందే పరిచయం ఉంది కాబట్టి ఏమో, మళ్ళీ కొత్తగా కాలేజ్ లో కలుసుకున్నప్పుడు మేము ఎవరికి ఎవరో తెలీక పోయినా మా ఇద్దరి మనసులలో ఒక దృఢమైన ఫీల్ వచ్చింది, ఆ ఫీల్ ఎంత దృడం అయిందంటే మేము కలిసిన మొదటి రోజే మా ఇద్దరిని చాలా దూరం తీసుకు వెళ్ళింది, నాకు తెలీకుండానే మేడం కు మొదటి రోజే ఐ లవ్ యు చెప్పాను. ఇవ్వన్నీ ఆలోచిస్తూ ఉంటే నాకు అర్థమ్ అయ్యింది, నాది మేడంది ఈ సెక్స్ కథలలో లాగా మెల్లిగా సెడ్యూస్ చేసి పని అవ్వగొట్టే లాంటి మాటర్ కాదని, మాది వేరే టోటల్ గా మాది వేరే స్టోరీ అని, మా ఇద్దరి మధ్య బంధం చాలా గట్టిది అని.

సిద్దు :: ఒక్క నిమిషం
నేను :: ఏంటి
సిద్దు :: మరి ఇంత విడదీయలేని బంధం మీ మధ్య ఉన్నప్పుడు ఎందుకు నువ్వు మేడం తో తొలి అనుభవం పొందలేక పోయావ్,
నేను :: మ్, మంచి క్వశ్చన్ ఆడిగావు, నేను మేడం ఇంటికి వెళ్ళాక, నేను మేడం అత్తా అల్లుళ్ళం అని తెలిసాక మాది ఈనాటి బంధం కాదు చిన్నప్పుడే మా మనసులలో నాటుకున్న అనుబంధం అని అర్థం అయ్యాక మేడం నేను మా మనసులలోనే ఎంతో ఆనందపడ్డమ్. నిజానికి మేడం కు నాకు మధ్య చాలా మంచి బాండ్ చిన్నప్పుడు ఉండేది, మళ్ళీ మేడం మొన్న కనిపించగానే వయసు ప్రభావం వల్ల మేడం తో అలా రొమాన్స్ చేయాల్సివచ్చింది. మేడం కు నేనంటే ప్రాణం అందుకే నేను ఏమి చేసినా ఏమనలేదు. నేను మేడం తో ఇక విచ్చలవిడిగా ముందుకు సాగిపోవొచ్చు అని అనుకున్నాను. మేడం కూడా నాకు ఎంతగానో సహకరించడం మొదలు పెట్టింది, ఎంతగా అంటే ఆరోజు రాత్రి వాళ్ళ శోభనం నేను చూసేలా ప్లాన్ చేసి నాకు ఛాన్స్ ఇచ్చింది, దాంతో నాకెంత ధైర్యం వచ్చిందంటే మా అమ్మ ముందు ఇంకా నా మామ ముందే మేడం ను ముద్దు పెట్టుకునేంత. అంతా బాగానే ఉంది అనుకునే లోపు మేడం మనసులో మళ్ళీ భయం సంతరించుకుంది. అదెలాగో తెలుసా నీ రూపంలో అని సిద్దు గాడి వంక చూసి అన్నా.
హారిక :: ఏంటి సిద్దు వల్ల మీరు మళ్ళీ విడిపోయారా ?
సిద్దు :: నా వల్లనా ఎలా

2 Comments

  1. Nice story tharanga upload cheyadi daily two parts cheyadi

  2. Super brooo..plsss nex part

Comments are closed.