నా జీవితం ఉష 2 234

“ఎత్తుకు తగ్గట్లు మెత్తగా ఉంటాయ ? వికాస్ ని అడిగితె పోయే ? ఛి వాడిని అడగడం ఎందుకు నువ్వే నొక్కి చూడు ?” నా మనసు అడుగుతున్న ప్రశ్న,

“నీకెందుకు శ్రమ నేను ఉన్నా ” సమాధానం గా నా మగతనం.

“కామమ లేక స్నేహమా ? “నాలో నాకే యుద్ధం జరుగుతున్నాది, నా బాధ చూడలేక అనుకుంటా దేవుడు త్వరగానే హోటల్ దగ్గరకి తీసుకువచ్చాడు..

హోటల్ దగ్గర బ్రేక్ వేయగానే కళ్ళు తెరిచింది కవిత, నన్నే చూస్తూ..

కవిత : వచ్చేసామా సుధాకర్ గారు ?

సుధాకర్ : అవును అండి, మీరు ఇక్కడే ఉండండి నేను నా సామాన్లతో వస్తా.

కవిత : సరే అండి.

కార్ లోంచి బయటకి వచ్చిన నేను ముందుగా నా ప్యాంటు ని సర్దుకుని లాడ్జి వేపు అడుగులు వేసాను. ఈ ప్రసాదు గాడికి ఎం చెప్పాలో అనుకుంటూ మా రూం కి వెళ్లి తలుపు తీశాను.

ప్రసాద్ కనిపించలేదు, ప్రసాదే కాదు నా బట్టల బాగ్ కూడా లేదు. ఎం జరిగిందో అర్థం అవుతున్న నా మనసు ఒక్కసారి కనుక్కోమని బలవంతం పెడుతోంది.
కిందకి వెళ్లి రిసెప్షన్ లో అడిగిన నాకు , ప్రసాద్ సాయంత్రమే వెళ్ళిపోయాడు అని తెల్సింది.

అంటే ఈ ప్రసాదు గాడు నా బాగ్ పట్టుకుని పారిపోయాడు అన్నమాట, చూడడానికి మాములుగా ఉన్నా వాడు ఒక దొంగ.
బాగ్ లో నా బట్టలు ,కంపెనీ కి చూపించాల్సిన నా ప్రమోషన లెటర్ పెట్టా అని గుర్తు వచ్చింది,లక్కి గా ఫోన్, పరసు నా దగ్గరే ఉన్నాయి.

డీలా మొఖం తో వచ్చిన నన్ను చూసి ఎం అయ్యింది అని అడిగింది కవిత.
జరిగిన కథని తనకి చెప్పిన తర్వాత , నా పెట్టె లో అంత పెద్ద వస్తువులు లేవు కనుక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అన్న ఆలోచన మానుకున్నాం.

మా మేనేజర్ గారు సంతకం పెట్టిన ప్రమోషన లెటర్ లేకుండా నాకు ట్రైనింగ్ ఇవ్వరు అని తెలుసు కనుక ఆయనకి కాల్ చేశాను.
ఆయిన వేరే ఊరు వెళ్లారు అని, నెల వరుకు రారు అని చెప్పింది వాళ్ళ శ్రీమతి అది విన్న నాకు కాలు చేయి ఆడలేదు.

ఇంక తీరుగు ప్రయాణం చేద్దామ అన్న ఆలోచనలో ఉన్న నేను “హలో పిన్ని ” అని వినిపించిన కవిత మాటలకి తన వేపు చూసా..

“బాగున్నా పిన్ని నువ్వు ఎలా ఉన్నావ్ ?” “ఆ బాబాయి కోసం చేసా” “అవునా ఎప్పుడు వస్తాడు ? ఎల్లుండా ? సరే అయితే మళ్ళి చేస్తా ” అని ఫోన్ పెట్టింది కవిత.
తననే బిత్తర పోయి చూస్తున్న నను చూసి నవ్వి..

కవిత : మీరే చెప్పారు కద మా బాబాయి మీ అందరికి మేనేజర్ అని , ఎల్లుండి ఆయన వచ్చాక మాట్లాడి ఎం ట్రైనింగ్ లేకుండా మీకు పోస్ట్ వేయించే బాద్యత నాది .. సరేనా ..

5 Comments

  1. Excellent story upload 3 part urgently

  2. Superb waiting for next part

  3. Update chey fastga
    3rd part

  4. మూడవ భాగం తొందరగా అప్లోడ్ చేయండి

  5. Continuetion part pettandi sir

Comments are closed.