నా జీవితం ఉష 2 234

“ఇంత తప్పుగా ఆలోచిస్తున్నావ్ ఏమిటి , తను నీ స్నేహితుడి భార్య.. ఛి ” నిద్రపోతున్న నా బుద్ది అప్పుడే లేచింది.
బుద్ది మాట వింటూ ఆలోచనలని ఆపి తన వెనక్కి వెళ్లి నాకు, నా బుద్దికి చెంప దెబ్బలా ఉంది తన అందం.

వెనక నుంచి తనని చుసిన ఎవడైనా ఉరుకుంటాడా మీరే చెప్పండి.

సంపెంగ పువ్వు వాసనా వత్చేలా ఉన్నాయి తన కురులు, వెనకన ఉన్న తన వీపు అందాన్ని మేము ఇంక కాపలా కాయలేము అన్నట్లు ముందుకి వెళ్ళాయి.

నున్నని వీపు కండ పట్టి తెల్లగా కనిపిస్తూ ఉంటె , మనసు ఆగట్లేదు.

నన్ను ఉడికించడానికే అన్నట్లు తన వీపు మధ్యలో కనిపిస్తున్న గీత మీదకి చేరింది ఒక చెమట బొట్టు, “ఎం చూస్తున్నావ్ రా , నువ్వు చేయలేనిది నేను చేస్తా చూడు ” అంటూ అలా తన వీపు ని ముద్దాడుతూ కిందకి జారి తన జాకెట్టు లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది, ” ఆహా యెంత సుఖమైన చావు ” మళ్ళి నా మనసు వెక్కిరింపు..

ఇంక తన పిర్రలని చుస్తే నన్ను నేను ఆపలేను అని అర్థం అయ్యి..తనని దాటుకుని ముందు ఉన్న వికాస్ కళ్ళు ముసా వెనక నుంచి . అప్పుడు నన్ను చూసింది కవిత. నవ్వుతు పలకరించింది .

వికాస్ : ఎవరు ? కవితా నువ్వేనా ?

సుధాకర్ : ఏరా తను తప్ప ఇంకెవ్వరు లేరా ఈ లోకం లో ?

వికాస్ : సుధా ? నువ్వా ?

5 Comments

  1. Excellent story upload 3 part urgently

  2. Superb waiting for next part

  3. Update chey fastga
    3rd part

  4. మూడవ భాగం తొందరగా అప్లోడ్ చేయండి

  5. Continuetion part pettandi sir

Comments are closed.