నా జీవితం ఉష 2 234

సుధాకర్ : అబ్బః వెంటనే గుర్తు పట్టేసావే .(నా మాట గుర్తు పట్టాడు అనుకుంటా, స్నేహం అంటే అంతే మరి )

వికాస్ : ఒర్ బావ నువ్వెంటిర ఇక్కడ , వాట్ ఎ surprise ? బలే ఉంది రా నిన్ను చూస్తూ ఉంటె. ఎ కవిత వీడు సుధాకర్. నేను చెప్తూ ఉంటా కద.

సుధాకర్ : (కవిత నాకు తెల్సు అన్నట్లు నవ్వుతు ఉంది , అబ్బః ఆ నవ్వు కూడా యెంత అందం గా ఉంది )
తనకి తెల్సు రా , తనే నన్ను మాల్ లో గుర్తు పట్టి ఇక్కడకి రమ్మంది నీకు surprise ఇద్దాం అని .

వికాస్ : అవునా , కవిత నీ పని చెప్తా వచ్చాక . అయినా నువ్వెంత్ర వస్తున్నట్లు ఒక్క మాట కూడా చెప్పలే. చెప్తే ఈ క్యాంపు మళ్ళి పెట్టుకునే వాడి గా . పోన్లే ఇప్పుడూ ఎం అయ్యింది కాన్సుల్ చేస్తా అగు.

సుధాకర్ : ఇదిగో ఇందుకే చెప్పనిది , నేను ఆఫీసు పని మీద వచ్చా . నువ్వు కాన్సుల్ చేసిన నీతో ఉండడం అవ్వదు . అందుకే నీకు చెప్పలే.నా మాట విని నువ్వు వెళ్ళు, తర్వాత కలుద్దాం లే.

వికాస్ : సరేలే కాని నువ్వు మా ఇంట్లోనే ఉండాలి నీ పని అయ్యేంత వరుకు , అమ్మ నిన్ను చుస్తే చాల సంతోష పడుతుంది.

సుధాకర్ : వద్దు రా బావ , ఈ సారి వచినప్పుడు ఉంటాలే . ఇప్పుడు వద్దు .

వికాస్ : ఎంటిరా వద్దు , అయినా నిన్ను పర్మిషన్ ఎవడు అడిగాడు అంట. కవిత వీడిని మన ఇంటికి తీసుకు వెళ్ళే పూచి నీది . లేదా నా మీద ఒట్టే.

5 Comments

  1. Excellent story upload 3 part urgently

  2. Superb waiting for next part

  3. Update chey fastga
    3rd part

  4. మూడవ భాగం తొందరగా అప్లోడ్ చేయండి

  5. Continuetion part pettandi sir

Comments are closed.