వెళ్ళండి బాబుగారూ 2 561

వాడందిస్తున్న సుఖాన్ని వంట బట్టించుకోవడం కోసం తన దేహాన్ని విల్లుబద్దలా వంచేస్తూ తీగలు సాగిపో సాగిందామె.
తాయరమ్మలో వస్తూన్న చైతన్యాన్నీ, ఆ మొహం లో ప్రస్పుటిస్తున్న మహదానందాన్నీ కుతూహలంతో పరికిస్తూ నిలబడిన సాంబయ్యలో యిందాకటికన్నా గొప్ప ఉత్సాహం కలిగింది. ఆమె తన మనిషేనన్న ధైర్యం కొద్దీ రెండు రొమ్ముల్నీ కుదురులతో అందుకుని కసా పిసా పిసికేయడం మొదలెట్టాడు.
మొగుడు పిసకడం, పాలేరు పోటేస్తుండడం తాయారమ్మకి అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తూంది. అటువంటి మహావకాశాన్ని కలిగించిన సాంబయ్య మీదామెకపరిమితమైన ప్రెమ పుట్టుకొచ్చిందా క్షణంలో.
ఖాళీగా వుండిపోయిన కుడిచేతిని సాంబయ్య పంచెలోకి దూర్చింది.
ఆమె కళ్ళు ఆశ్చర్యంతో మెరిసాయి.
నమ్మకం కుదరక గుప్పిడితో పట్టుకుని గట్టిగా నొక్కి ఓ సారి నిడివి కూడా కొలిచి తౄప్తిగా నవ్వింది. తన చేతికందనంత నిండుగా తగిలి సుమారుగా ఓ దశాబ్దమౌతుందేమో!
“ఇలా చూస్తూంటే మీలో మళ్ళీ యవ్వనం పుట్టుకొస్తున్నట్టుంది కదూ? ” మునివేళ్ళతో సవరదీస్తూ ముద్దుగా అడిగింది.
పదహారేళ్ళ ముగ్దలా సిగ్గుపడిపోయాడు సాంబయ్య.
“వందలకి వందలు డాక్టర్లకీ మందులకీ తగలేసారప్పుడు. ఇప్పుడు చూడండి… ఎంకడి గాడి పుణ్యమా అని ఏతంలా లేచింది మీది. నాకే ఆశ్చర్యంగా ఉందీ మార్పు. ఇక మీదట వీడే మీకు సరయిన డాక్టరు. మీకింక మనసు కలిగినప్పుడల్లా యిలా చేసుకుంటే సరి” సుతారంగా అతని నాబ్ నొక్కుతూ వగలుగా నవ్వింది.
సంబరంతో మెలికలు తిరిగిపోయాడతను.
“వెధవ బాగా చేస్తున్నాడు. అయిపో వచ్చింది నాకు… తర్వాత మీరు చెయ్యకూడదూ! ఒక ఒరలోకి రెండు కత్తులెళ్ళవు గాని లేకపోతేనా…! యిక్కడ చెయ్యి వేసినప్పట్నుంచి ఎప్పుడెప్పుడా అనున్నాను… ఊ.. అయిపోతుంది…!” అని ఎంకడి మొహంలోకి చూసి…
“ఏం కొడుతున్నావురా దొంగ సచ్చినోడా! బాగా అడుక్కంటా తగులుతోంది… ఈ సుఖం రోజూ తినాలనిపించేలా చేస్తున్నావు… ఊ.. ఊ..ఊ.. ఆయాసపడుతూ కాళ్ళు సాచేసింది.
ఆమె పరాకాష్తకు చేరిన రెండు నిమిషాలదాకా ఎంకడు ఊగుతూనే ఉన్నాడు.
ఆ లోగా సాంబయ్య కలగజేసుకుని ” త్వరగా అవజేసుకోరా మొద్దు సన్నాసీ” అని అసహనంగా విసుక్కోవడం కూడా జరిగింది.
జలుబు నీళ్ళు జారిపోయాక మరామె మీదకి వొరగకుండా మంచం దిగి పోయాడు ఎంకడు. వెంటనే తన నిక్కరూ బనీనూ వేసేసుకున్నాడు.
ఇవాళ నీ మూలాన పెద్ద గండం గడిచిందిరా. వెళ్ళి స్నానం చేసి హాయిగా విశ్రాంతి తీసుకో రేపు యిస్తానన్న బస్తాలు కొలిపించేస్తాన్లే” అని వాడి భుజం తట్టి పంపించేసాడు సాంబయ్య.
” ఓ సారి నేను నీళ్ళ గదిలోకెళ్ళొస్తాను” అంటూ లేచి తాయారమ్మ మొగుడి మొహంలోకి విడ్డూరంగా చూస్తూ “యిదేంటీ.. నా వొంటి మీదసలు గుడ్డలే లేదేంటీ? ఎవరిప్పేశారూ.. వాడా.. మీరా” అనడిగింది విస్తుబోతూ.
తల అడ్డంగా ఊపుతూ.. ” నీ వొంటి మీద పడ్డ కామిని చేసిన పని అది. అన్నీ విప్పేసుకుని పెరట్లోకి నాకోసం పరుగెత్తు కొచ్చావంటా. అక్కడా ఎంకడు నిన్ను చూసి అమాంతం వాటేసుకుని గదిలోకి లాక్కొచ్చి, నాకోసం పరిగెట్టుకొచ్చాడు.. వెధవ.. ఓ అయిదు బస్తాలు పారేసి రేపు వాడి నోరు కట్టేస్తాను.. మన గుట్టు గుమ్మం దాటి పోకుండా నీ ఎనకాల కుక్కలా తోకాడించుకుంటూ తిరుగుతాడు ఇక” గొప్పగా చెప్పాడు సాంబయ్య.
” ఊ.. అయ్యగారి బుర్రేమీ చిన్నది కాడు కదా!” అంటూ అతని బుగ్గ మీద చిటికేసి…
” ఓ క్షణం లో .. నీళ్ళగదిలోకెళ్ళి వచ్చేస్తాను అంటూ దిశమొలతోనే మంచం దిగబోయింది తాయారమ్మ.
“పడుకుందూ.. అంటూ వొక చేత్తో పంచె ఊడదీసుకుంటూ మరో చెయ్యి తాయరమ్మ ఎద మీద వేసి మంచానికేసి అదుముతు పడుకోపెట్టాడు. ” చీ మరీ ఇలాగేనా.. అని గునుస్తూ వెల్లకిలా పడుకుంది.” ఒక చేత్తో తాయరమ్మ రొమ్ములు పిండుతూ మరో చేత్తో నిటారుగా నిలబడ్డ తన జంబాన్ని నిమురుకుంటూ మంచం ఎక్కాడు సాంబయ్య. “ఊ.. రండీ అంటూ సాంబయ్య తల వెనక చెయ్యేసి తన మీదకి లాక్కుంతూ తొడలు ఎడం చేసింది తాయరమ్మ.
కుడిచేతిని తాయరమ్మ తొడల మధ్య వేసి పామాడు. ఎంకడి బలం తాయారమ్మ తొడల మధ్య ఇంకా ఆరిపోలేదు. తన చేతికి జిగట జిగటగా తగిలింది. అలాగే ఆమె ఆడతనం లోకి తన వేళ్ళను చొప్పిస్తూ ఆమె కామ కీలను వొత్తాడు. అబ్బా! ఊ!! అస్సయ్యం రొచ్చు రొచ్చు చేసాడు.. కెలకొద్దూ.. అంది. అదేమీ వినిపించుకోకుండా అలాగే వేళ్ళను ఆమె లో లోతుల్లో కదిలిస్తూ ఆమె కుడి రొమ్మును నోట్లో కుక్కుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత తాయారమ్మ వద్దనేవరకూ ఆమె భొషాణానికేసి కుమ్మి కుమ్మి వదిలాడు.