పెళ్లి తరువాత.. 89

తను తల పైకెత్తి నన్ను చూస్తూ నాకు తెలుసు నువ్వు దాని గురించి అంటావ్ అని కానీ అంటూ ఇంకేదో చెప్పబోతూ ఉంటే నేను తనని ఆపుతూ అసలు ఎంటి ఇది ? ఇన్ని రోజులు బాగానే ఉన్నాం గా సడెన్ గా ఎందుకు ఇలా అంటున్నావ్ అన్నా. తను తలెత్తి నన్ను చూస్తూ వినయ్ ప్లీస్ నన్ను ఏమీ అడగకు, నాకు నువ్వంటే ఇష్టం అంతే ఇంకేం చెప్పలేను అంది. నేను తనని కోపంగా చూసా. తను తల దించుకుంది. కాసేపు ఇద్దరం అలాగే నిలబడ్డాం. నాకు తనని ఏం అనాలో అర్దం కాలేదు మౌనంగా కాసేపు ఉండిపోయా. నేను ఏం అంటానో అన్నట్లుగా తను నన్నే చూస్తూ ఉంది. నేను కాసేపటికి నోరు విప్పుతూ లేదులే రూప, సారి అన్నా. రూప నా వంక కోపంగా చూసింది. నేను తనని కూడా అలాగే చూస్తూ ఏంటి అలా చూస్తున్నావ్ ? చేసిందే వెధవ పని మళ్ళీ చూస్తున్నావ్ అంటూ కోపంగా తల తిప్పుకుని బెడ్ దగ్గరకు వెళ్ళా. నేను అలా వెళ్ళగానే వెనుక నుండి రూప పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను తన వైపుకు తిప్పుకుంది. నేను తనని ఏంటి అని చుసేలోగా తన పెదాలతో నా పెదాల మీద ముద్దు పెట్టింది. నేను కోపంగా తనని విడిపించుకుని లాగి చెంప మీద కొట్టా. తను నేను కొట్టిన దెబ్బకు షాక్ గా చూస్తూ నిల్చుని ఉండిపోయింది. నేను అనోసరంగా చెయ్ చేసుకున్నా కదా అని అనుకుంటూ బెడ్ మీద కూర్చుని తల పట్టుకున్నా. రూప అలాగే నా ముందు నిల్చుని ఉంది. తన ముఖం కోపంగా ఉంది. కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటే కనీసం తుడుచు కాకుండా అలాగే నా ముందు నిల్చుని నన్నే చూస్తూ ఉండిపోయింది. నేను తనలా చూస్తూ ఉండడం చూసి నా తప్పెంటో అర్దం చేసుకుని తన చేతిని పట్టుకుని నా దగ్గరికి లాక్కుంటూ సారి అన్నా. తను ఏం అనకుండా అలాగే నిల్చుంది. నేను తన కళ్ళలో నీళ్ళు తుడుస్తూ ప్లీస్ రా ఏం అనుకోకు అని అన్నా తనని కూల్ చేయడానికి. తను మాత్రం ఏం పలక కుండా నన్నే కోపంగా చూస్తూ ఉంది. నేను చిన్నగా పైకి లేచి తనని చూస్తూ నేను చెప్పేది విను అన్నా. తను పలకలేదు. తను కోపంగా ఉంది అని అర్దం చేసుకుని చెప్పేది అర్దం చేసుకో రూప నేను ఎప్పుడూ నిన్ను అలా చూడలేదు అంటూ తనని చూసా. రూప నా వంక చూసింది మామూలుగా, కానీ నాకు అది కోపంగా చూస్తున్నట్లు అనిపించింది. నేను తన చేతులు పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ నిజంగా నీపై నాకు అలాంటి అభిప్రాయాలు ఏమీ లేవు, నాకు నువ్వు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అంతే ఇంకా చెప్పాలంటే నువ్వు నాకు ఒక అక్క లా అని అన్నా. అంతే అలా అన్నానో లేదో రూప ఒక్కసారిగా నా చెంప చెళ్లమనిపిస్తూ అక్కా గిక్కా అన్నవంటే పళ్ళు రాలగొడతా అంది. నేను షాక్ గా చూసా. తను ఆ మాటకు బాగా హర్ట్ అయ్యింది అనుకుంటా నన్ను కోపంగా చూస్తూ ఇంకోసారి అక్కా అన్నవో అంటూ కోపంగా నన్ను చూసి అక్కడ ఉన్న బాగ్ తీసుకుంటూ వెళ్ళిపోయింది. కాసేపటికి ఎదో మెసేజ్ వస్తే చూసా. నీకిష్టం ఉన్నా లేకున్నా నాకనోసరం, నిన్నైతే విడిచిపెట్టను గుర్తు పెట్టుకో అని ఉంది అందులో. నేను ఉఫ్ అనుకుంటూ ఎలా చెప్తే అర్దం అవుతుంది దీనికి అనుకుంటూ అలాగే బెడ్ మీద పడ్డాను. ఎప్పుడు నిద్ర వచ్చిందో తెలీదు లేచి చూస్తే పొద్దున అయ్యింది. తన నుండి చాలా మెసేజ్ లు వచ్చాయి. నేను వాటిని చూస్తూ దీనికి ఇలా చెప్తే అర్దం కాదు అని అనుకుని తనకి తిరిగి మెసేజ్ చేస్తూ ఇంకోసారి ప్రేమా అన్నావంటే విశయం మీ అన్న దగ్గరికి వెళ్తుంది జాగ్రత్తా అని పెట్టా.
అంతే అప్పటి నుండి ఈరోజు వరకు మెసేజ్ లు లేవు, మాటలు లేవు బహుశా తన అన్నకు భయపడింది అనుకుంటా. కానీ అది భయం కాదు అని నాకు ఇవ్వాళే తెలిసింది. ఇవ్వాళ జరిగింది చూసాక తనకి ఇంకా భయం కలగలేదు అని అర్దం అయ్యింది.
అలా అర్దం కాగానే నేను ఒకసారి పార్టీ లో అందరితో నవ్వుకుంటూ మాట్లాడుతున్న రూప ను చూసా. తనకు అస్సలు ఏ మాత్రం భయం లేదు అని తన ముఖం చూస్తేనే అర్ధం అవుతుంది. నేను తనకు ఇలా చెప్తే అర్దం కాదు అని తన అన్న దగ్గరికే వెళ్ళి ఒకసారి చెప్తే అప్పుడు కానీ బుద్ది రాదు అనుకున్నా. అలా అనుకున్నదే తడువుగా వెంటనే రూప అన్న ఎక్కడ ఉన్నాడో చూసా. అతను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అది చూసి వెంటనే పైకి లేచా. అలా లేవడం తో అప్పటి వరకు నేను ఎక్కడ ఉన్నానో అని దొంగ చూపులు చూస్తున్న రూప కు నేను కనపడ్డ. నేను కనపడడం తో నా వంక చూసి నవ్వింది. నేను కోపంగా తల తిప్పి అటు చూడు అన్నట్లుగా చూసా. అక్కడ వాళ్ళ అన్న కనిపించాడు. అది చూసి అయితే అన్నట్లుగా చూసింది. నేను తనని చూసి చిన్న వెకిలి నవ్వు నవ్వి వెళ్ళి చెప్పనా అన్నట్లుగా చూసా. తన మొహం లో నవ్వు మాయమయి పోయింది. సీరియస్ గా నా వంక చూసింది. నేను కావాలనే తనని ఇంకా భయపెడదాం అని వాళ్ళ అన్నను చూస్తూ అతని దగ్గరికి వెళ్ళా. అది చూసిన రూప అలాగే నిలబడి నేను ఏం చేస్తానోనని చూస్తోంది. నేను కోపంగా తన వంక లుక్స్ ఇస్తూ వాళ్ళ అన్న దగ్గరికి చేరుకున్నా. అక్కడ వాళ్ళ అన్న అవతల వైపుకు తిరిగి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చివరి సారి రూప వంక చూసా చెప్పమంటావా అన్నట్లు. రూప నన్ను సీరియస్ గా చూసింది. నేను కూడా అలాగే తనని చూసా. ఏమనుకుందో ఏమో కానీ వెంటనే నాకు ఫోన్ చేసింది. నేను కూడా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తూ తనేం చెప్తుందో అని చూసా.. అవతల నుండి రూప కోపంగా మాట్లాడుతూ చెప్పాలని ఉంటే చెప్పేసేయి, నేనేం భయపడను, ఎప్పుడైనా చెప్పాల్సిందే, కొంచెం ముందు చెప్తున్నావ్ అంతే, నీకంత దైర్యం ఉంటే చెప్పు, చూస్తా ఇక్కడే కూర్చుని అంటూ కోపంగా ఫోన్ పెట్టేసి అక్కడే కూర్చుంది. తనలా చేయగానే నేను కోపంగా తన వంక చూసా. తను నా వంక చెప్పుకో చూస్తా అన్నట్లుగా చూసింది. నేను తన వంక ఇంకా వాళ్ళ అన్న వంక కొద్దిసేపు మార్చి మార్చి చూస్తూ ఎందుకులే గొడవ పెద్దది చేయడం అనుకుని గట్టిగా నా కాలుని నేల ను కొడుతూ అక్కడ నుండి పక్కకు వచ్చేశా. రూప ఎదో జయించిన దానిలా నవ్వడం కనిపించింది. ఆ క్షణం లో నేను రమేష్ కు విశయం చెప్పొచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు ఎందుకు అంటే ఈ విశయం తెలిస్తే కచ్చితంగా రమేష్ ఊరుకోడు, విశయం రూప వాళ్ళ నాన్న దగ్గరికి కచ్చితంగా వెళ్తుంది. అతని దగ్గరకు వెళ్ళాక
మా ఇద్దరి కుటుంబాలలో మనస్పర్థలు రాకుండా ఉండవు. దీనివల్ల నా కంటే రూపే ఎక్కువ బాధ పడుతుంది పైగా ఇదంతా మొదలైంది నా వల్లనే కాబట్టి నాకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అందుకే నేను ఈ విశయం బయటకు చెప్పలేను. ఆ విశయం రూప కు కూడా బాగా తెలుసు అందుకే తను అంత దైర్యంగా ఉంది.
తల పట్టేసి నట్లు ఉంటే పార్టీ నుండి వచ్చేశా. ఇంటికి వచ్చి స్నానానికి వెళ్ళా. ఒక పదైదు నిమిషాలు నీటి కిందే అలాగే ఉండిపోయా. ఆ షవర్ లో నుండి వస్తున్న నీటికి నా మెదడు కూల్ అవుతున్నట్లు అనిపించింది. చాలా సేపు అలా స్నానం చేసి తుడుచుకొని బయటకు వచ్చా. అలా వచ్చి షర్ట్ వేసుకుంటూ ఉండగా అప్పుడే వెనుక నుండి ఎదో వాయిస్ వినిపించింది.
మా అన్నకు చెప్తే భయపడతాననుకున్నావా ? అంటూ..
నేను వెంటనే తల తిప్పి చూసా. అక్కడ డోర్ దగ్గర స్టైల్ గా నిలబడి ఉంది రూప. నేను తనని కోపంగా చూసా. తను నన్ను చూస్తూ ఎంటి ? ఏమనుకుంటున్నావ్ నువ్వు ? మా అన్నకు చెప్తే నిన్ను వదిలేస్తాననుకున్నావా ? నిజంగానే ?? అంటూ నన్ను చూసి వెకిలిగా నవ్వూతూ అంది నేను మౌనంగా చూస్తూ ఊరుకున్నా. తను అలాగే వెకిలిగా నవ్వుతూ అంతలోనే కాస్త సీరియస్ గా ఫేస్ పెట్టి నా దగ్గరికి వచ్చింది. అలా వచ్చి నన్నే చూస్తూ ఎందుకు చెప్పలేదు అంది. నేను ఊపిరి గట్టిగా పీల్చుకుని వదులుతూ, తల పక్కకి తిప్పేసుకున్నా తనని కేర్ చేయనట్లుగా.
నేను అలా తల తిప్పుకోగానే నా తల ను తన వైపుకు తిప్పుకుంటూ ఏంటి ? పోగరా అంది. నేను కోపంగా చూసా. తను కూడా అలాగే చూస్తూ ఏంటి చెప్తావా ? ఎవరిని భయపెట్టిస్తున్నావ్ ? అంది. అలా అంటూ పో చెప్పు పో, ఇప్పుడే పో, వెల్లు అంటూ నన్ను వెనక్కి దొబ్బింది అలా దొబ్బగానే నేను వెనుక గోడకు దగ్గరగా వెళ్ళా. తను ముందుకు వస్తూ నా ఛాతీ మీద ఇంకోసారి దొబ్బుతు చెప్పుపో రా, అంది. అప్పటికే నేను గోడకు దగ్గరగా వచ్చేయడం తో కాస్త వెనుకకి వెళ్ళి గోడకు అనుకున్నా. అలా ఆనుకోగానే తను నా దగ్గరికి వచ్చి నా తలకు రెండు వైపులా చేతులు పెడుతూ వాటిని గోడకు ఆనించి నన్ను చూసింది. అలా చూస్తూ నన్ను ఊరికే రెచ్చగొట్టకు, నువ్వు అనుకుంటున్నావ్ ఏమో నువ్వు మా అన్న దగ్గరికి పోతేనో మా నాన్న దగ్గరికి పోతేనో నిన్ను నేను వొడిలేస్థానని, అంత ఆశలు పెట్టుకోకు అంటూ నా కళ్ళలోకి సూటిగా చూసింది. నేను మౌనంగా నిల్చున్నా. తను నన్ను అలాగే చూస్తూ నిన్నైతే నేను అస్సలు వోదలను అర్దం అయ్యిందా అంది. అలా అంటూ కాసేపు నన్ను చూసింది. నేను కూడా సైలెంట్ గా తననే చూస్తూ ఉన్నా. కాసేపటికి నా కళ్ళలోకి చూస్తూ నీకోటి చెప్పనా అంది నేను ఎంటన్నట్లుగా చూసా. తను నా కళ్ళలోకి చూస్తూ నాలాంటి ఫిగర్ దొరికితే ఎవ్వడైనా కళ్ళకద్దుకుని ఎగరేసుకు పోతాడు తెలుసా అంది. అలా అంటూ ఇంకా చెప్తూ అలాంటిది నువ్వెంట్రా ఇలా ఉన్నావ్ అంది. నేను తన మాటలు కేర్ చేయనట్లుగా ఫేస్ పెట్టా. తను అది చూసి కొంచెం బాధగా ఫేస్ పెడుతూ నిజంగా రా ఐ లవ్ యూ అంది. నేను తనని పట్టించు కొనట్లుగా ఫేస్ పెట్టాను. తను నన్ను చూస్తూ రేయ్ ఇటు చూడు అంటూ నా ఫేస్ తన వైపుకు తిప్పుకుంటూ నన్ను చూసి నిజంగా చెప్తున్నా అంది. నేను ప్లీజ్ ఇక వోదిలేస్తావా అని అన్నా. తను నన్ను చూసి కొంచెం వెనక్కు వచ్చేసింది. అలా వెనక్కి రావడం తో తనని నేను చూస్తూ పక్కకు వచ్చేశా. అలా వస్తున్న నన్ను చూసి రూప తనని తాను ఒకసారి చూసుకుని నా వంక చూస్తూ నేను ఏమైనా అందంగా లేనా ? అంది. నేను వెంటనే తన వంక చూసా. తను నా చూపును అర్దం చేసుకుని నా దగ్గరికి వస్తూ మరి ఏంటి నీ ప్రాబ్లెమ్ అంది. నేను వెంటనే ప్లీస్ వదిలేస్తావా అన్నా. తను మౌనంగా తల దించుకుంది. నేను పక్కకు రాబోయా. కానీ తను ఆపుతూ అలాగే తల దించుకుని కొంచెం సీరియస్ గా నిజం చెప్పు నీకేమైనా అది ప్రాబ్లెమ్ ఉందా ? అంది. అర్దం కానట్లుగా చూసా. తను నన్ను చూసి నీకు ఏమైనా లెగదా ? అంది. వెంటనే నేను కోపంగా చూసా. నేను అలా చూడడం చూసి రూప వెంటనే అపార్థం చేసుకోకు నేను వెక్కిరింపుగా అడగట్లేదు నిజంగా అడుగుతున్నా, అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు, పర్లేదు అయినా నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ నన్ను చూసి నాకు నిజంగా కావాల్సింది ఇది కాదు ఇది అంటూ ఒకేసారి నా అంగం దగ్గర ఇంకా పైన నా గుండె (మనసు) దగ్గర చెయ్ పెట్టింది. తనలా కిందా పైన చెయ్ పెట్టగానే నాకు ఒక్కసారిగా కోపం వచ్చింది. వెంటనే కోపంగా తన చేతులని తోసేస్తూ నీకేమైనా మైండ్ పోయిందా ? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావ్ అన్నా. తను సీరియస్ గా చూసింది. నేను తన కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇప్పుడు చెప్తున్నా విను అన్నా. తను నా వంక చూసింది. నేను తనని చూసి నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు ఏం చేసుకుంటావో చేసుకో పో, ఇలా ఇంకోసారి చేసావంటే అస్సలు బాగోదు చెప్తున్నా అంటూ చెప్పేసి అక్కడ నుండి బయటకు వచ్చేశా. రూప నేను అన్న మాటలకు ఏం చేయాలో తెలీక అక్కడే నిలబడి పోయింది. నేను రూం బయటకు వచ్చి హాల్ లో కూర్చున్నా. చాలా సేపటి వరకు రూప బయటకి రాలేదు. నాకు చిన్నగా కోపం తగ్గసాగింది. పాపం అనోసరంగా అన్నానేమో అని అనిపించింది. అంతలో రూప బయటికి వచ్చిన శబ్దం వినిపించింది. నేను తనని చూడాలి అనే అనుకున్నా కానీ ఎందుకో అవసరమా అన్నట్లుగా తనని చూడలేదు. రూప హాల్ లో వచ్చి నన్ను చూసి వెంటనే కోపంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. నేను వెంటనే వెళ్తున్న తనని వెనుక నుండి చూసా..