రావ్ : అమర్, రంజిత గురించి నీకు తెలిసింది చెప్పు, దాంతో పాటు రంజిత నాకు దక్కేలా హెల్ప్ చేయాలి.. ఇప్పుడు క్లియర్ గా అర్ధం అయింది అనుకుంట.
కిరణ్ : సార్ జోక్స్ ఆపండి.. ఇలాంటి చెత్త జోక్స్ ఎప్పుడు వినలేదు.
రావ్ : నేను జోక్ చెయ్యట్లేదు సీరియస్ గానే అడుగుతున్నా.
కిరణ్ : ఛీ మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు సార్… ఒక పెళ్ళైన ఆడదాని కోసం ఆశపడుతున్నారా.. ఇవేనా మీరు ఫాలో అయ్యే నీతి నియమాలు.
రావ్ : నా నీతి నియమాల గురించి తరువాత మాట్లాడుకుందాం కానీ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అండ్ హెల్ప్ కూడా చెయ్.
కిరణ్ : మీ కళ్ళకి బ్రోకర్ లా కనపడుతున్నానా, ఆడవాళ్ళని తెచ్చి మీ పక్కలో పడుకోబెట్టటానికి… అశోక్ సార్ మీరు కూడా ఏంటి సైలెంట్ గా ఉన్నారు. అమర్ ఎంత మంచి వాడు మీకు తెలుసు కదా.
అశోక్ గౌడ : చూడు కిరణ్, రావ్ చెప్పినప్పుడు నేను కూడా ఇలానే షాక్ అయ్యాను.
కిరణ్ : అంటే మీకు ఈ విషయం ముందే తెలుసా?
అశోక్ గౌడ : అవును, ఇప్పుడు నా వెంచర్ స్టార్ట్ చేయాలి డబ్బు కావాలి.. ఎంతైనా నాకు బిజినెస్ ఇంపార్టెంట్
కిరణ్ : ఛీ మీరు కూడా ఇలాంటి వాళ్ళు అనుకోలేదు. దీంట్లో నన్ను ఇన్వొల్వ్ చేయకండి. అమర్, రంజిత ఇద్దరు నాకు మంచి ఫ్రెండ్స్, తను నన్ను సొంత అన్నయ్య లా భావిస్తుంది. నేను వెళ్తున్నాను..
అంటూ పైకి లేచాడు. వెళ్ళబోతుంటే ఇద్దరూ కండలు తిరిగిన బాడీ గార్డ్స్ కిరణ్ గట్టిగా పట్టుకుని మరలా సోఫాలో కూర్చోపెట్టారు. తను గింజకుంటున్నా ఉపయోగం లేకుండా పోయింది. చేసేది లేక సైలెంట్ గా కూర్చున్నాడు.
రావ్ : కిరణ్.. ఇప్పుడు నా మాట విను, నేను బేసిక్ గా చాలా మంచి వాణ్ణి, ఎందుకు నన్ను రెచ్చగొట్టి నాలోని రాక్షసున్ని లేపుతావ్. నిన్ను నమ్ముకుని నీ భార్య, ఒక కూతురు ఉంది. అతి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకు. ఈ హెల్ప్ చేస్తే నీ ఫైనాన్సియల్ ప్రాబ్లెమ్స్ అన్నీ క్లియర్ చేస్తాను ఇంకా మంచి జీవితం ఎంజాయ్ చేయొచ్చు నువ్వు.. లేకుంటే ఇదే నీ చివరి రోజు అవుతుంది..
అంటూ పైకి లేచి కిరణ్ కి వాటర్ ఇచ్చాడు. కిరణ్ భయం తో వాటర్ మొత్తం తాగి అమర్, రంజిత గురించి చెప్పటం మొదలుపెట్టాడు.
కిరణ్ : అమర్, రంజిత, నేను కాలేజీ నుండి ఫ్రెండ్స్. ముగ్గురం బెంగళూరు లో చదువుకున్నాం. రంజిత మా కాలేజీ లో జరిగిన బ్యూటి కాంపిటీషన్ లో విన్నర్ కూడా. రంజిత వాళ్ళ నాన్న డీకే గ్రూప్ అధినేత వాళ్ళది విజయవాడ, సౌత్ ఇండియా లో మంచి పేరే ఉంది వాళ్ళకి. కానీ అమర్ మాత్రం ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇద్దరు ప్రేమించుకున్నారు.
కానీ రంజిత వాళ్ళ ఇంట్లో వీళ్ళ ప్రేమని ఒప్పుకోలేదు, అందుకని వీళ్ళు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు, ఆ విషయం వాళ్ళకి తెలిసి తనతో ఇంక రిలేషన్ కట్ చేసుకున్నారు.
చదువు కంప్లీట్ అయ్యాక వాళ్లిద్దరూ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. అమర్ కోసం తన తల్లిదండ్రులను కూడా వదులుకుంది రంజిత. ఇంక మా కంపెనీ లో వేకెన్సీ ఉంటే అమర్ కి చెప్పాను. దాంతో అతను ఇంటర్వ్యూ కి వచ్చి సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళు రెంట్ హౌస్ లో ఉంటున్నారు. మంచి ఇళ్ళు, కార్ కొనుక్కోవాలని వాళ్ళ ఆశ. రంజిత కూడా ఒక కాలేజీ లో కౌన్సెలర్ గా పని చేస్తుంది. ప్లీజ్ వాళ్ళకి ఎటువంటి హాని చేయకండి. (అన్నాడు రావ్ కళ్ళలోకి భయం గా చూస్తూ)
రావ్ : భయపడకు కిరణ్, రంజిత కి ఎటువంటి హాని చేయను కానీ అమర్ గురించి మాత్రం చెప్పలేను. ఇంకా ఇంటికి వెళ్ళు, మా వాళ్ళు నిన్ను ఫాలో అవుతూనే ఉంటారు. నువ్వు ఎప్పటికప్పుడు వాళ్ళ గురించి అప్డేట్ ఇవ్వాలి. రంజిత తో నేను టైం స్పెండ్ చేసేలా చెయ్. కాదని మొండి చేస్తే తెలుసుగా (అన్నాడు సీరియస్ గా, కిరణ్ భయపడి తల ఆడించాడు. కిరణ్, అశోక్ ఇద్దరు పైకి లేచి వెళ్లిపోయారు)
************************************
ఒక గంట తరువాత అమర్, రంజిత నిద్ర లేచారు. అలానే బెడ్ మీద పడుకుని ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ
అమర్ : రంజు మనకి పెళ్ళై 3 ఏళ్ళు అయింది. ఎప్పుడైనా ఆలోచించావా మనకి పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది. కిరణ్ ని చూడు కూతురు పుట్టింది వాడికి.
రంజిత : బేబీ, నాకు పిల్లలు కావాలని ఉంది, కానీ నీకు తెలుసుగా మన పరిస్థితి. ఇంకొక రెండు సంవత్సరాలు కష్ట పడితే మంచి హౌస్ కొనుక్కోవచ్చు. వచ్చే బేబీ కి కూడా మన సొంత ఇంటి ని గిఫ్ట్ గా ఇద్దాం. (అని అమర్ నుదుటి మీద ముద్దు పెట్టింది.)
అమర్ : అది నిజమే రంజు, సరే అలానే చేద్దాం..
***********************************
Enduku Ilanti Panikimalina Kathalu Rastaru