జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 10 65

అని చాలా సేపు బతిమాలుతూనే ఉండగా వస్తున్న బాధను కష్టంగా ఆపుకొంటూ సరే అంటీ అని మనసు ఒప్పుకోకున్నా చెబుతూ అమ్మను మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అంటీ అని కన్నీళ్లు కారుతుండగా అమ్మకు ఫోన్ ఇవ్వగా ఉదయం 7 గంటల బస్ కు ఇద్దరు వచ్చెయ్యండి అని అంటుండగా అమ్మ నా కన్నీళ్లను చేతితో తుడుస్తూ నన్ను అడుగగా సరే చెప్పమన్నట్లు తల ఊపగా ok అని చెప్పి కాల్ కట్ చేస్తుంది.

సమయం చూడగా 7:30అవుతుండగా, కింద పడిన అమ్మ కొంగును సరి చేసి అమ్మ చెయ్యి అందుకొని వాహనం దగ్గరికి మౌనంగా వెళ్లి వాహనం లో కూర్చోగా ,అమ్మ అంటీ కి ఫోన్ చేసి రేపటి గురించి ప్రయాణం మాట్లాడి ,అమ్మ నా మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొనగా ఇంటికి వెళ్లి,అమ్మ ఫ్రెష్ అవ్వు బయటకు వెళ్లి భోజనం చేద్దామనగా 10 నిమిషాలలో రెడి అయ్యి ముందుగా జ్యువెలరీ షాప్ ముందు ఆపగా అమ్మ ఆశ్చర్యంగా చూస్తుండగా పంకజం అంటీ కూతురు మన ఇంటి బిడ్డ లాగే కావున ఒక చైన్ తీసుకుందాము అని చెప్పగా , నా వైపు ఆరాధనగా చూస్తూ లోపలికి వెళ్లగా ఓనర్ చూసి సకల మర్యాదలు చేస్తుండగా అమ్మను కూర్చోబెట్టి నువ్వు చూస్తుందమ్మ ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి, బ్రోకర్ కు కాల్ చేసి వారం లో రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని చెప్పి, మొబైల్ లో రేపు వెళ్ళడానికి రెండు AC గరుడ బస్ లో టికెట్స్ బుక్ చేసి , మిగిలిన జాకెట్ లను తీసుకుని వద్దామని షో రూమ్ కు వెళ్లగా సేల్స్ గర్ల్ నన్ను చూసి ఏంటి సర్ చాలా రోజులకు వచ్చారు అని మాట్లాడుతుండగా అవే అప్పుడు వదిలి వెళ్ళిన జాకెట్స్ అని చెప్పగా ,

ఓహ్ sorry ఒక్క నిమిషం అని కవర్ తీసుకొని వచ్చి ఇవ్వగా అంతవరకు అక్కడ చూపిస్తున్న చీరలు బాగా నచ్చగా అటువైపు వెళ్లి అందంగా ఉన్న రెండు పట్టు చీరలను ప్యాక్ చెయ్యమని చెప్పి , తను తెచ్చిన జాకెట్స్ తీసుకొని వెళుతుండగా , మిర్రర్ లోపల ఒక లేడీస్ నైట్ డ్రెస్ ఆకర్షణగా , సెక్సీ గా కనిపించగా లోపలికి వెళ్ళి ముట్టుకోగా సాఫ్ట్ గా మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఉండటంతో నచ్చగా సైజ్ తెలియక ఇబ్బందిపడుతుండగా నా బాధను చూసి ఆ సేల్స్ గర్ల్ వచ్చి ఏంటి సర్ ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నారు అని కైపుగా చెప్పగా సిగ్గుపడగా , మా పనే అది నిశ్చింతగా చెప్పండి అని ధైర్యం ఇవ్వగా దాని వైపు చూపించగా , నచ్చిందా అని చిన్నగా అడుగగా అవును అని తల ఊపగా అయితే తీసుకోండి అని సులభంగా అనగా , సైజ్ తెలియదండి అని చెబుతుండగా ఓ ఆదా మీ సమస్య చంకలో పిల్లిని పట్టుకొని ఊరంతా వెతికారంట అని నవ్వుకుంటూ ,

నా చేతిలో ఉన్న కవర్ ను అందుకొని ఒక జాకెట్ బయటకు తీసి అక్కడికక్కడే టేప్ తో కొలిచి , వరుసగా ఉన్న వాటిలో వెతికి ప్యాక్ చెయ్యడానికి పంపిస్తుండగా రెండు కావాలి అని చిన్నగా ఆమెకు మాత్రమే వినబడేటట్లుగా చెప్పగా , తనలో తాను నవ్వుకుని డిసైన్ వేరే ఉంది వేరే కలర్ ప్యాక్ చేసి కౌంటర్ వైపు పంపించగా చాలా చాలా థాంక్స్ అండి అని చెప్పి కౌంటర్ లో బిల్ కట్టేసి , తెచ్చినవన్నీ వాహనం వెనుక పెట్టి అమ్మ దగ్గరికి వెళ్లగా అప్పుడే ఒకటి సెలెక్ట్ చేసి ఉండటంతో నాకు చూపించగా చాలా బాగుంది అమ్మ అని చెప్పి బిల్ స్వైప్ చేసి , బయటకు వచ్చి పక్కనే ఉన్న రెస్టౌరెంట్ లో భోజనం చేసి ఇంటికి చేరుకున్నాము.

4 Comments

    1. Hi Jyothi this is RASHID. 26 age with 9 inch modda staying alone in Hyderabad

  1. Sir all parts update cheyandi

Comments are closed.