జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 10 65

నాకు కోపం రాగా తిడదామని అందరి మూడ్ చెడిపోతుందని ఆగిపోయి వాళ్ళతో పాటు నవ్వుతూ మాట్లాడుతూ వచ్చిన ఐటమ్స్ మొత్తం వచ్చినట్లుగా ఆరగించసాగాము. ఒక వెయిటర్ మా దగ్గరికి వచ్చి ఇంకా ఏమైనా కావాలా మేడం అని ఓ మాదిరి అడుగగా అదేమీ పట్టించుకోకుండా సాఫ్ట్ డ్రింక్స్ విత్ డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చెయ్యగా 10 నిమిషాలలో టేబుల్ మొత్తం శుభ్రం చేసి డ్రింక్స్ తీసుకొని వచ్చారు.

వాటిని కూడా ఖాళీ చెయ్యగా ఇంకా ఏమైనా అని అడుగగా కడుపులో ఖాళీ లేక బాధతో చాలు మహేష్ అని అనగా వెయిటర్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోగా బిల్ తీసుకొని రాగా బిల్ మరియు టిప్ ఇచ్చి బయట చెట్ల కింద నీడలో కుర్చీలు వేసి ఉండగా ఇక్కడ disturb అవుతుందని కొద్దిసేపు వాటిలో కూర్చొని జోక్స్ వేసుకుంటూ గట్టిగా నవ్వుతూ సెదతీరసాగాము. సమయం 3 గంటలు అవుతుండగా ఇక వెళ్దామ అని పార్కింగ్ ప్లేస్ లోకి వచ్చి వాహనం ఎక్కుతూ డియర్ ఫ్రెండ్స్ నన్ను ఫాలో కమ్మని చెప్పి ముందు వెళుతుంటే ఎక్కడికి అని ఆలోచిస్తూ వెనుక ఫాలో అవ్వసాగారు.

షాపింగ్ మాల్ దగ్గర ఆపి అందరిని లోపలికి రమ్మని పిలిచి నా తరుపున రెండు డ్రెస్ లు తీసుకోమనగా ఒక్కసారిగా ముఖం సంతోషంతో వెలిగిపోతూ డ్రెస్ సెక్షన్ వైపు వెళ్లి వాళ్ళు ఎన్ని చూపించినా ఇంకా ఇంకా వేరేవి డిసైన్ వి చూపించండి అని అడుగుతుండగా ఇది ఇప్పట్లో తెలెలా లేదని ఎంట్రన్స్ లో టీవీ ఉండగా సినిమా చూస్తూ ఉండగా కృష్ణ కు ఫోన్ రావడంతో మహేష్ అమ్మ రమ్మంటోంది నేను వెళతాను అని చెప్పి నేను చెప్పేలోపు పరిగెత్తుకుంటూ బయటకు వెళుతుండగా డోర్ దగ్గరికి వెళ్లగా ఆటో లో వెళ్ళిపోయాడు. తరువాత కలుద్దాము లే అని సోఫా లో కూర్చుని సినిమా చూస్తూ అలాగే నిద్రపోయాను.

సంధ్య వచ్చి లేపి నవ్వుతూ అయిపోయింది అని చెప్పగా టైం చూడగా 5 గంటలు అవ్వగా నోటి మీద చెయ్యి వేసుకొని ఎన్ని తీసుకున్నారు అని అడుగగా రెండు రెండు అని చెప్పగా ,ఏట్లోలే చాలా త్వరగా అయిపోయిందే అని చెప్పగా మహేష్ అని మూతి ముడుచుకుంటూ భుజం పై కొట్టసాగింది.

4 Comments

    1. Hi Jyothi this is RASHID. 26 age with 9 inch modda staying alone in Hyderabad

  1. Sir all parts update cheyandi

Comments are closed.