జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 10 65

అని అంటుండగా , నా పెదవులపై వేలు పెట్టి నోటిలో నుండి వస్తున్న మాటలను ఆపి, “బుజ్జి నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు నన్ను క్షమిస్తావా?” అని అమితమైన ప్రేమతో , భావోద్వేగంతో అడుగగా, మళ్ళీ నేను ఏదో చెప్పబోగా , ఆపుతూ , “బుజ్జి నన్ను క్షమిస్తావా?” అని కళ్ళల్లో నీరు కారుస్తూ అడుగగా, అత్తయ్య కన్నీళ్లను చూసి నా హృదయం కరిగిపోయి కళ్ళల్లో నుండి నీటి బిందువులుగా కారుతుండగా , అత్తయ్య చేతితో నా కన్నీళ్లను తుడిచి , “క్షమిస్తావా” అని కళ్ళతో సైగ చేస్తూ అడుగగా, “అత్తయ్య మిమ్మల్ని నా హృదయం సాక్షిగా , మనఃస్ఫూర్తిగా క్షమించాను” అని కన్నీళ్లు కారుస్తూ చెప్పగా, అత్తయ్య సంతోషంగా నవ్వుతూ తనకు తెలిసేలా చెయ్యమనగా , కొద్దిగా ఆలోచించి అత్తయ్య ముందు మోకాళ్లపై కూర్చొని అత్తయ్య చేతులు పట్టుకొని , “అత్తయ్య మిమ్మల్ని మనఃస్ఫూర్తిగా క్షమించాను” అని చెప్పగా, “బుజ్జి నాకు అస్సలు తెలియటం లేదు , నన్ను నువ్వు క్షమించినట్లుగా లేవు” అని బాధపడుతూ కన్నీళ్లు కార్చగా , ఎంత ఆలోచించినా తెలియకపోవడంతో, “అత్తయ్య మీ కంటి నుండి కన్నీళ్లు కారితే ఈ హృదయం తట్టుకోలేదు” అని నా కళ్లల్లో కన్నీళ్లు కారుస్తూ, “మిమ్మిల్ని క్షమించాను అని తెలియజేయడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను ,

దయచేసి మీరే చెప్పండి అత్తయ్య” అని పాదాలు పట్టుకొని తన కళ్ళల్లోకి తల ఎత్తి సూటిగా చూస్తుండగా,అత్తయ్య పైకి లేచి చీర కుచ్చిళ్ళను బొడ్డు కిందకు చాలా వరకు జరిపి , చీర కొంగును ఎడమ చేతితో తీసి కిందకు పడేసి “నేను నువ్వు ఏమి చెయ్యబోతున్నావో అని నీ చెంపపై కొట్టానో దానిని నిజం చేసి మిమ్మల్ని క్షమించాను అత్తయ్య” అని తెలియజెయ్యమనగా, నా ముందు కనబడుతున్న నాకు ఇష్టమైన అత్తయ్య బొడ్డు సమతలంగా ఉన్న పొత్తికడుపుపై అందంగా లోతుగా కనిపించగా రెండు క్షణాలు ప్రపంచాన్ని మరిచిపోయి బొడ్డునే తీక్షనంగా చూస్తూ రెండు చేతులను అత్తయ్య పాదాల దగ్గరి నుండి నడుము పైకి వెయ్యబోయి , నేను ఏమి చేస్తున్నానో గుర్తుకు వచ్చి ,

చేతులను వెనక్కు తీసుకొని కొంగును అందుకొని పైకి లేచి అత్తయ్య భుజం పై కప్పి తల వంచుకొని మౌనంగా కుర్చీలో కూర్చోగా, “నువ్వు నన్ను క్షమించలేదని నాకు తెలుసు అని కళ్ళల్లో నీరు కారుస్తూ నాకు ఇంకా పెద్ద శిక్ష పడాలి” అని చెబుతూ “నాకు ఏమి చెయ్యాలో తెలుసు” అని ముందుకు వెళుతుండగా , తల వంచుకునే అత్తయ్య ఎడమ చెయ్యి అందుకొని కుర్చీలో నుండి లేచి అత్తయ్య ముందుకు వెళ్లి వణుకుతున్న చేతులతో అత్తయ్య చెంపలపై రెండు చేతులు వేసి సున్నితంగా పట్టుకొని , అత్తయ్య కళ్ళల్లోకి సూటిగా చూడగా ,అత్తయ్య ఈ నిర్ణయం క్షణికావేశంలో కాకుండా బాగా ఆలోచించి తీసుకున్నట్లుగా కారుతున్న కన్నీళ్లు చెబుతున్నాయి.

అత్తయ్య కళ్ళల్లోకి ప్రేమగా భావిద్వేగంతో కనురెప్పలు కొట్టకుండా చూడగా అత్తయ్య కళ్ళల్లో కూడా అంతకంటే ఎక్కువ నా పైన ప్రేమ కనిపించగా , “మీరంటే నాకు ప్రాణం అత్తయ్య ఇంత కంటే నేనేమి చెప్పలేను” అని కొద్దిగా నా తల వంచుతూ అత్తయ్య నుదుటిపై అత్యంత ప్రేమతో వెచ్చటి ముద్దు పెట్టగా, సంతోషంతో ఇద్దరి కళ్ళల్లో తియ్యటి కన్నీళ్లు కారసాగాయి.

4 Comments

    1. Hi Jyothi this is RASHID. 26 age with 9 inch modda staying alone in Hyderabad

  1. Sir all parts update cheyandi

Comments are closed.