జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 10 65

అంతలోపు రెండు సాఫ్ట్ డ్రింక్స్ రాగా ఓనర్ ఒకటి నాకు అందించి మరొకటి అతడు తీసుకుని తాగుతుండగా 15 నిమిషాలలో సూట్ కేసు తో ఒక వ్యక్తి లోపలికి వచ్చి తెరిచి ఒకే విధంగా ఉన్న 8 ఉంగరాలు తీసి గ్లాస్ పై ఉంచగా అన్ని చూసి ప్యాక్ చెయ్యమని బిల్ స్వైప్ చేసి బయటకు రాగా, ఇంకా చాలా సమయం ఉండటంతో మాకు ఇల్లు చూపించిన బ్రోకర్ కు కాల్ చేసి కొద్దిగా మాట్లాడాలి అని చెప్పగా అతడు అడ్రస్ చెప్పగా 20 నిమిషాలలో చేరుకొని పక్కనే ఉన్న హోటల్ లోకి వెళ్లి ఇద్దరికి టీ ఆర్డర్ చేసి ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చోగా టీ రావడంతో టీ తాగుతూ ఇప్పుడు ఉన్న ఇంటి దగ్గరలోనే బీచ్ పక్కన ఒక పెద్ద స్థలం కావాలి అని అడుగగా, oh sure అక్కడ ఈ నెలలోనే చాలా భేరాలు వచ్చాయి అని అతని ఫోన్ లో ఉన్న images చూపగా , ఇక్కడ కాదండి నేను ప్లేస్ నా కళ్లతో చూడాలి అని చెప్పగా , పదండి వెళదాము అని వాహనంలో ఇప్పుడు ఉన్న ఇంటిని దాటుకుని ఒక అర కిలోమీటర్ వెళ్లగా ఆపమని చెప్పి ప్లేస్ చూపిస్తూ బీచ్ పొడవునా ఇక్కడి నుండి ఒక పెద్ద గుండు చూపించి అక్కడి వరకు ఒక్కరిదే అతడి కుటుంబం అంతా అమెరికాలో ఉన్నారు కాబట్టి అతడు కూడా వెళ్లిపోవాలని మొత్తం ఒకేసారి తక్కువకే ఇచ్చేలాగా ఉన్నాడు .

కాబట్టి ఇంత అదృష్టం ఎవ్వరికి రాదు సింగల్ పే మెంట్ లో ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉంటే సగం రేటుకు మీకు వచ్చేలా చేస్తాను అని చెప్పగా , మొత్తం ఒకసారి అటు ఇటు చూడగా అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు , కొండ రాళ్లు ఉంది అందంగా కనిపిస్తుండటంతో నచ్చడంతో రాత్రి 9 గంటల లోపల ఏ విషయం చెబుతానని చెప్పగా , బాబు అని అంటుండగా నా పేరు మహేష్ అని చెప్పగా , మహేష్ ఫ్లాట్ లు చేసి అమ్మావంటే నువ్వు పెట్టేదానికంటే పదింతలకు పైగా లాభం వస్తుంది వదులుకోను అని చెపుతాడు.

సిటీ లోకి వెల్తూ ఇంటి దగ్గర వాహనాన్ని ఆపి అతన్ని వాహనం లోనే ఉండమని చెప్పి ఇంటిలోపలికి వెళ్లి నీళ్లు తాగి ఫ్రెష్ అవ్వడానికి బాత్రూం లోకి వెళ్లగా అమ్మ బట్టలన్నీ వాషింగ్ మెషీన్ లో వేస్తూ నన్ను చూడగా సంతోషంగా అమ్మ పెదాలపై ఘాడంగా ముద్దుపెట్టి ముఖం కడుక్కొని నీట్ గా రెడి అయ్యి సాయంత్రం వస్తాను అలా బీచ్ వైపు వెళ్దామని చెప్పి వడి వడిగా బయటకు వెళ్లి అతన్ని ఎక్కడ దింపాలో అక్కడ దింపి , కృష్ణ నుండి కాల్ గాని మెసేజ్ గాని లేకపోవడంతో అతడి ఇంటికి వెళ్లి వాహనం దిగుతుండగా కృష్ణ నన్ను చూసి లోపలికి వెళ్ళి ఒక రెండు నిమిషాల తరువాత బయటకు రాగా ఏరా మామా మెసేజ్ చూసావా లేదా , చూసే ఉంటావు గాని పద పోదాము అని గట్టిగా చెప్పగా , నసుగుతూ అపద్ద0 చెప్పేవాడు మాదిరిగా తడబడుతూ ఆరోగ్యం బాగాలేదు నాన్ వెజ్ తినకూడదు అని చెప్పగా , అయితే వెజ్ తిందువు గాని అక్కడ అందరూ వేచి చూస్తుంటారు అని చెప్పగా , విడ్డూరంగా ఈ సారికి నువ్వు వెళ్లి వచ్చేయి అని మర్యాదగా చెబుతుండగా నాకు ఎక్కడో కాలి , అంటీ కి చెబుదామని లోపలికి వెళ్లగా అంటీ కూడా ఆరోగ్యం బాగోలేదని బెడ్ పై పడుకొని ఉండగా దిస్తుర్బ్ చెయ్యకుండా బయటకు వచ్చి ఒరేయ్ అక్కడ అందరూ ఏదీరు చూస్తుంటారు నువ్వు వస్తేనే నేను కదిలేది లేకపోతే ఇక్కడే ఉండిపోదాము అని పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చోగా కొద్దిసేపటి తరువాత వస్తాను పదరా అని ఇంటి తలుపులు వేసి వచ్చి వాహనం లో కూర్చోగా , 12 గంటలకు కొద్దిగా ముందు గానే హోటల్ కు చేరుకొని లోపలికి వెళ్ళి బీచ్ వ్యూ పక్కనే పెద్ద టేబుల్ ను బుక్ చేసి ఇద్దరు ప్రవేశం దగ్గర వేచి చూడసాగాము.

4 Comments

    1. Hi Jyothi this is RASHID. 26 age with 9 inch modda staying alone in Hyderabad

  1. Sir all parts update cheyandi

Comments are closed.